APPSC group 1 & group 2
@APPSCgroup1_group2
AP state group 2 mains aspirants
@APPSCGROUP2MAINS2024BATCH
Andhra Pradesh UPSC aspirants
@UPSCpreparationAP
AP DSC aspirants
@andhrapradeshDSCaspirants
Ap SI & CONSTABLE aspirants
@APPOLICEASPIRANTSSS
Railway NTPC, RPF, group D
@indianrailwayaspirants
AP librarian jobs aspirants
@ApLibraryAspirants
Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants
మన గ్రూప్ 2 నిరుద్యోగులు RE-SCHEDULE కోసం 4 Hash టాగ్స్ Use చేసి 7 లక్షల ట్వీట్స్ చేశారు. ఇండియా లెవెల్ లో 8,9 Position కి AP లో 1,2 Position వచ్చేలా ట్రెండ్ చేశారు. ఈ Trending RE-Schedule అవ్వడానికి ఉపయోగపడింది.ఇది అభినందనీయం. గత ప్రభుత్వం ట్వీట్స్ కాదు కదా ,ఉద్యమాలు చేసిన పట్టించుకునేది కాదు, నిరుద్యోగ నాయకులకు Appointments కూడా ఇచ్చేది కాదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు ట్విట్టర్ ద్వారా తెలియచేసిన కూడా స్పందిస్తుంది. ఇది Aspirants వాయిస్ గా ప్రభుత్వం చూస్తుంది.కావున నిరుద్యోగ మిత్రులు అందరు తప్పకుండ ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేయండి.
Читать полностью…https://x.com/siddikshaik960/status/1856776975811318022?t=jjvzmQYzreSf7eYKtW6gaw&s=19
Читать полностью…APPSC group 2 Mains 2024 batch Zones wise aspirants
Zone - 1
/channel/appscgroup2mainszone1
Zone - 2
/channel/appscgroup2mainszone2
Zone - 3
/channel/+jqnJ5DaClp8wODFl
Zone - 4
/channel/+jU6iBwtN0f1mY2Rl
State group 2 mains aspirants
@APPSCGROUP2MAINS2024BATCH
https://x.com/apgrp2aspirants/status/1856385717225869807?t=iasbmdRmvbnoHGmXWilp0g&s=19
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1856385285057327202?t=RhLGcJvVx5H98pM_nt0C0w&s=19
Читать полностью…APPSC నిర్వహించే నియామక పరీక్షా పద్దతులలో మార్పులు మరియు చేర్పులు చేస్తూ కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ..
Читать полностью…Dear students.. we will discuss this one in our AP ECONOMY live class... in our C GURU app
Читать полностью…BC గురుకులాల్లో ఖాళీలు..
JL - 170 పోస్ట్లు
PD - 20 పోస్ట్లు
PGT - 660 పోస్ట్లు
TGT - 15 పోస్ట్లు
PET - 63 పోస్ట్లు
స్టాఫ్ నర్స్ - 93 పోస్ట్లు
లైబ్రేరియన్ - 100 పోస్ట్లు
ఆర్ట్ & క్రాఫ్ట్ మ్యూజిక్ - 78 పోస్ట్లు
మొత్తం ఖాళీలు - 1199 పోస్ట్లు
ఈ ఖాళీలు అన్నింటిని జాబ్ క్యాలెండర్ లో భర్తీ చేసే అవకాశం...
👉 కానిస్టేబుల్ రాతపరీక్ష ‘కీ' పై హైకోర్టు కీలక ఆదేశాలు
గత ఏడాది జనవరి 22న నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 'కీ'కి సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు APSLPRBని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఏడు ప్రశ్నలకు 'కీ'లో ఇచ్చిన సమాధానాలు సరైనవి కావని, దీనివల్ల తాము అనర్హులయ్యామంటూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. కాగా 6,100 కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు...
వీటిల్లో ఎక్కడ టైం వేస్ట్ చేసుకున్నా జీవితం సంకనాకిపోతుంది ..
జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మీ qualification కి సంబందించి లేదా మీరు ఇష్టపడే మరేదైనా జాబ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..
ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వస్థాయో తెలియని నోటిఫికేషన్స్ & ఎప్పుడు జరుగుతాయో తెలియని ఎగ్జామ్స్ కోసమే మనం ఇంతలా ప్రిపేర్ అవుతున్నాం.. ఇక జాబ్ క్యాలెండర్ లో ఎప్పుడు వస్థాయో ముందే తెలిసే నోటిఫికేషన్స్ and ఎగ్జామ్స్ ఏప్పుడు జరుగుతాయో ముందే తెలిసే డేట్స్ ఉంటే అందరు ఇంకెంతలా సీరియస్ గా ప్రిపేర్ అవుతారు .. దీన్ని బట్టి అర్ధం చేస్కోండి జాబ్ క్యాలెండర్ వల్ల competition ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..
#avoid distractions and stay focused
https://x.com/apgrp2aspirants/status/1856385543439036731?t=x1mKYO4_cf4GXVIJXX6yjA&s=19
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1856385116744102368?t=sXgYUK_QHQvIuNiPBCEy7Q&s=19
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1856381069614035297?t=MoNN_HIh4dDzifLAITBgnA&s=19
Читать полностью…గ్రూప్ 2 అభ్యర్థులు కోరిన విధంగానే ప్రిపేర్ అవ్వడానికి మంచి సమయం వచ్చింది..
ఇక నుంచి అయినా గంటలు గంటలు టెలిగ్రామ్ లలో సమయం వృధా చేసుకోకుండా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి
Note - ఎగ్జామ్స్ డేట్స్ postpone అయితేనే ఉద్యోగం వచ్చినట్లు కాదు.. కట్ ఆఫ్ మార్క్స్ లో ఉంటేనే జాబ్ వచ్చినట్లు.. కాబట్టి దయచేసి సమయం వృధా చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి..
ప్రిపేర్ అవ్వడానికి మంచి సమయం దొరికింది దాన్ని ఉపయోగించుకోండి..
రిజల్ట్స్ వచ్చాక ఇంకొంచెం ప్రిపేర్ అయ్యుంటే బాగుండే అనే పరిస్థితి రాకూడదు..
AP CONSTABLE STAGE 2 APPLICATION LINK ENABLED NOW
https://slprbpc.ap.gov.in/Login.aspx