సవరణ : ఇవి మొత్తం ఖాళీలు కాదు ఆయా డిపార్ట్మెంట్స్ లో ఉన్న మొత్తం క్యాడర్ స్ట్రెంత్. తర్వాత ఖాళీల వివరాలు వస్తాయి మిత్రులు గమనించగలరు.
Читать полностью…ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రములో ఖాళీగా ఉన్న అన్ని శాఖల ఖాళీలా వివరాలు డిపార్ట్మెంట్ వారీగా మరి కొద్దీ సమయములో మీ ముందుకు రాబోతున్నాయి.
1. 1000 పోస్టుల కన్నా ఎక్కువ ఉన్న పోస్టుల వివరాలు
2. 1000 పోస్టుల కన్నా తక్కువ ఉన్న వివరాలు
3. ఇతర అన్ని విభాగాల పోస్టుల వివరాలు
/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS
APPSC group 1 & group 2
@APPSCgroup1_group2
AP state group 2 mains aspirants
@APPSCGROUP2MAINS2024BATCH
Andhra Pradesh UPSC aspirants
@UPSCpreparationAP
AP DSC aspirants
@andhrapradeshDSCaspirants
Ap SI & CONSTABLE aspirants
@APPOLICEASPIRANTSSS
Railway NTPC, RPF, group D
@indianrailwayaspirants
AP librarian jobs aspirants
@ApLibraryAspirants
Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants
మన గ్రూప్ 2 నిరుద్యోగులు RE-SCHEDULE కోసం 4 Hash టాగ్స్ Use చేసి 7 లక్షల ట్వీట్స్ చేశారు. ఇండియా లెవెల్ లో 8,9 Position కి AP లో 1,2 Position వచ్చేలా ట్రెండ్ చేశారు. ఈ Trending RE-Schedule అవ్వడానికి ఉపయోగపడింది.ఇది అభినందనీయం. గత ప్రభుత్వం ట్వీట్స్ కాదు కదా ,ఉద్యమాలు చేసిన పట్టించుకునేది కాదు, నిరుద్యోగ నాయకులకు Appointments కూడా ఇచ్చేది కాదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు ట్విట్టర్ ద్వారా తెలియచేసిన కూడా స్పందిస్తుంది. ఇది Aspirants వాయిస్ గా ప్రభుత్వం చూస్తుంది.కావున నిరుద్యోగ మిత్రులు అందరు తప్పకుండ ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేయండి.
Читать полностью…https://x.com/siddikshaik960/status/1856776975811318022?t=jjvzmQYzreSf7eYKtW6gaw&s=19
Читать полностью…APPSC group 2 Mains 2024 batch Zones wise aspirants
Zone - 1
/channel/appscgroup2mainszone1
Zone - 2
/channel/appscgroup2mainszone2
Zone - 3
/channel/+jqnJ5DaClp8wODFl
Zone - 4
/channel/+jU6iBwtN0f1mY2Rl
State group 2 mains aspirants
@APPSCGROUP2MAINS2024BATCH
https://x.com/apgrp2aspirants/status/1856385717225869807?t=iasbmdRmvbnoHGmXWilp0g&s=19
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1856385285057327202?t=RhLGcJvVx5H98pM_nt0C0w&s=19
Читать полностью…APPSC నిర్వహించే నియామక పరీక్షా పద్దతులలో మార్పులు మరియు చేర్పులు చేస్తూ కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ..
Читать полностью…AP:: 1000 కన్నా ఎక్కువ పోస్టులు కలిగిన శాఖలు
1. అగ్రికల్చర్ - 5725
2. సెరికల్చర్ - 1950
3. కో ఆపరేటివ్ - 2265
4. అనిమల్ హస్బండ్రి - 8820
5. ఫిషరీస్ - 1104
6. బీసీ వెల్ఫేర్ - 4020
7. ఫారెస్ట్ - 7456
8. కాలేజ్ ఎడ్యుకేషన్ - 11623
9. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ - 12398
10. స్కూల్ ఎడ్యుకేషన్ - 205843
11. ఫుడ్ & సివిల్ సప్లైస్ - 1537
12. ట్రెజరీ & అకౌంట్స్ - 2779
13. స్టేట్ ఆడిట్ - 1424
14. ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ - 1181
15. స్పెషల్ ఎన్ఫోఫోర్స్మెంట్ బ్యూరో - 4295
16. మెడికల్ ఎడ్యుకేషన్ - 26103
17. పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ - 33107
18. ఫ్యామిలీ వెల్ఫేర్ - 1751
19. ఆయుష్ - 2660
20. పోలీస్ - 52278
21. ప్రిజన్స్ - 2649
22. ఫైర్ - 3624
23. ఇంటిలిజెన్స్ - 2476
24. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ - 3443
25. గ్రే హౌండ్స్ - 2020
26. కమిషనరేట్, విశాఖపట్నం - 3184
27. కమీషనరెట్, విజయవాడ - 3856
28. స్పెషల్ పోలీస్ - 16072
29. వాటర్ రిసోర్సెస్ - 4584
30. మేజర్ ఇరిగేషన్ - 1390
31. మైనర్ ఇరిగేషన్ - 1906
32. తెలుగు గంగ ప్రాజెక్టు - 1252
33. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కడప - 1315
34. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఒంగోలు - 2608
35. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అనంతపురం - 1394
36. పోలవరం ప్రాజెక్టు - 1299
37. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కర్నూలు - 2537
38. ఇన్సూరెన్స్ & మెడికల్ సర్వీసెస్ - 1574
39. జ్యుడీషియల్ - 13043
40. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ - 70430
41. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ - 1041
42. ఎకనమిక్స్ & స్టాటిస్టిక్స్ - 1260
43. పంచాయతీ రాజ్ - 124377
44. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ - 4229
45. రూరల్ వాటర్ సప్లై - 3433
46. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ - 23324
47. కమర్షియల్ టాక్స్ - 3742
48. ప్రోహిబిషన్ & ఎక్సైజ్ - 1827
49. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ - 2207
50. ఎండోమెంట్స్ - 1456
51. రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ - 2481
52. టెక్నికల్ ఎడ్యుకేషన్ - 573
53. ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ - 2756
54. సోషల్ వెల్ఫేర్ - 6427
55. రోడ్స్ & బిల్డింగ్స్ - 5118
56. ట్రాన్స్పోర్ట్ - 1487
57. పబ్లిక్ ట్రాన్పోర్ట్ - 51488
58. ట్రైబల్ వెల్ఫేర్ - 11219
59. ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ - 4459
ఆంధ్రప్రదేశ్ లో SC వర్గీకరణ అమలు కోసం
రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో వన్ మాన్ కమిషన్ నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
Charge తీసుకున్నప్పటి నుంచి 60 రోజుల్లోపు Report ఇవ్వాలని ఆదేశించడం జరిగింది..
👉 కానిస్టేబుల్ రాతపరీక్ష ‘కీ' పై హైకోర్టు కీలక ఆదేశాలు
గత ఏడాది జనవరి 22న నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 'కీ'కి సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు APSLPRBని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఏడు ప్రశ్నలకు 'కీ'లో ఇచ్చిన సమాధానాలు సరైనవి కావని, దీనివల్ల తాము అనర్హులయ్యామంటూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. కాగా 6,100 కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు...
వీటిల్లో ఎక్కడ టైం వేస్ట్ చేసుకున్నా జీవితం సంకనాకిపోతుంది ..
జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మీ qualification కి సంబందించి లేదా మీరు ఇష్టపడే మరేదైనా జాబ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..
ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వస్థాయో తెలియని నోటిఫికేషన్స్ & ఎప్పుడు జరుగుతాయో తెలియని ఎగ్జామ్స్ కోసమే మనం ఇంతలా ప్రిపేర్ అవుతున్నాం.. ఇక జాబ్ క్యాలెండర్ లో ఎప్పుడు వస్థాయో ముందే తెలిసే నోటిఫికేషన్స్ and ఎగ్జామ్స్ ఏప్పుడు జరుగుతాయో ముందే తెలిసే డేట్స్ ఉంటే అందరు ఇంకెంతలా సీరియస్ గా ప్రిపేర్ అవుతారు .. దీన్ని బట్టి అర్ధం చేస్కోండి జాబ్ క్యాలెండర్ వల్ల competition ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..
#avoid distractions and stay focused
https://x.com/apgrp2aspirants/status/1856385543439036731?t=x1mKYO4_cf4GXVIJXX6yjA&s=19
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1856385116744102368?t=sXgYUK_QHQvIuNiPBCEy7Q&s=19
Читать полностью…https://x.com/apgrp2aspirants/status/1856381069614035297?t=MoNN_HIh4dDzifLAITBgnA&s=19
Читать полностью…గ్రూప్ 2 అభ్యర్థులు కోరిన విధంగానే ప్రిపేర్ అవ్వడానికి మంచి సమయం వచ్చింది..
ఇక నుంచి అయినా గంటలు గంటలు టెలిగ్రామ్ లలో సమయం వృధా చేసుకోకుండా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి
Note - ఎగ్జామ్స్ డేట్స్ postpone అయితేనే ఉద్యోగం వచ్చినట్లు కాదు.. కట్ ఆఫ్ మార్క్స్ లో ఉంటేనే జాబ్ వచ్చినట్లు.. కాబట్టి దయచేసి సమయం వృధా చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి..
ప్రిపేర్ అవ్వడానికి మంచి సమయం దొరికింది దాన్ని ఉపయోగించుకోండి..
రిజల్ట్స్ వచ్చాక ఇంకొంచెం ప్రిపేర్ అయ్యుంటే బాగుండే అనే పరిస్థితి రాకూడదు..