appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42702

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

ప్రవేశిక నుంచి "సోషలిస్ట్, సెక్యులర్" పదాలను తొలగించాలని పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

🌾🎋AP లో JOB క్యాలెండర్  అమలుపై పూర్తి వివరణ (𝗣𝗔𝗥𝗧 𝗜𝗜)

కానీ ఇప్పుడు జరుగుతున్నా Reforms లో భాగముగా  ప్యానల్ ఇయర్ ని కొంచెం మార్చే పని చేస్తున్నారు. అది ఏమిటి అంటే సెప్టెంబర్1 నుండి తర్వాత ఇయర్ జూన్ 30 వరకు అన్ని HOD ల ఖాళీల వివరాలను సేకరించి కొత్త Software ద్వారా అందరికి అందుబాటులో ఉంచాలి . జూన్ ఎండింగ్ నాటికీ ఆటోమేటిక్ గా Software Disable అవుతుంది.ఒక వేళ ఏదైనా HOD ఖాళీలను జూన్ 30 లోపు ఇవ్వలేకపోతే Only ఒక్క ముఖ్యమంత్రి గారు స్పెషల్ పర్మిషన్ తో మాత్రమే జులై, ఆగష్టు నెలలలోపు Grace  పీరియడు గా భావించి ఖాళీలను నమోదు కోసం Software Enable చేయటం జరుగుతుంది.ఈ Grace పీరియడ్ లో వచ్చిన ఖాళీలు ఆ Year కాకుండా Next year లో మాత్రమే నోటిఫికేషన్ కి అందుబాటులో వస్తాయి . ఈ ఖాళీల నమోదులో ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రతీ యేటా సోషల్ ఆడిట్ చేయటం జరుగుతుంది.ఈ విధానం వలన ఏ HOD కూడా  గతములో మాదిరిగా అలసత్వం, కాలయాపన లేకుండా జూన్ Ending నాటికీ  మొత్తం ఖాళీలను  వివరాలను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. ఇలా June ఎండింగ్ నాటికీ అందుబాటులో ఉన్న ఖాళీలను ప్రభుత్వం ప్రియారిటీ లో భాగముగా జులై, ఆగష్టు నెలల లోపు ఆర్ధిక శాఖ ఆమోదం పొందుతాయి. ఆలా ఆమోదం పొందిన ఖాళీలకు సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్  31లోపు అన్ని నోటిఫికేషనులు వస్తాయి. అంటే ప్రతీ యేటా Sepనుండి Dec లోపు నోటిఫికెషన్స్ పండగ  అన్నమాట. వాళ్ళు ఇవ్వవల్సిన నోటిఫికేషన్ లు అన్ని Dec లోపు ఇచ్చాక Jan1 నుండి Sep 30 లోపు అన్ని Stages Exams  పక్కాగా  ఎటువంటి వాయిదాల దుసాంప్రదాయం లేకుండా కంప్లీట్  చేయాలి. Exams కంప్లీట్ అయ్యాక అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 లోపు సెలెక్షన్స్ ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి. ఇలా Results ఇచ్చాక అన్ని HOD లు జనవరిలో ట్రైనింగ్ కి పంపాలి. ఇలా ప్రతీ ఇయర్ ఇదే Cyclic ప్రాసెస్ ద్వారా రిక్రూట్మెంట్స్ భర్తీ జరుగుతుంది.

తదుపరి భాగం 𝗣𝗔𝗥𝗧 𝗜𝗜𝗜 లో
(ఒక 𝗖𝗮𝘀𝗲 𝗦𝘁𝘂𝗱𝘆, కొన్ని విలువైన ప్రశ్నలు వాటికీ, సమాధానాలు)

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

RRR-AP Economic Survey 2023-24 SAMPLE INDEX ..pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Time 9.29 am: Dear students.. S&T final revision... live class running now in our C GURU app.. (TOPIC - Information & Communication Technology) Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

లైబ్రరీ జాబ్స్ గురించి ప్రస్థావించిన KS లక్షణరావు గారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 6.00 PM - Dear students.. AP Survey 2023-24 live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/U0d4B3pkVH4

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students.. AP POLICIES (AP Economy) 2023-24 live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/PuXCNb0-DwY

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students.. S&T live class is running now in our C GURU app... Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఒక తండ్రిగా..
ఒక తమ్ముడిగా..
ఒక కొడుకుగా..
ఒక భర్తగా..
ఒక స్నేహితుడిగా..
తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తమ కుటుంబ సంతోషమే తమ సంతోషంగా భావిస్తున్న పురుషులు అందరికి 'పురుషుల దినోత్సవ' శుభాకాంక్షలు.

#నవంబర్19th

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు జాబ్ క్యాలెండర్ గురించి శాసన మండలిలో చర్చ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక

ఫిజికల్ టెస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన అవకాశం నవంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

డిసెంబర్ చివరి వారంలో PMT, PET టెస్టులు నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/APPSC_REFORMS_JOB_CALENDAR
/channel/APPSC_REFORMS_JOB_CALENDAR
/channel/APPSC_REFORMS_JOB_CALENDAR

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సవరణ : ఇవి మొత్తం ఖాళీలు కాదు ఆయా డిపార్ట్మెంట్స్ లో ఉన్న మొత్తం క్యాడర్ స్ట్రెంత్. తర్వాత ఖాళీల వివరాలు వస్తాయి మిత్రులు  గమనించగలరు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

🌾🎋AP లో JOB క్యాలెండర్  అమలుపై పూర్తి వివరణ (𝗣𝗔𝗥𝗧 𝗜𝗜𝗜)

ప్రశ్న1: జాబ్ క్యాలండర్ అసలు వస్తదా? రాదా?
జవాబు: రావడం కొంచెం లేట్ అవ్వవచ్చు గానీ రావడం మాత్రం పక్కా

ప్రశ్న2: జాబ్ క్యాలెండరు ఎప్పుడు వస్తది
జవాబు : ప్రభుత్వం గట్టిగా అనుకుంటే జులై లో రావొచ్చు.రాబోయే Reforms ప్రొసీజరు ప్రకారం అయితే Sep లో రావొచ్చు
.
ప్రశ్న3: జాబ్ క్యాలెండర్ లో ఏ ఏ డిపార్ట్మెంట్స్ నోటిఫికెషన్స్ వస్తాయి.
జవాబు: ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది కాబట్టి అందులో మొదటిది కాబట్టి అన్ని రకాల నోటిఫికెషన్స్ రావొచ్చు.

ప్రశ్న4: జాబ్ క్యాలెండర్ లో ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారు.
జవాబు:ఖాళీల సంఖ్య పై ఇప్పుడే ఏమి చెప్పలేము. ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి ఉంటది.

𝗖𝗔𝗦𝗘 𝗦𝗧𝗨𝗗𝗬:

Sep 2024 నుండి June 2025 వరకు
: అన్ని శాఖల్లో ఖాళీల గుర్తింపు వాటిని నూతన Software ద్వారా పబ్లిక్ Domain లో ఉంచడం.

July 2025 నుండి august 2025 వరకు
: Finance clearence ఇవ్వడం

Sep 2025 నుండి డిసెంబర్ 2025 వరకు
: అన్ని నోటిఫికెషన్స్ issue చేయడం

Jan 2026 to sep 2026 వరకు: All exams conduct చేయడం

అక్టోబర్ 2026 to డిసెంబర్ 2026 వరకు: ఫైనల్ selection orders issue చేయడం.

Jan 2027 నుండి
: ట్రైనింగ్ కి పంపడం.

Every year same process

𝗡𝗢𝗧𝗘: పైన చెప్పినవి అన్ని విషయాలు లో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు అంతిమ నిర్ణయం ప్రభుత్వం నుండి వచ్చే వరకు నిరుద్యోగ మిత్రులకు ఒక ప్రాధమిక అవగాహన కోసం చెప్పడం జరిగినది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

🌾🎋AP లో JOB క్యాలెండర్ అమలుపై పూర్తి వివరణ (𝗣𝗔𝗥𝗧 𝗜)
(3 Parts చదివాకా మాత్రమే మీకు పూర్తి అవగాహనా వస్తది )

ప్రస్తుతము త్వరితగతిన జరుగుతున్నా APPSC REFORMS అనేది జాబ్ క్యాలండర్ ఇవ్వడంలో భాగముగా జరుగుతుంది. ఇది కొంచెం పక్కన పెడితే చాలా మందికి జాబ్ క్యాలండర్ అసలు వస్తదా? రాదా? వస్తే ఎప్పుడు వస్తది?ఎన్ని ఖాళీలు ఉంటాయి?, ఏ ఏ డిపార్ట్మెంట్స్ నోటిఫికెషన్స్ వస్తాయి? అనే డైలామా లో ఉన్నారు.  అసలు జాబ్ క్యాలండర్ గురించి తెలుసుకోవాలి అంటే  ముందుగా ప్యానల్ ఇయర్ గురించి అందరూ ఖచ్చితముగా తెలుసుకోవాలి.

ప్యానల్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలం లో అనగా  సెప్టెంబర్ 1 నుండి  తర్వాత ఇయర్ ఆగష్టు 31 వరకు మధ్య కాలాన్ని ప్యానల్ ఇయర్ అంటారు. ఈ ప్యానల్ ఇయర్ లో 1.రిటైర్మెంట్స్ ద్వారా 2. ఆకస్మాతుగా ఉద్యోగి మరణం 3. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏర్పడిన ఖాళీల వివరాలు అన్ని HOD లు ప్రభుత్వానికి అందిస్తాయి. ఇది ప్రతీ యేటా సర్వసాధరణముగా ఇంటర్నల్ గా జరిగే ప్రక్రియ. వీటిలో ఖాళీలు  ప్రభుత్వం ప్రియారిటీ బట్టి  ఆర్ధిక శాఖ ఆమోదం తర్వాత నోటిఫికేషనులు వస్తాయి.
ఈ విషయములో చాలా HOD లు అలసత్వముగా ఉంటున్నాయి దాని వలన ఏ ప్రభుత్వానికి అయినా ఖాళీలు గుర్తించడం కష్టం, ఆలస్యం అవుతుంది. సకాలంలో నోటిఫికెషన్స్ కూడా ప్రభుత్వాలు ఇవ్వలేకున్నాయి.

తదుపరి భాగం 𝗣𝗔𝗥𝗧 𝗜𝗜 లో

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/fP67nxCI070

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Join Below link 👇/channel/GROUPII_MAINS_ASPIRANTS
/channel/GROUPII_MAINS_ASPIRANTS
/channel/GROUPII_MAINS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/IzPPwzUUFxo

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dy.E.O ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్-2 ఎగ్జామ్ అయిన తర్వాత ఒక నెల రోజులు వ్యవధి ప్రిపరేషన్ కు అవసరమని TDP గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు విన్నవించారు. గౌరవ MLC డాక్టర్ వి.చిరంజీవి రావు (ప్రభుత్వ విప్) గారు ఇతర సహచరులతో కలిసి APPSC చైర్మన్ వారికీ విజ్ఞాపన అంద చేశారు...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Time 5.07 am: Dear students.. S&T final revision... live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students.. AP Survey 2023-24 live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు ప్రభుత్వ శాఖలలో ఖాళీలు గురించి శాసన మండలిలో చర్చకు రానుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students.. AP ECONOMY live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత నిబంధనల్లో సడలింపు..

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల చట్టాల సవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం..

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి అర్హతను కల్పిస్తూ "పంచాయతీరాజ్ (అమెండ్మెంట్) బిల్లు-2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు-2024" కు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TGPSC TODAY GROUP 3 PAPER 👆👆

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 GOMS 65 ..

☛ DPO, DLPO ఆఫీసుల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, బిల్లు కలెక్టర్లకు వివిధ గ్రేడ్ పం చాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించే సర్వీసు రూల్స్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

☛ ఇప్పటిదాకా డీపీవో, డీఎల్పీవో ఆఫీసుల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు నేరుగా గ్రేడ్ -2 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు పొందేం దుకు అవకాశం ఉండగా, ఇప్పుడు వారు గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్న తులు పొందేందుకు మాత్రమే ప్రభుత్వం వీలు కల్పించింది.

☛ గ్రేడ్ - 2 పంచాయతీ కార్యదర్శులుగా కేవలం గ్రేడ్ -3 పంచాయ తీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.

☛ అదే విధంగా గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్ట ర్లుగా పనిచేసే వారికి గతంలో గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందే వీలుండగా.. తాజాగా వారికి గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందేం దుకు మాత్రమే వీలు కల్పించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/Group1_Aspirants
/channel/Group1_Aspirants
/channel/Group1_Aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

1000 లోపు పోస్టులు కలిగిన శాఖలు

60. హార్టికల్చర్ - 528
61. మార్కెటింగ్ - 274

62. స్టేట్ ఆర్కైవ్స్ - 164
63. ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ - 24

64. ఎలక్ట్రికల్ సేఫ్టి - 114

65. అడల్ట్ ఎడ్యుకేషన్ - 246
66. పబ్లిక్ లైబ్రరీస్ - 106
67. టెక్స్ట్ బుక్స్ - 106
68. ఎగ్జామినేషన్ - 178

69. లీగల్ మెట్రాలజీ - 326
70. కన్స్యూమర్ ఫోరం - 270

71. ఇన్స్యూరెన్స్ - 319
72. పే &అకౌంట్స్ - 214
73. వర్క్స్ & అకౌంట్స్ - 641
74. రెవెన్యూ ఇంటిలిజెన్స్ - 40

75. ఏపీపీఎస్సీ - 211
76. డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్ - 18
77.ఎసిబి - 717
78. ప్రోటోకాల్ - 131
79. లోకాయుక్త - 99
80. విజిలెన్స్ - 502
81. ఎపి భవన్, ఢిల్లీ - 122
82. విజిలెన్స్ కమీషన్ - 47
83. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ - 122
84. ట్రాన్స్లేషన్స్ - 36
85. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమీషన్ - 18
86. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ - 158

87. GSWS - 20

88. ప్రివెంటివ్ మెడిసిన్ - 552
89. డ్రగ్ కంట్రోల్ - 275

90. ప్రింటింగ్ & స్టేషనరీ - 611
91. సైనిక్ వెల్ఫేర్ - 124
92. పోలీస్ అకాడమీ - 185
93. హోమ్ గార్డ్స్ - 11
94. ఆక్టోపస్ - 612
95. ప్రోసిక్యూషన్స్ - 405

96. గోదావరి డెల్టా - 13
97. కృష్ణా డెల్టా - 316

98. పోర్ట్స్ - 412
99. ఇండస్ట్రీస్ - 619
100. హాండ్లూమ్స్ & టెక్టైల్స్ - 325
101. మైన్స్ & జియాలజీ - 609
102. షుగర్ కేన్ - 133

103. బాయిలర్స్ - 71
104. లేబర్ - 811
105. ఫాక్టరీస్ - 270
106. లేబర్ కోర్టు, గుంటూరు - 22
107. లేబర్ కోర్టు & ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, విశాఖపట్నం - 20
108. లేబర్ కోర్టు, అనంతపురం - 14.

109. అడ్వకేట్ జనరల్ ఆఫీస్ - 109
110. లీగల్ సర్వీసెస్ అధారిటీ - 316
111. జ్యుడీషియల్ అకాడమీ - 11

112. టౌన్ & కంట్రీ ప్లానింగ్ - 312

113. మైనారిటీ కమీషన్ - 5
114. మైనారిటీ వెల్ఫేర్ - 104

115. రూరల్ డెవలప్మెంట్ - 67
116. APSIRDC - 111

117. డిజాస్టర్ మేనేజ్మెంట్ - 64
118. APVAT ట్రిబ్యునల్, విశాఖపట్నం - 4
119. రియల్ టైమ్ గవర్నెన్స్ - 4

120. స్కిల్ డెవలప్మెంట్ - 19

121. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ - 340

122. డిసేబుల్డ్ వెల్ఫేర్ - 380
123. జువెనైల్ వెల్ఫేర్ - 369

124. కల్చరల్ అఫైర్స్ - 52
123. యూత్ సర్వీసెస్ - 28
124. NCC - 686

Читать полностью…
Subscribe to a channel