shaik_siddik?si=pRhvn4SrPa_LgYBF" rel="nofollow">https://youtube.com/@shaik_siddik?si=pRhvn4SrPa_LgYBF
ఈ యూట్యూబ్ ఛానల్ ను ప్రతి ఒక్కరూ subscribe చేసుకొని అందరి చేత చేయించండి pls
https://x.com/siddikshaik960/status/1864256800221978987?t=SycbfXasyMMasnXYkoAtrg&s=35
Читать полностью…TIME: 5.15 pm - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…TIME: 5.05 pm - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు సిద్దిక్ గారికి స్నేహశీలి, ముఖ్య ఆప్తుడు మరియూ సిద్దిక్ గారు తో పాటుగా అనేక నిరుద్యోగ సమస్యల పరిస్కారంలో తన వంతు కీలక పాత్ర పోషించిన నిరుద్యోగ JAC రాష్ట్ర స్థాయి మెంబెర్ గంగాధర్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు🎂🎂🍾🍾💐💐
Читать полностью…TIME: 8.12AM - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…TIME: 7.00 PM - Dear students.. AP ECONOMY - SURVEY 2023-24 live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…TIME: 5.12 AM - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…జోన్ 1 మరియు జోన్ 2 లకి సంబందించి RTI ద్వారా సేకరించిన junior lecture in library జాబ్స్ ఖాళీలు..
Читать полностью…👉 సుప్రీంకోర్టు సంచలన తీర్పు
👉 "మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు"
👉 రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మన మిత్రుడు BOOKS *డిస్టిబుటర్* *తిరుపతయ్య* హైద్రాబాద్ ASHOKNAGAR లో APPSC GROUP2 MAINS రాసే *నిరుద్యోగులు* కోసం నేను *డిస్టిబుటర్* *తిరుపతయ్య* ను కోరటం జరిగింది మన నిరుద్యోగుల మిత్రుల కోసం *50%* డిస్కౌంట్ ఇవవలసిందిగా కోరటం జరిగింది ఆందుకు మిత్రుడు * తిరుపతయ్యా* *46 to50%** డిస్కౌంట్ ఇస్తాను అని మిత్రుడు అంగీకరించినాడూ *మిత్రులారా* మీకు *BOOKS* అవసరం ఉంటే క్రింద *NO* కి whats masage చేయండి మీకు అవసరమైన book పేరు /ఇమేజ్ మీ ADRESS SEND చేయండి మిత్రులారా WHATS NO. *94912 80142* ఇట్లు *మీ నిరుద్యోగ* *JAC షేక్ సిద్దిక్*
Читать полностью…ప్రవేశిక నుంచి "సోషలిస్ట్, సెక్యులర్" పదాలను తొలగించాలని పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు ..
Читать полностью…🌾🎋AP లో JOB క్యాలెండర్ అమలుపై పూర్తి వివరణ (𝗣𝗔𝗥𝗧 𝗜𝗜)
కానీ ఇప్పుడు జరుగుతున్నా Reforms లో భాగముగా ప్యానల్ ఇయర్ ని కొంచెం మార్చే పని చేస్తున్నారు. అది ఏమిటి అంటే సెప్టెంబర్1 నుండి తర్వాత ఇయర్ జూన్ 30 వరకు అన్ని HOD ల ఖాళీల వివరాలను సేకరించి కొత్త Software ద్వారా అందరికి అందుబాటులో ఉంచాలి . జూన్ ఎండింగ్ నాటికీ ఆటోమేటిక్ గా Software Disable అవుతుంది.ఒక వేళ ఏదైనా HOD ఖాళీలను జూన్ 30 లోపు ఇవ్వలేకపోతే Only ఒక్క ముఖ్యమంత్రి గారు స్పెషల్ పర్మిషన్ తో మాత్రమే జులై, ఆగష్టు నెలలలోపు Grace పీరియడు గా భావించి ఖాళీలను నమోదు కోసం Software Enable చేయటం జరుగుతుంది.ఈ Grace పీరియడ్ లో వచ్చిన ఖాళీలు ఆ Year కాకుండా Next year లో మాత్రమే నోటిఫికేషన్ కి అందుబాటులో వస్తాయి . ఈ ఖాళీల నమోదులో ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రతీ యేటా సోషల్ ఆడిట్ చేయటం జరుగుతుంది.ఈ విధానం వలన ఏ HOD కూడా గతములో మాదిరిగా అలసత్వం, కాలయాపన లేకుండా జూన్ Ending నాటికీ మొత్తం ఖాళీలను వివరాలను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. ఇలా June ఎండింగ్ నాటికీ అందుబాటులో ఉన్న ఖాళీలను ప్రభుత్వం ప్రియారిటీ లో భాగముగా జులై, ఆగష్టు నెలల లోపు ఆర్ధిక శాఖ ఆమోదం పొందుతాయి. ఆలా ఆమోదం పొందిన ఖాళీలకు సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 31లోపు అన్ని నోటిఫికేషనులు వస్తాయి. అంటే ప్రతీ యేటా Sepనుండి Dec లోపు నోటిఫికెషన్స్ పండగ అన్నమాట. వాళ్ళు ఇవ్వవల్సిన నోటిఫికేషన్ లు అన్ని Dec లోపు ఇచ్చాక Jan1 నుండి Sep 30 లోపు అన్ని Stages Exams పక్కాగా ఎటువంటి వాయిదాల దుసాంప్రదాయం లేకుండా కంప్లీట్ చేయాలి. Exams కంప్లీట్ అయ్యాక అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 లోపు సెలెక్షన్స్ ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి. ఇలా Results ఇచ్చాక అన్ని HOD లు జనవరిలో ట్రైనింగ్ కి పంపాలి. ఇలా ప్రతీ ఇయర్ ఇదే Cyclic ప్రాసెస్ ద్వారా రిక్రూట్మెంట్స్ భర్తీ జరుగుతుంది.
తదుపరి భాగం 𝗣𝗔𝗥𝗧 𝗜𝗜𝗜 లో(ఒక 𝗖𝗮𝘀𝗲 𝗦𝘁𝘂𝗱𝘆, కొన్ని విలువైన ప్రశ్నలు వాటికీ, సమాధానాలు)
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని (డిసెంబర్ 15న) "ఆత్మార్పణ సంస్మరణ దినంగా" నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.
Читать полностью…TIME: 6.50 AM - Dear students.. S&T - PIB data live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు ఈ రోజు గ్రూప్ 1 1:100 రేషియో గురించి, 2018 గ్రూప్ 1 రీమెయిన్స్ గురించి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రెండు విషయాలు ప్రభుత్వం Consider లో ఉన్నాయి. త్వరలో వీటిపై నిర్ణయం తీసుకుంటాం అని సానుకూలముగా స్పందించడం జరిగింది.
Читать полностью…MLC చిరంజీవి గారిని ప్రభుత్వ విప్పుగా ప్రకటించడం జరిగింది.
సందర్బంగా నిరుద్యోగుల గురుంచి మరియు జాబ్ క్యాలెండర్ గురించి చిరంజీవి గారి మాటల్లో...
TIME: 9.30AM -SUNDAY... Dear students.. S&T live class Second session running now in our C GURU app.. Pls attend
Читать полностью…ఫెంగల్ తుఫాన్
తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని తాకడం ప్రారంభించింది. ఇది తీరాన్ని పూర్తిగా దాటేందుకు 4 గంటలకు పైగా సమయం పడుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ తీరాన్ని తాకుతున్న సమయంలో గంటకు 80-90కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి.
TIME: 4.00 PM - Dear students.. AP ECONOMY 2023-24 live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న మెగా డీఎస్సీ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిలబస్ ను విడుదల చేసింది. ఆ ప్రకారం అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మైనారిటీ అభ్యర్థులకు ప్రఖ్యాత సంస్థలచే ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తోంది ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ.
వివరాలకు 0866-2970567 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
TIME: 5.16 AM - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…TIME: 7.00 AM - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend
Читать полностью…🌾🎋AP లో JOB క్యాలెండర్ అమలుపై పూర్తి వివరణ (𝗣𝗔𝗥𝗧 𝗜𝗜𝗜)
ప్రశ్న1: జాబ్ క్యాలండర్ అసలు వస్తదా? రాదా?
జవాబు: రావడం కొంచెం లేట్ అవ్వవచ్చు గానీ రావడం మాత్రం పక్కా
ప్రశ్న2: జాబ్ క్యాలెండరు ఎప్పుడు వస్తది
జవాబు : ప్రభుత్వం గట్టిగా అనుకుంటే జులై లో రావొచ్చు.రాబోయే Reforms ప్రొసీజరు ప్రకారం అయితే Sep లో రావొచ్చు
.
ప్రశ్న3: జాబ్ క్యాలెండర్ లో ఏ ఏ డిపార్ట్మెంట్స్ నోటిఫికెషన్స్ వస్తాయి.
జవాబు: ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది కాబట్టి అందులో మొదటిది కాబట్టి అన్ని రకాల నోటిఫికెషన్స్ రావొచ్చు.
ప్రశ్న4: జాబ్ క్యాలెండర్ లో ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారు.
జవాబు:ఖాళీల సంఖ్య పై ఇప్పుడే ఏమి చెప్పలేము. ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి ఉంటది.
𝗖𝗔𝗦𝗘 𝗦𝗧𝗨𝗗𝗬:
Sep 2024 నుండి June 2025 వరకు: అన్ని శాఖల్లో ఖాళీల గుర్తింపు వాటిని నూతన Software ద్వారా పబ్లిక్ Domain లో ఉంచడం.
July 2025 నుండి august 2025 వరకు: Finance clearence ఇవ్వడం
Sep 2025 నుండి డిసెంబర్ 2025 వరకు: అన్ని నోటిఫికెషన్స్ issue చేయడం
Jan 2026 to sep 2026 వరకు: All exams conduct చేయడం
అక్టోబర్ 2026 to డిసెంబర్ 2026 వరకు: ఫైనల్ selection orders issue చేయడం.
Jan 2027 నుండి : ట్రైనింగ్ కి పంపడం.
Every year same process
𝗡𝗢𝗧𝗘: పైన చెప్పినవి అన్ని విషయాలు లో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు అంతిమ నిర్ణయం ప్రభుత్వం నుండి వచ్చే వరకు నిరుద్యోగ మిత్రులకు ఒక ప్రాధమిక అవగాహన కోసం చెప్పడం జరిగినది.
🌾🎋AP లో JOB క్యాలెండర్ అమలుపై పూర్తి వివరణ (𝗣𝗔𝗥𝗧 𝗜)
(3 Parts చదివాకా మాత్రమే మీకు పూర్తి అవగాహనా వస్తది )
ప్రస్తుతము త్వరితగతిన జరుగుతున్నా APPSC REFORMS అనేది జాబ్ క్యాలండర్ ఇవ్వడంలో భాగముగా జరుగుతుంది. ఇది కొంచెం పక్కన పెడితే చాలా మందికి జాబ్ క్యాలండర్ అసలు వస్తదా? రాదా? వస్తే ఎప్పుడు వస్తది?ఎన్ని ఖాళీలు ఉంటాయి?, ఏ ఏ డిపార్ట్మెంట్స్ నోటిఫికెషన్స్ వస్తాయి? అనే డైలామా లో ఉన్నారు. అసలు జాబ్ క్యాలండర్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా ప్యానల్ ఇయర్ గురించి అందరూ ఖచ్చితముగా తెలుసుకోవాలి.
ప్యానల్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలం లో అనగా సెప్టెంబర్ 1 నుండి తర్వాత ఇయర్ ఆగష్టు 31 వరకు మధ్య కాలాన్ని ప్యానల్ ఇయర్ అంటారు. ఈ ప్యానల్ ఇయర్ లో 1.రిటైర్మెంట్స్ ద్వారా 2. ఆకస్మాతుగా ఉద్యోగి మరణం 3. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏర్పడిన ఖాళీల వివరాలు అన్ని HOD లు ప్రభుత్వానికి అందిస్తాయి. ఇది ప్రతీ యేటా సర్వసాధరణముగా ఇంటర్నల్ గా జరిగే ప్రక్రియ. వీటిలో ఖాళీలు ప్రభుత్వం ప్రియారిటీ బట్టి ఆర్ధిక శాఖ ఆమోదం తర్వాత నోటిఫికేషనులు వస్తాయి.
ఈ విషయములో చాలా HOD లు అలసత్వముగా ఉంటున్నాయి దాని వలన ఏ ప్రభుత్వానికి అయినా ఖాళీలు గుర్తించడం కష్టం, ఆలస్యం అవుతుంది. సకాలంలో నోటిఫికెషన్స్ కూడా ప్రభుత్వాలు ఇవ్వలేకున్నాయి.
తదుపరి భాగం 𝗣𝗔𝗥𝗧 𝗜𝗜 లో