appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42702

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

TIME: 9.30 am - Dear students.. AP ECONONY SURVEY 2024 running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

@APPSCGROUP2MAINS2024BATCH

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

shaik_siddik?si=pRhvn4SrPa_LgYBF" rel="nofollow">https://youtube.com/@shaik_siddik?si=pRhvn4SrPa_LgYBF

ఈ యూట్యూబ్ ఛానల్ ను ప్రతి ఒక్కరూ subscribe చేసుకొని అందరి చేత చేయించండి pls

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/siddikshaik960/status/1864256800221978987?t=SycbfXasyMMasnXYkoAtrg&s=35

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 5.15 pm - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 5.05 pm - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/7aBtHtAjgtc

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు సిద్దిక్ గారికి స్నేహశీలి, ముఖ్య ఆప్తుడు మరియూ సిద్దిక్ గారు తో పాటుగా అనేక నిరుద్యోగ సమస్యల పరిస్కారంలో తన వంతు కీలక పాత్ర పోషించిన నిరుద్యోగ JAC రాష్ట్ర స్థాయి మెంబెర్ గంగాధర్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు🎂🎂🍾🍾💐💐

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 8.12AM - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 7.00 PM - Dear students.. AP ECONOMY - SURVEY 2023-24 live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 5.12 AM - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సహజీవనం తర్వాత కేసు పెడితే చెల్లదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జోన్ 1 మరియు జోన్ 2 లకి సంబందించి RTI ద్వారా సేకరించిన junior lecture in library జాబ్స్ ఖాళీలు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 సుప్రీంకోర్టు సంచలన తీర్పు


👉 "మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు"

👉 రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మన మిత్రుడు BOOKS *డిస్టిబుటర్* *తిరుపతయ్య* హైద్రాబాద్ ASHOKNAGAR లో APPSC GROUP2 MAINS రాసే *నిరుద్యోగులు* కోసం నేను *డిస్టిబుటర్* *తిరుపతయ్య* ను కోరటం జరిగింది మన నిరుద్యోగుల మిత్రుల కోసం *50%* డిస్కౌంట్ ఇవవలసిందిగా కోరటం జరిగింది ఆందుకు మిత్రుడు * తిరుపతయ్యా* *46 to50%** డిస్కౌంట్ ఇస్తాను అని మిత్రుడు అంగీకరించినాడూ *మిత్రులారా* మీకు *BOOKS* అవసరం ఉంటే క్రింద *NO* కి whats masage చేయండి మీకు అవసరమైన book పేరు /ఇమేజ్ మీ ADRESS SEND చేయండి మిత్రులారా WHATS NO. *94912 80142* ఇట్లు *మీ నిరుద్యోగ* *JAC షేక్ సిద్దిక్*

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 6.05 am - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 5.12 am - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని (డిసెంబర్ 15న) "ఆత్మార్పణ సంస్మరణ దినంగా" నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 6.50 AM - Dear students.. S&T - PIB data live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

40 years of Bhopal gas tragedy (3rd December 1984)..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు ఈ రోజు గ్రూప్ 1 1:100 రేషియో గురించి, 2018 గ్రూప్ 1 రీమెయిన్స్   గురించి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రెండు విషయాలు ప్రభుత్వం Consider లో ఉన్నాయి. త్వరలో వీటిపై నిర్ణయం తీసుకుంటాం అని సానుకూలముగా స్పందించడం జరిగింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

MLC చిరంజీవి గారిని ప్రభుత్వ విప్పుగా ప్రకటించడం జరిగింది.
సందర్బంగా నిరుద్యోగుల గురుంచి మరియు జాబ్ క్యాలెండర్ గురించి చిరంజీవి గారి మాటల్లో...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 9.30AM -SUNDAY... Dear students.. S&T live class Second session running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఫెంగల్ తుఫాన్

తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని తాకడం ప్రారంభించింది. ఇది తీరాన్ని పూర్తిగా దాటేందుకు 4 గంటలకు పైగా సమయం పడుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ తీరాన్ని తాకుతున్న సమయంలో గంటకు 80-90కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 4.00 PM - Dear students.. AP ECONOMY 2023-24 live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న మెగా డీఎస్సీ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిలబస్ ను విడుదల చేసింది. ఆ ప్రకారం అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో  మైనారిటీ అభ్యర్థులకు ప్రఖ్యాత సంస్థలచే ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తోంది ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ.
వివరాలకు 0866-2970567 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/E0Cl6_TLyKU?si=E-x51Fcd27dvUbE3

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 5.16 AM - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

TIME: 7.00 AM - Dear students.. S&T live class running now in our C GURU app.. Pls attend

Читать полностью…
Subscribe to a channel