ఈ నెల 17న జరిగే కాబినెట్ మీటింగ్ లో గ్రామ వార్డు సచివాలయాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం..
అదే అమలు అయితే ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో "యాస్పిరేషనల్ సెక్రటరీ" అనే కొత్త పోస్ట్ ప్రారంభం.
Press release
👉 గ్రామ, వార్డు సచివాలయాల్లో సంచలన రేషనలైజేషన్
👉 మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన
👉 కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం
👉 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు
👉 గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు
👉 కొత్త ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
👉 అమరావతి, జనవరి 10 :- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా... చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల 4 నుంచి ఆరుగురితో సచివాలయాలు పనిచేస్తున్నాయి. రేషనలైజేషన్‌లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్‌గా వీరిని విభజించాలనేది ప్రతిపాదన. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ వస్తారు. అలాగే వార్డు సెక్రటేరియట్లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.
టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఎఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు. 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు. 3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే 2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ అంశాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
👉 అనంతరం సీఎం మాట్లాడుతూ కనీసం 2500 జనాభాకు లేదా 5 కి.మీ పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలని సిఎం సూచించారు. ఏజెన్సీలలో అవసరం అయితే అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు. గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్తవిధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. కొత్త విధానం అమలు పరిస్తే 15 వేల మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారు. వీళ్లలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారిని శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించారు. అదే విధంగా ప్రజల సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమాచారం లేని ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే పక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు రియల్‌టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలని సిఎం సూచించారు. సచివాలయాల పనితీరు అంచనా వేసి వారికి తగిన విధంగా బహుమతి ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శి/వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ విభాగానికి అధిపతిగా ఉంటారు.
TIME: 8.00 pm - Dear students.. S&T live class - 2nd UNIT is running now in our C GURU app.. pls attend
Читать полностью…💥త్వరలో రీఫార్మ్స్ లో భాగముగా రాబోయే గ్రూప్ 1 నోటిఫికెషను లో గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కలిపి గ్రూప్1( 1A, 1B గా ) రావచ్చును. దానికి అనుగుణముగా ఇప్పటికే గ్రూప్ 1 సిలబస్ మార్పులపై ఖసరత్తు జరుగుతుంది. ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కి రేషియో 1:15 ఉండే విధముగా చర్యలు తీసుకోబోతున్నారు. రేషియో 1:15 అనే విషయం నోటిఫికేషన్ లోనే తెలియచేయబడుతుంది.
గమనిక: నాకు పక్కా గ్రూప్ 1, నాకు పక్కా గ్రూప్ 2 అనుకొనే వాళ్ళకి సిలబస్ మార్పు, రేషియో, గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ గ్రూప్ 1 లో కలపడం వల్ల గ్రూప్ 1,2 ఆశించే ఇద్దరికీ పంగనామాలు.
𝗔𝗣 లో ఉన్న నిరుద్యోగులు అందరికి ఆమోద్యాయోగ్యమైన 𝗝𝗢𝗕 𝗖𝗔𝗟𝗘𝗡𝗗𝗔𝗥 రావాలంటే అందరూ 𝗧𝗪𝗜𝗧𝗧𝗘𝗥 అకౌంట్స్ ఓపెన్ చేయాల్సిందే. లేదు మాకు వళ్ళు వంగదు అని ఎవరికీ వారు అనుకుంటే మీ ఖర్మ కి మీరే బాద్యులు అవుతారు. 𝗝𝗔𝗡 𝟭𝟮th నా వచ్చే క్యాలెండర్ ఏ 2025 చివరి దాక అమలులో ఉంటది.
Читать полностью…TIME: 8.00 pm - Dear students.. S&T live class - MNRE year end review 2024 class is running now.. pls attend in our C GURU app
Читать полностью…💥𝟮𝟬𝟮𝟱 లో నోటిఫికెషన్స్ వచ్చి 𝟮𝟬𝟮𝟱 లోనే భర్తీ పక్రియ కంప్లీట్ అయ్యే నోటిఫికెషన్స్ పూర్తి వివరాలు కోసం కింది లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి.💥
💥రాబోయే గ్రూప్ 1 సుమారు 150 పోస్టుల వివరాలు, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/Group1_Aspirants
/channel/Group1_Aspirants
💥రాబోయే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
💥రాబోయే హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/SSC_RRB_BANKS_COURTS_ASPIRANTS
/channel/SSC_RRB_BANKS_COURTS_ASPIRANTS
💥రాబోయే DSC నోటిఫికేషన్,పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
💥రాష్ట్రము, కేంద్రం లో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/APPSC_GROUPS_ASPIRANTS
💥 గ్రూప్1 సర్వీసెస్ లో ఉన్న 44 రకాల ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/Group1_Aspirants
💥గ్రూప్ 2 సర్వీసెస్ లో ఉన్న 78 రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/GROUPII_MAINS_ASPIRANTS
💥ENGINEERING విభాగాల్లో ఉన్న 68 రకాల ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_ENGINEERING_ASPIRANTS
💥 TEACHING సర్వీసెస్ విభాగములో ఉన్న 47 రకాల ఉద్యోగాలు కి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
💥పోలీస్, ఫారెస్ట్ విభాగములో ఉన్న అన్ని రకాల ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
𝗗𝗬𝗘𝗢,𝗗𝗟,𝗝𝗟,𝗣𝗟, లాంటి ఉన్నత ఉద్యోగాలుతో పాటు (𝗗𝗦𝗖)𝗦𝗔, 𝗦𝗚𝗧, 𝗣𝗘𝗧, 𝗟𝗜𝗕𝗥𝗔𝗥𝗬, ఇతర ఉద్యోగాలు అన్ని కలుపుకొని మొత్తం 47 రకాల టీచింగ్ సర్వీసెస్ ని రీ్ఫార్మ్స్ లో భాగముగా ఒక గ్రూపింగ్ గా చేర్చారు. అన్ని రకాల టీచింగ్ ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు అందరు ఈ కింది గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
TIME: 3.30 pm - Dear students.. S&T live class - 2nd UNIT is running now in our C GURU app.. pls attend
Читать полностью…వాయిస్ చాట్ కి ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. /channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
TIME: 8.00 pm - Dear students.. AP ECONOMY live class - Latest survey AP is running now in our C GURU app.. pls attend
Читать полностью…💥𝟮𝟬𝟮𝟱 లో నోటిఫికెషన్స్ వచ్చి 𝟮𝟬𝟮𝟱 లోనే భర్తీ పక్రియ కంప్లీట్ అయ్యే నోటిఫికెషన్స్ పూర్తి వివరాలు కోసం కింది లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి.💥
💥రాబోయే గ్రూప్ 1 సుమారు 150 పోస్టుల వివరాలు, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/Group1_Aspirants
/channel/Group1_Aspirants
💥రాబోయే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
💥రాబోయే హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/SSC_RRB_BANKS_COURTS_ASPIRANTS
/channel/SSC_RRB_BANKS_COURTS_ASPIRANTS
💥రాబోయే DSC నోటిఫికేషన్,పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
గత కొన్ని నెలలుగా విరామము లేకుండా గ్రూప్ 1 అభ్యర్థులు కష్టపడుతున్నారు. మీరు కూడా కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/Group1_Aspirants
/channel/Group1_Aspirants
/channel/Group1_Aspirants
💥𝟮𝟬𝟮𝟱 లో నోటిఫికెషన్స్ వచ్చి 𝟮𝟬𝟮𝟱 లోనే భర్తీ పక్రియ కంప్లీట్ అయ్యే నోటిఫికెషన్స్ పూర్తి వివరాలు కోసం కింది లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి.💥
💥రాబోయే గ్రూప్ 1 సుమారు 150 పోస్టుల వివరాలు, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/Group1_Aspirants
/channel/Group1_Aspirants
💥రాబోయే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
💥రాబోయే హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/SSC_RRB_BANKS_COURTS_ASPIRANTS
/channel/SSC_RRB_BANKS_COURTS_ASPIRANTS
💥రాబోయే DSC నోటిఫికేషన్,పోస్టుల గురించి, సిలబస్ గురించి తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
/channel/AP_TEACHING_SERVICES_ASPIRANTS
💥𝗔𝗣𝗣𝗦𝗖 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ కింది లింక్ ఫాలో అవ్వండి.
https://x.com/apgrp2aspirants?t=eECan53UxiHG_ntpgZRLUg&s=09
💥పోలీస్, ఫారెస్ట్ ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ కింది లింక్ ఫాలో అవ్వండి.
https://x.com/ap_aspirants?t=2odghxre9PqenusKvdY2KA&s=09
💥BANKS, RRB, SSC, HIGH COURT, DIST COURT, ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/SSC_RRB_BANKS_COURTS_ASPIRANTS
💥 JOB CALENDAR,APPSC REFORMS గురించి తక్షణమే అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/AP_JOB_CALENDAR
ఫారెస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు కింది లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వండి
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS