appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

ASO POST -DIRECT DIRECT RECRUITEMENT EDUCATIONAL QUALIFICATIONS ..

ఇప్పటికే సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్స్ కి ASO లుగా ప్రొమోషన్స్ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న విద్యా మరియు సంక్షేమ సహాయకులు మరియు వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులలో కూడా ASO కి సంబందించిన విద్యార్హతలు మాలో కూడా చాలా మందికి ఉన్నాయి.. కావున మాకు కూడా ASO లుగా ప్రొమోషన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కలిశారు.

ఇచ్చేయండి సార్.. వాళ్లకి కూడా ఇచ్చేయండి
నిరుద్యోగులకి కొత్త నోటిఫికెషన్స్ ఎందుకు లే ఇక ప్రొమోషన్స్ తో నింపేయండి 🙏

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1888493148873138302?t=w6Ia17xN7LmaQesTNQVUvA&s=19

ప్రతీ ఒక్కరు ఈ ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.youtube.com/live/49vRz0u1IMU?si=pcSWGmJZa-SBVVqT

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 23rd జరుగుతుంది అందులో మార్పు లేదు..

సోషల్ మీడియా లో వచ్చే వార్తలను చూసి డైవర్ట్ అవ్వకండి..

కేవలం 14 రోజులు మాత్రమే ఉంది సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీలో మధ్యాహ్న భోజనం లో తృణధాన్యాలు..

ఏపీలో మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాల్లో తృణధాన్యాలను చేర్చాలని, ఏపీ మిషన్ మిల్లెట్ పథకం ద్వారా జొన్నలు, రాగులు తదితరాల వినియోగాన్ని ప్రోత్సాహించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ధరల పర్యవేక్షణకు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై మార్కెట్లో ధరల పరిస్థితిపై సమీక్షించింది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1887721642312540245?t=4jK1hYF8JksFhLcauXYb4g&s=19

Mlc అభ్యర్థి గా నామినేషన్ వేస్తున్న సార్ కి అందరు జాబ్ క్యాలెండర్ కావాలి అని కామెంట్ చేయండి. అలాగే లైక్ రిట్వీట్ కూడా చేయండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1887346896236388434?t=H1oUEcYLHJMiMWleL-feZQ&s=19

ప్రతీ ఒక్కరు తప్పకుండా ఈ ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

CGURU ACADEMY : Dear students.. i am engaging with another class.. this class will be complete at 10.30 pm today.. so I will take our class tomorrow.. check the tomorrow class time table once.. 7am to 8.30 am - GRAND TEST 3 explanation part 2, 9 to 10.30 am - Parliament questions live class.. 11 am to 1 pm - S&T 3rd topic balance especially COP 16-CBD.. EVENING TIME - ap economy - Welfare area.. THANK YOU

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1887014936901247206?t=ASuerggP7n50yIowAOJI0g&s=19

ప్రతీ ఒక్కరు ఈ ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పరీక్షలు పూర్తి అయ్యాక జోక్యం చేసుకోలేమని తెలంగాణ కి సంబందించిన కేసు లో సుప్రీం కోర్ట్ కీలక వెల్లడి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రేడ్ - 3 ANM ల నుండి MPHA (F) ప్రమోషన్ ల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు..

జాబ్ క్యాలెండరు విడుదల చేయకుండా పోస్ట్లు అన్నీ సచివాలయాల ఉద్యోగులతో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 2 మెయిన్స్ కి కేవలం 19 రోజులు మాత్రమే ఉంది..!

గ్రూప్ 2 మెయిన్స్ పోస్టుపోన్ అవుతుంది అని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మరియు కొంతమంది వ్యక్తులు చెప్పే మాటలు విని సమయం వృధా చేసుకుంటున్నారు..

ఫిబ్రవరి 23rd గ్రూప్ 2 మెయిన్స్ ఎక్సమ్ జరుగుతుంది అందులో ఎటువంటి మార్పు లేదు..

వచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టి సమయం వృధా చేస్తున్నారు.. ఎక్సమ్ పూర్తి అయ్యాక ఇంకొంచెం చదువుంటే బాగుండేది అనే పరిస్థితికి మనం రాకూడదు..

ఏ యూట్యూబ్ ఛానెల్స్ మరియు ఎవరు ఏం చెప్పిన అవన్నీ FAKE.. ఎగ్జామ్ డేట్ ఫిబ్రవరి 23rd ఇది fix

ALL THE BEST

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students.. AP ECONOMY LIVE... is running now in our C GURU app.. pls check

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1885913797665476641?t=OmaryLiqbikRR0sQK5iUKQ&s=19

ఓటు వేసి మోసపోయాను అని అనుకునే ప్రతీ ఒక్కరు తప్పకుండా ఈ ట్వీట్ ని లైక్ చేసి రిట్వీట్ చేసి కామెంట్ చేయండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/APPSC_GROUP1_ASPIRANTS
/channel/APPSC_GROUP1_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (ఫిబ్రవరి 2nd) సందర్భంగా భారతదేశంలో కొత్తగా '4' రాంసార్ సైట్స్ ని ప్రకటించారు.

దింతో ప్రస్తుతం భారతదేశంలో గల రాంసార్ సైట్ల సంఖ్య 85 నుంచి 89 కి పెరిగింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1888115718279110681?t=xUe5Nx81h1IBG1YJIXk8lA&s=19


ప్రతీ ఒక్కరు తప్పకుండా ఈ ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లోని గ్రేడ్ -3 ANM ల నుండి MPHA (F) ప్రమోషన్ల కొరకు ఈ రోజు కడప జిల్లాలోని ANM లకి ప్రమోషన్స్ కౌన్సిలింగ్..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Imp for group 2 mains..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP CONSTABLE EVENTS : expected community wise qualifyed candidates

👉 competition :: 6100 post's

Avg "1:6" కాంపిటీషన్ ఉంది

కానిస్టేబుల్ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఇదొక మంచి అవకాశం.. కాబట్టి MAINS కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి..

#ALL THE BEST

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది MLC ఎన్నికలు అయిపోయిన వెంటనే డీఎస్సీ ఇస్తాం అన్నారు,జాబ్ క్యాలెండర్ ఇవ్వమని అడగ్గా హామీ నిలబెట్టుకుంటాం అని చెప్పారు ఖాళీల వివరాలు సేకరిస్తున్న వచ్చిన తర్వాత ఎగ్సిక్యూట్ చేస్తాం అన్నారు అలాగే గతంలో ఉన్న ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరించి ఎన్టీఆర్ విద్యొన్నతి 2.0 ను పెట్టండి అని అడిగిన వెంటనే తప్పకుండా ఇద్దాం అన్నారు మన సమస్యలను వినడానికి  దాదాపు 6 నిమిషాలు కేటాయించిన సిఎం గారికి ధన్యవాదాలు నాతో పాటు RSF రాష్ట్ర అధ్యక్షులు DM ఓబులేసు యాదవ్,గంగాధర్,ఖాజా,సుల్తాన్ ఉన్నారు

                   షేక్ సిద్ధిక్
      నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మరి కొద్దీ సమయములో నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారు నిరుద్యోగ సమస్యలపై గౌరవ ముఖ్య మంత్రి గారిని కలవబోతున్నారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AEE / AE పోస్టులను వేరే ఉద్యోగులతో భర్తీ చేయుటకు ప్రపోసల్స్..

పోస్ట్లు అన్నీ ఇలా ఇచ్చేస్తే ఇక కొత్త నోటిఫికేషన్స్ రావడం కష్టం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు రాత్రి 8.00 కి జాబ్ క్యాలెండర్ గ్రూప్ లో వాయిస్ చాట్ ఉంది అందరు హాజరువ్వండి. ముఖ్యమైన వాటిపై డిస్కషన్ ఉంది.

/channel/AP_JOB_CALENDAR

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1886641572147855378?t=Q86g2yrkaRLteCh2abmtaQ&s=19

ప్రతీ ఒక్కరు ఈ ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1886279420773904779?t=_5LSZlganLr7rXxrPE14TQ&s=19

ఇన్ని నెలలు ఓపిక పట్టిన ప్రతీ ఒక్కరు ట్వీట్ ని లైక్ రిట్వీట్ కామెంట్ చేయండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

FEB 7 TH...2025 BOOK RELEASE

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students.. S&T parliament question explanation is running in our C GURU app.. pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇచ్చిన మాట ప్రకారం  జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం (నిరుద్యోగులకు ఉద్యోగాలు లేనట్లే ఉద్యోగులకే ఉద్యోగాలు)

1.ఇంజనీరింగ్ అసిస్టెంట్ - AE/AEE ఉద్యోగాల భర్తీ (ఇప్పటివరకు 600 పైన భర్తీ అయ్యాయి ఇంకా 2000 వరకు భర్తీ చేయవచ్చు )

2. మహిళా కానిస్టేబుల్ - కానిస్టేబుల్,SI ఉద్యోగాల భర్తీ (ఖాళీలు ఉన్న 20000 ఉద్యోగాలులో మహిళా కానిస్టేబుల్ ద్వారా 15000 భర్తీ చేయవచ్చు )

3.డిజిటల్ అసిస్టెంట్ -ASO పోస్టుల భర్తీ (277పోస్టులు )

4.ఇండస్ట్రియల్ ప్రొమోషన్ ఆఫీసర్ -Asst IPO గా సచివాలయ ఉద్యోగుల ద్వారా భర్తీ

5.పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ V -దీనివలన గ్రూప్ 3 ఇక AP లో లేనట్లే
6. అగ్రికల్చర్ Asst -అగ్రికల్చర్ AO పోస్టుల భర్తీ

7. గ్రామ సచివాలయం లో 11 శాఖల్లో  ఉన్న ఉద్యోగుల ద్వారా -వాళ్ళ అర్హతలు బట్టి గ్రూప్ 2 లో DT, SR, MC, ALO, ACO, EOGr1, వివిధ HOD Jr ASST, వీలును బట్టి స్టేట్ సెక్రటేరియట్ లో ASO, సుమారు 54 డిపార్ట్మెంట్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలను మన సచివాలయ ఉద్యోగులు ద్వారా భర్తీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి .

8.ప్రతీ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో ఎక్కువ పోస్టులు ఉండే MPDO ని ప్రభుత్వం ప్రమోషన్ ద్వారా భర్తీ చేయబోతుంది. ఇంకా గ్రూప్ 1 లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే పోస్టులలో Rationalisation ద్వారా ఎన్ని పోస్టులకు కోత పెట్టబోతుందో వేచి చూడాలి.

Читать полностью…
Subscribe to a channel