👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
ఫిబ్రవరి 27 MLC ఎన్నికలు ఉన్నాయి మనమంటే ఏమిటో చూపించాలి. .
అందరు గమనించండి. ..
అన్యాయం జరుగుతుంది. .
స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని కలిసిన గ్రూప్ - 2 మెయిన్స్ అభ్యర్దులు ,స్పాట్ లోనే లోకేష్ గారికి,AG గారికి కాల్ చేసి మాట్లాడిన స్పీకర్ గారు
Читать полностью…కోర్ట్ వారు తమ జడ్జిమెంట్ ఇవ్వబడింది ..
గ్రూప్ 2 ఎక్సమ్ పై "stay" ఇవ్వలేదు..
ఇక మొత్తం నిర్ణయం ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ లోకేష్ గారికి మెయిల్స్ ద్వారా మన గ్రూప్ - 2 రోస్టర్ సమస్య గురించి మెయిల్స్ చేయండి
లోకేష్ గారి email id :
hello.lokesh@ap.gov.in
లోకేష్ గారి email id :
hello.lokesh@ap.gov.in
ప్రతీ ఒక్కరూ లోకేష్ గారి మెయిల్ కి మన గ్రూప్ - 2 రోస్టర్ సమస్య గురించి మెయిల్ రూపం లో తెలియచేయండి. ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఎన్ని ఎక్కువ మెయిల్స్ వెళ్తే మనకు అంత మంచిది.
లోకేష్ గారి ఆఫీసు టీం మెయిల్స్ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు. ఎన్ని వేల మెయిల్స్ వెళ్తే అంత మంచిది.
ఈ రోజు వైజాగ్ లో గ్రూప్ 2 అభ్యర్థుల నిరసన..
Читать полностью…గ్రూప్ 2 నోటిఫికేషన్ లోని రోస్టర్స్ పై ఈ రోజు ఇంత వివాదం జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అంటే..
ప్రభుత్వం కూడా కోర్ట్ తీర్పు కోసం వేచి చూస్తునట్లు ఉంది అందుకే కోర్ట్ తీర్పు ని బట్టి ముందుకు వెళ్దాం అని ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి రాలేదు అనిపిస్తుంది..
ఒకవేల ప్రభుత్వం ఈ రోస్టర్స్ వివాదాన్ని పట్టించుకోకుండా ఎగ్జామ్ పెట్టేంత అంత సాహసం చేస్తుందా.. అది కూడా ఈ MLC ఎలక్షన్స్ సమయంలో నిరుద్యోగుల మద్దతు పోగొట్టుకునే సాహసం చేస్తుందా .. చూద్దాం
పరిస్థితులు ఎలా మారతాయి అనేది కోర్ట్ తీర్పు మీద ఆధారపడి ఉందనిపిస్తుంది..
లేకపోతే ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి రోస్టర్స్ మీద వివాదం తొలగించాలి..
ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే గమనించగలరు
Petioners:-
రైల్వే ట్రాక్ సరిగా లేదు, రైలు పట్టాలు చెల్లాచెదురై ఉన్నాయి. ట్రాక్ సరిచేసి రైలు ప్రయాణం మొదలు పెడదాము, రైలు కదిలితే మాకు ప్రమాదము.
గౌరవనీయులు:-
ట్రాక్ బాగాలేదని ముగ్గురే(03) అంటున్నారు. ఇప్పటికే 70,000 మంది టికెట్ తీసుకుని రైల్లో ఎక్కి కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైలు కథలాల్సిందే. కావాలంటే ట్రాక్ దగ్గరికి వెళ్లినప్పుడు సరి చేసుకుందాం.
https://x.com/apgrp2aspirants/status/1892162017403793726?t=X5GBOdpruEbPLn5EALQzpg&s=19
Everyone like retweet and comment.
గ్రూప్ 2 అభ్యర్థులు కేవలం రెండు సైడ్స్ నుంచి ఆలోచిస్తున్నారు..
1. ఎక్సమ్ పోస్టుపోన్ చేసి రోస్టర్స్ కరెక్ట్ చెయ్యాలి
2. ఫిబ్రవరి 23rd ఎక్సమ్ జరగాలి
కానీ ఇంకొంచెం బాగా ఆలోచిస్తే మనకి తెలియని ఇంకో సైడ్ ఉంది అదే నోటిఫికేషన్ నే కాన్సల్ అవ్వడం..
రోస్టర్స్ కోసం ఎక్సమ్ పోస్టుపోన్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు.. లేదా కోర్ట్ ఎక్సమ్ పెట్టొచ్చు అని చెప్పాక ఎక్సమ్ పెట్టిన ఫిబ్రవరి 23rd ఎక్సమ్ రాస్తారు.. ఈ రెండిటిలో ఏది జరిగిన ఏదో ఒక వర్గం భాదపడిన జరుగుతుంది..
కానీ ఇక్కడ అస్సలు సమస్య మొత్తం గా నోటిఫికేషన్ నే కాన్సల్ అయితే ఆ భాద్యత ఎవరు తీసుకుంటారు?
నోటిఫికేషన్ కాన్సల్ అయ్యాక కొత్త నోటిఫికేషన్ ఏమైనా వెంటనే వస్తుంది అని గారంటీ ఉందా?
ప్రస్తుతం గ్రూప్ 2 మెయిన్స్ అనేది చాలా sensitive topic.. ఏది పడితే అది చేస్తే మొత్తం నోటిఫికేషన్ కాన్సల్ కే దారి తీస్తుంది.. అప్పుడు ఎవరికి కాకుండా పోతుంది
కొంతమంది మెయిన్ మోటో కూడా అదే మొత్తంగా నోటిఫికేషన్ కాన్సల్ చేయించడం..
ఇక్కడ అన్నీ వర్గాల వాళ్ళు ఉన్నారు.. ఎగ్జామ్ పోస్టుపోన్ కావాలి అనేవారు ఉన్నారు.. ఎక్సమ్ డేట్ ప్రకారం ఫిబ్రవరి 23rd జరగాలి అనేవారు ఉన్నారు.. నోటిఫికేషన్ కాన్సల్ అవ్వాలి అనే వారు ఉన్నారు.. ఇక్కడ ఏది జరిగిన అది నచ్చని ఇందులోని ఏదొక వర్గం మిగిలిన వర్గాలని అంటూనే ఉంటాయి
నోట్ - గ్రూప్ 2 అభ్యర్థులకి చెప్పాలనుకున్నది ఏంటి అంటే అందులో మీరు ఏ వర్గానికి చెందిన వారో మీ ఇష్టం కానీ ఏది జరిగిన దాని రిజల్ట్స్ (పోస్టుపోన్ / ఫిబ్రవరి 23rd ఎగ్జామ్స్ / నోటిఫికేషన్ కాన్సల్ ) తీసుకోగలం అంటేనే చెయ్యాలి
ఈ రోజు అశోక్ నగర్ లో ఇందిరా పార్క్ దగ్గరా NTR గ్రౌండ్ నందు గ్రూప్ 2 రోస్టర్ సమస్య పై నిరుద్యోగ మిత్రులు మీడియా ముఖముగా సమావేసాం అవుతున్నారు. అశోక్ నగర్ లో ఉన్న AP మిత్రులు అందరు తప్ప్పకుండా సమావేశంకి హాజరు అవ్వండి.
Читать полностью…గ్రూప్ 2 నోటిఫికేషన్ లోని రోస్టర్ విధానంపై అభ్యర్థుల ఆవేదన..
Читать полностью…మీరు ఇది కామెడీ గా అన్నారో లేక సీరియస్ గా అన్నారో తెలీదు గాని..
ఫిబ్రవరి 23rd న ఇండియా - పాకిస్తాన్ కి మ్యాచ్ ఉంది అని గ్రూప్ 2 మెయిన్స్ పోస్టుపోన్ కావాలి అన్నావు చూడు దీనికి మేము నవ్వాలో, ఏడవాలో, బాధపడాలో కూడా అర్ధం కావట్లేదు
https://x.com/apgrp2aspirants/status/1891351059240792455?t=QhojRuChrouh0oZoBLfpqBmnraYc9TmzNkfztFgj4bw&s=19
కనీసం 1000 రిట్వీట్స్ 1000 లైక్స్ కూడా రాకపోతే ప్రభుత్వం కి రీచ్ అవ్వదు. వాళ్లు కూడా పట్టించుకోరు. తరువాత వాయిస్ చాట్ కి వచ్చి టీ కాపీ తాగలేకపోతున్నాము అని చెప్పిన ఉపయోగం ఉండదు.
Save option on cheyandi aite mem status ga petukuntam
Читать полностью…ఇంతకు ముందు ఏమి అడిగిన కేసు కోర్ట్ లో ఉంది కాబట్టి మేము ఏమి చేయలేము అనేవారు.. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికే నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది ..
కాబట్టి మెయిల్స్.. ట్విట్స్.. Msgs.. ఎలా కుదిరితే అలా ..ప్రభుత్వానికి రోస్టర్ తప్పిదాలు తెలియజేయాలి ..
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి..
అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది.
లోకేష్ గారి email id :
hello.lokesh@ap.gov.in
Note - ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి..
గ్రూప్ 2 నోటిఫికేషన్ లోని రోస్టర్స్ తప్పులను సరిచేయాలంటూ విశాఖపట్నం MVP కాలనీ వద్ద అభ్యర్థుల నిరసన..
Читать полностью…hello.lokesh@ap.gov.in
Please send mails to this above account..
please do this
.. Subject lo appsc group 2 ani petti ...body lo please clear the roster ani meeku nacchina way lo pettandi ..so do this
LNara@telugudesam.org
hello.lokesh@ap.gov.in
https://youtu.be/GfCivE_WW7k?si=2UyKlfFRcJ19z_2G
Читать полностью…ఈ రోజు 2.00PM కి వాయిస్ చాట్ ఉంది. అందరు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
మేము చెప్పింది చేయండి.... మీకు కావాల్సింది పొందండి.. సిద్దమేనా????
/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS
power of unemployment 🔥..
గ్రూప్ 2 నోటిఫికేషన్ లోని రోస్టర్ విధానంపై తప్పులు సరిచెయ్యాలంటూ అభ్యర్థుల నిరసన..
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 45% ఉద్యోగాలు ఖాళీలు..
వీటిని కూడా సచివాలయాల్లోని సర్వేయర్ల తో భర్తీ చేస్తారేమో చూడండి.. వాళ్ళు కూడా రెవిన్యూ డిపార్ట్మెంట్ క్రిందనే పని చేస్తున్నారు కదా ప్రస్తుతం
ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు మరియు మహిళా పోలీసులను ఇతర శాఖలలో భర్తీ చేయనున్నట్లు సమాచారం ..
వీళ్ళు సుమారు 30000 నుంచి 35000 మంది ఉన్నారు..
30000 నుంచి 35000 వేల పోస్టులను వీళ్ళతో భర్తీ చేస్తే.. నిరుద్యోగులకి ఇక డైరెక్ట్ నోటిఫికెషన్స్ ఏం వస్తాయ్