appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

FLASH 📸 NEWS:
సుప్రీం కోర్టు లో కేసు చేయడానికి అడ్వకేట్ గుమ్మ.శ్రీనివాస్ గారు ఈ రోజు స్టూడెంట్స్ తో కలిసి మాట్లాడి వెంటనే కేసు ఫైల్ చేస్తా అన్నారు.గతంలో appsc రోస్టర్ పాయింట్ల వల్ల సార్ కి కూడా చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి.Sir
స్వచ్ఛందంగా మనకోసం ముందుకు వచ్చారు

సమావేశ ప్రదేశం:
GUMMA SRINIVAS YADAV
ponnuru road, near kanakadurgamma temple, YSR statue, GUNTUR
Cell:
9059376228

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కొంచెం అయినా బుద్ది ఉండాలి మనకి..

రోస్టర్లో తప్పులు ఉన్నాయి అని అభ్యర్థులు అందరు రోడ్స్ మీదకి వచ్చి అంత కష్టపడితే..

ఇప్పుడు ఎక్సమ్ పూర్తి అయింది అని cut off marks ఎంత ఉంటుంది అని msgs చేస్తున్నారు..

ఎక్సమ్ కి ముందు అందరు అవును రోస్టర్స్ లో తప్పులు ఉన్నాయి అని.. ఇప్పుడు కొంతమంది ఎక్సమ్ ఏదో బాగా రాశారు అని రోస్టర్స్ తప్పులు మర్చిపోయి 220 వస్తున్నాయ్ 230 వస్తున్నాయ్ అని కోర్ట్ లో కేసులు అవసరం లేదు అంటున్నారు..

ఎక్సమ్ కి ముందు రోస్టర్స్ లో తప్పులు ఉన్నాయి అన్న మీరు..
ఎక్సమ్ తరువాత ఎక్సమ్ లో మంచి మార్క్స్ వస్తున్నాయ్ అని ఇప్పుడు కేసులు వేస్తె నోటిఫికేషన్ పోతుంది అని కేసులు వద్దు అంటున్నారు..

ఎవడు ఎటుపోతే మనకి ఎందుకు మనకి జాబ్ వస్తే చాలు అంతే కదా.. స్వార్థం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

QIS COLLEGE of engineering - ongole

ఈ సెంటర్ కి ఎక్సమ్ కి వచ్చిన మిత్రులు నాకు msg చేయండి కలుద్దాం మనం ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

లోకేష్ అన్నా ఎక్కడ అన్యాయం జరిగిన మీరు red book లో రాస్తారు కదా..

మరి నిరుద్యోగులకి జరిగిన ఈ అన్యాయాన్ని ఇప్పుడు ఏ book లో రాస్తారు అన్నా మీరు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి ఇంత అన్యాయం జరుగుతుంది..

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు..

కనీసం నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేనంత పనిలో ఉన్నారా..

Pls respond sir..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Vishakapatnam - Srikakulam national highway

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రభుత్వం పరీక్ష నిర్వహించ వద్దు అని చెప్పినా కూడా గౌరవ చైర్మన్ గారు ఎందుకు webnote ఇవ్వట్లేదు దయచేసి మేడం గారు త్వరగా నోట్ ఇవ్వండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం లేఖ - రేపటి పరీక్ష వాయిదా వేయాలని కోరిన ప్రభుత్వం - APPSC గ్రూప్-2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం - రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు - రోస్టర్ అంశంపై మార్చి 11న కోర్టులో మరోసారి విచారణ - అఫిడవిట్ దాఖలు చేసేవరకు పరీక్ష నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం లేఖ

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగుల జీవితాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ గ్రూప్ 2 రోస్టర్ సమస్యని స్వయంగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు దయచేసి ఎవ్వరూ ఆందోళన చెందకండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1893197771462627810?t=7yFqg05AXA6clBH-VdH2VQ&s=19

#SaveAPGroup2Aspirants
#APGroup2RosterMistakes

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Vizianagaram..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Oka doubt AG New roaster isthamu anii antunnaru and AG chepparu roster mistakes unnayii anii Inka govt ey oppukunnaru ga petitioners vesina writ crt ey anii, Inka HC kotha ga em chethadhii konii yrs sagadisii HC avunu roster wrong anii chepthundhaaa😅

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇది Use లేదా అన్నయ్య ??

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Roster exam tarvatha correct chesthamu anii AG court lo chepthe Judge Ela vinnii silent unnaruu, adhii crt kadhuu ga

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1893900628847431773?t=X1PwQARRhv15n561BQEz2w&s=19

ఇకనైనా ట్వీట్స్ చేయండి.
#SaveAPUnemployees
#WhenIsAPJobCalendar
#ReleaseAPJobCalendar

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కొట్టారు (రోస్టర్స్ కరెక్ట్ చేయకుండా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి) తీసుకున్నాం..

మా టైం వస్తుంది.. మేము కుడా కొడతాం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఎగ్జామ్ రాయడానికి ఈ సమయంలో ఆకస్మాత్తుగా ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా మీ ఎక్సమ్ సెంటర్స్ కి చేరుకోండి..

రాష్ట్ర చరిత్రలో కేవలం 3 రోజుల్లోనే ఇంత పెద్ద ఉద్యమం మొదటిసారి జరిగింది.. అయినా కూడా అభ్యర్థులకి న్యాయం చేయలేకపోయారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఎన్ని ప్రభుత్వాలు మారిన నిరుద్యోగుల తల రాతలు మారట్లేదు..

మార్పు కావాలి అంటే రాజకీయ పార్టీల్లో మార్పు కాదు.. ప్రజల జీవన విధానం లో మార్పు కావాలి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Highway blocked..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటారు..

ఎక్సమ్ పెట్టె వాళ్ళే ఎక్సమ్ గురించి స్పష్టత ఇవ్వట్లేదు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

+91 94406 27878

Appsc web note ఇవ్వమని అందరూ మేడం కి call చేయండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

వ్యవస్థలు ఉండేది పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ MLC లు కూడా మనకోసమే పనిచేస్తున్నాయి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

విజయవాడ దగ్గర్లో  ఉన్నవారు  APPSC దగ్గర  రమేష్ హాస్పెటల్  రండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

స్పృహ తప్పి పడిపోయిన అభ్యర్థి..

ఎర్రటి ఎండలను కూడా లెక్కజేయకుండా నిరసన తెలుపుతున్న గ్రూప్ 2 అభ్యర్థులు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Kakinada.. ananthapur

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

చీకటి లో కూడా.. మీ కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్ ❤️..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Paapam SK Siddik bro ki kuda telisundakapovachu

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

దీని బట్టి... దీని వెనుక ఆ mlc చిరంజీవి గారు ఉన్నారనుకోవచ్చా?

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Ips brain use chestunaru

Читать полностью…
Subscribe to a channel