appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 2 రోస్టర్ తప్పులపై GV సుందరు గారు పోరాటం. పూర్తి వివరాలు కోసం వాయిస్ చాట్ లో  అందరు జాయిన్ అవ్వండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మిత్రులకు విజ్ఞప్తి :

రేపు అనగా 5-3-2025 న GV SUNDER గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రూప్ 2 WRIT PETITION కి సంబంధించిన వివరాలు, ఏ విధంగా ముందుకు వెళ్తారో రేపటి సమావేశం లో పూర్తిగా తెలియజేస్తారు ప్రతీ జిల్లా నుండి మిత్రులు హాజరు అయ్యి గ్రూప్ 2 కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోగలరు. Case కి సంబంధించి మీ యొక్క సలహాలు సూచనలు కూడా పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది.
ప్రతీ జిల్లా నుండి ఎక్కువ మంది మిత్రులు హాజరు కాగలరు.

Venue/ వేదిక : శ్రీ గౌతమీ రిగనల్ లైబ్రెరీ రాజమండ్రి. గోకవరం బస్ స్టాండ్ దగ్గర, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఎదురుగా
సమయం : 2:00 pm ( 5-3-2025)

Contact :
Naren :
7013341250
Basha :
9000432981

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1896471495389721025?t=fZ_TuYZ5fvUoKPw4tca9BA&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1896236134629560822?t=KHoYafThXbuXt5UBnRqoWQ&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ రోస్టర్ పాయింట్స్ ప్రాబ్లెమ్ గురించి వినండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిన్న సాయంత్రం నుండి అధికారికంగా ప్రారంభమైన గ్రామ & వార్డ్ సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants?t=UAnmkGdkXcOyp5LUuPg8UQ&s=09

అందరు ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మన ట్విట్టర్ పేజీ ని ఫాలో అవ్వండి. మీ ఫ్రండ్స్ ని కూడా క్రియేట్ చేయామని చెప్పండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న గ్రూప్ 2 నిరుద్యోగులు  కనీసం 2000 మంది అయినా రేపు వఖాలత్  ఫార్మ్స్ పంపండి....   అన్ని స్టడీ హాల్స్ లో ఒకరు లీడ్ తీసుకోండి......అంతిమ విజయం వచ్చే వరకు మళ్ళీ పోరాడుదాము✊✊

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1894687721689678146?t=7JzGGEsfcV5c60uV24pegQ&s=19

గవర్నమెంట్ కదిలింది. మీరు కూడా కదిలి లైక్ రిట్వీట్ కామెంట్ hash tag వేయండి.

#SaveAPGroup2Aspirants
#APGroup2RosterMistakes
#APGroup2ReNotification

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూపులో వాళ్ళు కొంతమంది MLC ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనము వాళ్లకి సపోర్ట్ చేద్దాం.. వీళ్ళకి సపోర్ట్ చేద్దాం గ్రూప్ లో చెప్పండి అని msgs పెడుతున్నారు..

ఈ గ్రూప్ కేవలం నోటిఫికేషన్స్ కోసం , మరియు సబ్జక్ట్ కోసం మాత్రమే..

ఈ గ్రూపులో ఎలాంటి రాజకీయ పార్టీలను గాని మరియు రాజకీయ వ్యక్తులను గాని మేము పాజిటివ్ గా గాని మరియు నెగటివ్ గా గాని పెట్టము.. ఇంతవరకు పెట్టలేదు కూడా..

మనకి నోటిఫికెషన్స్ పరంగా మనకి అన్యాయం జరిగింది అనిపిస్తే విమర్శిస్తాం తప్పా.. వేరేది ఏం ఉండదు

మీరేం చిన్న పిల్లలు కాదు అందరు డిగ్రీలు, పీజీ లు, చాలా మంది Phd లు చెసిన వాళ్ళు కూడా ఉన్నారు.. మీకు తెలీదా ఎవరికి ఓటు వెయ్యాలి అని.. ఎవరో ఏదో చెప్పారు అని ఓట్స్ వేయటం ఏంటీ చెండాలంగ..

గ్రూపులలో ఎంతో మంది ఉంటారు.. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది.. మా అభిప్రాయాలను మీ మీద రుద్ధము, మీ అభిప్రాయాలను ఇంకొకరి మీద రుద్ధకండి..

మీరు ఎవరికి ఓటు వేస్తె మన జీవితాలు మారతాయి అని మీరు అనుకుంటారో వాళ్లకి ఓటు వేసుకోండి.. అంతే గాని వాళ్లకి వేద్దాం వీళ్ళకి వేద్దాం అని మాకు msgs పెట్టకండి.. అవసరం అయితే గ్రూప్ నే డిలీట్ చేస్తా కాని రాజకీయ ప్రకటనలు చెయ్యము..

Note - మనం ఆస్పిరంట్స్ మనకి ఎందుకు రాజకీయాలు.. మీరు మొత్తం గ్రూప్ లో చూస్కోండి ఈ గ్రూపులో ఇంత వరకు ఎలాంటి రాజకీయ ప్రకటనలు చెయ్యలేదు.. చెయ్యము కూడా కాబట్టి ఇలాంటి పనులు ఆపేసి ప్రిపేర్ అవ్వండి.. అవసరం అయితే మన నోటిఫికెషన్స్ పరంగా అన్యాయం జరిగితే మనం పోరాడదాం.. పోరాడే వాళ్లకి మద్దతుగా ఉందాం..


మన ఫీల్డ్ లో సమయం చాలా ముఖ్యమైనది.. ఒక్క నోటిఫికేషన్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.. ఆ అవకాశం వదులుకుంటే మళ్ళీ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలి.. ఇదేం అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు మార్చ్ పోతే సెప్టెంబర్ లో ఎగ్జామ్స్ రాయడానికి.. కాబట్టి సమయం వృధా చేసుకోవద్దు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

True word's..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రస్తుతం కోర్టులో కేసులు ఉన్నాయి. దీనిలో కోర్టు తీర్పు అనేది వివిధ అంశాలు మీద ఆధార పడి ఉంటుంది. ప్రధానంగా రోస్టర్ తప్పు అనేది ప్రస్తుత కేసుల ఉద్దేశం. రోస్టర్ తప్పు అనేది ప్రూవ్ చేయడం ఒక ముఖ్యమైన అంశం..

అలాగే ఆ తప్పు ఇప్పుడు సరిచేసి నియామకాలు చేస్తే నోటిఫికేషన్ రద్దు, అవుతుందా లేదా అనేది మరో ప్రశ్న..

ఇక్కడ కొంతమంది కోర్టు కు వెళ్ళారు. అది రిట్ పిటిషన్. అంటే వారికి నష్టం జరిగితే మాత్రమే అనుకూల తీర్పు వస్తుంది. ఎవరికో నష్టం జరిగే అవకాశం ఉందని తీర్పు రాదు..

అలాగే ఇప్పుడు పిటిషనర్ లతో పాటు ఇంకా కోర్టుకు వెళ్లేవారు ఉండొచ్చు. ఇలా రోస్టర్ మార్చడం వల్ల వారికి నష్టం జరిగింది అని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది..

ఇక GO నే తప్పు అయితే ఇక్కడ కేసు అది కాదు. అది తప్పు అని కేసులు వేయాల్సి ఉంటుంది. తప్పు అని కోర్టులో రుజువైతే ఆ GO నీ రద్దు చేస్తుంది..

కోర్టు అనేది సూటిగా స్పెసిఫిక్ గా ఏ పిటిషన్ ఫైల్ చేశామో దాని పైన మాత్రమే విచారణ చేస్తుంది..

ఉదాహరణకు మొన్న జరిగిన వాదనలు 23 వ తేదీన exam వాయిదా వేయాలని. కారణం రోస్టర్ లో తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసి exam నిర్వహించాలని. ఆ pention లు నిరాకరించడానికి కారణం ఏమిటంటే సరిచేసి exam నిర్వహించినా, exam నిర్వహించి సరిచేసినా పిటిషనర్ లకు వచ్చే లాభం కానీ, నష్టం కానీ లేదు. అందువల్ల petitioner లకు అనుకూలంగా తీర్పు రాలేదు..

అలాగే తదుపరి మెయిన్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. రోస్టర్ తప్పులు ఉన్నాయా లేదా? ఇక్కడ కూడా petitioner లు ఏమి కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఏమి చేయాలని అనుకుంటోంది? ఇలాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది..

పిటిషనర్ లు రోస్టర్ లు తప్పు ఉన్నాయని అంటున్నారు. నిజంగా తప్పు ఉన్నాయా లేదా? ఇది ప్రభుత్వం చెప్పవలసి ఉంటుంది. తప్పు లేదని ప్రభుత్వం చెబితే తప్పు అని రుజువు చేయాల్సిన బాధ్యత పిటిషనర్ ల పై ఉంటుంది. రుజువు చేసిన తరువాత వారు ఏం కోరుకుంటున్నారు? సరి చేసి పోస్టింగ్ లు ఇవ్వాలని భావిస్తున్నారా? లేక నోటిఫికేషన్ రద్దు చేయాలని భావిస్తున్నారా? సరి చేసి ఇవ్వాలని భావిస్తే ఇబ్బంది లేదు. నోటిఫికేషన్ రద్దు కోరితే మాత్రం, ఆ తప్పు వల్ల వారికి నష్టం కలుగుతోంది అని రుజువు చేసుకోవాలి..

ఇక ప్రభుత్వం వైపు నుండి చూస్తే రోస్టర్ లు తప్పు లేదని వాదిస్తే, అవి ఎలా కరెక్ట్ అని ప్రభుత్వం డిఫెన్స్ చేసుకోవాలి..

ఒకవేళ తప్పుకున్నాయని ఒప్పుకుంటే దానిని సరిచేయడానికి ప్రభుత్వం ఏమి చేయాలి అని భావిస్తోంది. ప్రభుత్వమే నోటిఫికేషన్ రద్దు చేద్దామని ఆలోచనలో ఉంటే పెద్దగా చర్చ ఉండదు. ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తే మళ్ళీ దానిపై వాదనలు ఉంటాయి. ప్రభుత్వం చూపిన ప్రత్యామ్నాయ మార్గాల వల్ల కూడా పిటీషనర్లు తమకు అన్యాయం జరుగుతుంది అని వారు కోర్టుకు ఒప్పించగలిగితే నోటిఫికేషన్ రద్దు దిశగా వెళ్తుంది..

అలాగే APPSC స్పందన కూడా కొన్ని అంశాల్లో ముఖ్యమే..

ఇలా విచారణ లో భాగంగా అన్ని పక్షాల వాద, ప్రతివాదనల ఆధారంగా కేసు లో తీర్పు ఆధారపడి ఉంటుంది..

కోర్టు ఎప్పుడూ ఫ్రేమ్ లో నుండి బయటకు వెళ్ళదు. మనం కోర్టు నుండి ఏ రిలీఫ్ ఆశిస్తున్నామో, అది చెయ్యలా వద్దా అంతవరకే పరిమితం అవుతుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 2 అభ్యర్థులకి ఇంత అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు..

కాని ఇప్పుడు ఎలక్షన్స్ కి మాత్రం పట్టభద్రుల ఓట్లు కావాలి.. వెంటనే స్పందించారు

ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ సార్ మీరే ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అని..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మార్చి నెలలో DSC వేసి టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తాం.

#megadscinandhrapradesh

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC గా శ్రీ ఆలపాటి రాజేంద్ర గారు ఘన విజయం సాధించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు నిరుద్యోగుల సమస్యలు మండలిలో,ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం

                షేక్ సిద్ధిక్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

DYEO మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ 2 అభ్యర్థులు లాగ అవ్వకండి..

మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్న బేసిక్స్ లేకపోతే ఏం చేయలేము అని మొన్నటి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ మన అందరికి తెలియజేసింది..

ఇదేం ఉందిలే.. అదేం ఉందిలే.. ఇవేం ఇస్తాడు లే.. అవేం ఇస్తాడు లే అని మీకు మీరే అనేసుకోకండి

గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ చూసే ఉంటారు కదా.. కాబట్టి సిలబస్ లో బేసిక్స్ తో సహా చదవండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అందరు ఈ రోజు Vakhalath ఫార్మ్స్ పంపండి. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి VC లో జాయిన్ అవ్వండి..

/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ వర్సిటీల్లో 76% పోస్టులు ఖాళీలు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1895867060842115459?t=qNw0fQZeK39tqNDeTDESpg&s=19

#CancelGo77inAP
#APGroup2ReNotification

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1895508908346847700?t=VWw6RyaDcGlcpqlPlrQYSQ&s=19

#CancelGo77inAP
#APGroup2ReNotification

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP గ్రూప్ 2 నిరుద్యోగులకు రెడ్ అలెర్ట్ ❌

వాస్తవముగా AP లో 2 ఇయర్స్ వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు.

కానీ ప్రస్తుతం రోస్టర్ తప్పుల తడక గా ఉన్న ఈ నోటిఫికేషన్ ను రినోటిఫై చేసి మరి కొన్ని పోస్టులు add చేసి సుమారు 1500 పోస్టులు వచ్చేలా మన ప్రయత్నం గట్టిగ చేస్తే అందరికి న్యాయం జరుగుతుంది. అలసత్వం వదిలి అందరు సైనికులు లాగా పని చేయడానికి సిద్ధం అవ్వండి
.

అందరికి న్యాయం 86K లక్ష్యం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పట్టభద్రులారా!.. మేల్కోండి, నిర్లక్ష్యం వీడి పోలింగ్ స్టేషన్ వైపుకు నడవండి... మీ అమూల్యమైన ఓటును వినియోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి!!... మన భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన బలమైన ఆయుధం - మన ఓటు. ✊

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తెల్లవార్లూ ఉంటది జాగారం....

/channel/APPSC_GROUPS_ASPIRANTS
/channel/APPSC_GROUPS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1894592157610127658?t=DZvu0HeH41KZ9Wj6Rg-2sA&s=19

ట్వీట్ చేయకపోతే చివరికి జరిగే సంఘటన కి భాద్యులు. మీరే ఇంట్లో సమాధానం మీరే చెప్పుకోవాలి

#SaveAPUnemployees
#ReleaseAPJobCalendar
#SaveAPGroup2Aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥ఒక్క గ్రూప్ 2 483525 మంది ఏడుపులు 😥😥

💥ప్రిలిమ్స్ పోయినవాడు ప్రిలిమ్స్ పోయాక ఏడ్చాడు (ప్రస్తుతం వీళ్లకు ఈ రోజు బాధ లేదు )

💥మెయిన్స్ పోయినవాడు  మెయిన్స్ పోయాక ఏడుస్తాడు (కొన్ని రోజులు బాధ ఉండొచ్చు)

💥మెరిట్ లిస్ట్ ప్రకారం 1:2 కి సెలెక్ట్ అయినా వాడు CPT పోయాక ఏడుస్తాడు (న్యూ నోటిఫికేషన్ వచ్చే దాక బాధ ఉంటుంది )

💥ఫైనల్ సెలక్షన్ వచ్చిన వాడు  నోటిఫికేషన్ మొత్తం కాన్సల్ అయి పోయాక ఏడుస్తాడు (జీవిత కాలం శాశ్వతముగా బాధ ఉంటుంది )

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1894259277092761621?t=Jdgi1HsmWE13UWFTqhsZHw&s=19

#SaveAPGroup2Aspirants
#APGroup2RosterMistakes

మీ పని లైక్ రిట్వీట్ కామెంట్ తప్పకుండ చేయండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Zone wise aspirants

Zone 1 aspirants
@appscgroup2mainszone1

Zone 2 aspirants
@appscgroup2mainszone2

Zone 3 aspirants
@appsczone3aspirants

Zone 4 aspirants
@appsczone4aspirants

Читать полностью…
Subscribe to a channel