appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

గరిక పాటి నరసింహ రావు గారి లాగా చేతిలోకి వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకోకుండా, త్వరితగతినా APPSC, ప్రభుత్వం, కోర్ట్ లు   న్యాయస్తానములో ఉన్న GR II రోస్టర్ సమస్యని పరిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాము.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

వచ్చే 10 రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ - నారా లోకేష్

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 2 నోటిఫికేషన్ పై ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్క అభ్యర్థి కోర్ట్ ఇచ్చే తీర్పు వరకు వేచిఉండాలి.

💥ఈలోపు కొంత  మంది నోటిఫికేషన్ లో ఎటువంటి తప్పులు లేవు(నోటిఫికేషన్  కరెక్ట్ కాబట్టి RESULTS ఇవ్వాలి)  అని అనుకున్న.....

💥మరి కొంత మంది నోటిఫికేషన్ లో తప్పులు ఉన్నాయి (RENOTIFICATION ఇవ్వాలి)  అని అనుకున్న.....

💥ఇంకొంత మంది  నోటిఫికేషన్లో తప్పులు  ఉన్నాయి( Only REMAINS  పెట్టాలి) అని అనుకున్న....

ఇలా మనలోనే ఎన్ని వివిధ అభిప్రాయాలూ ఉన్న అంతిమంగా పిటిషనర్లు మరియు గవర్నమెంట్ వాదనలు తర్వాత మాత్రమే అంతిమ నిర్ణయం వెలువడుతుంది.

ఈలోపు  గ్రూప్ 2 ఫై కోర్ట్ నిర్ణయం కోసం గవర్నమెంట్ వేగం గా ఆఫిడివిట్ ఫైల్ చేసి గ్రూప్ 2 కేసు ని ఎక్కువ టైమ్ పట్టకుండా పరిరక్షంచే విధముగా మనం అందరం ఒకే మాట మీద నిలబడాలి. అప్పటి వరకు ఎగ్జాము రిజల్ట్స్, రినోటిఫికెషన్స్, రిమెయిన్స్ ఇలా వివిధ అభిప్రాయాలు ఉన్న వాళ్లు తుది తీర్పు వచ్చే వరకు కొంచం సమన్వయం పాటించాలి.

💥Group 1, ACF, పోలీస్ కానిస్టేబుల్స్  లాగా  ఏళ్ల తరబడి లేకుండా    గ్రూప్ 2 పై ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడంపై  గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసుకునే విధముగా అందరం ముందుకి వెళ్ళాలి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/AP_COURT_JOBS_2025
/channel/AP_COURT_JOBS_2025

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు..

ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 1,50,000..

ఇంటి అద్దె 25000 నుండి 50,000..

రైల్వే చార్జీలు 1,00,000..

పేపర్ ఖర్చులు 1,00,000..

మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000..

ఎమ్మెల్యే కారు లోను 10,00,000 నుండి 25,00,000 కు పెంపు..

👉 ప్రభుత్వం తమ జీతాల మీద పెట్టిన శ్రద్దలో కొంచెం నిరుద్యోగుల మీద కూడా పెడితే బాగుండేది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

భగత్ సింగ్ 94 వ వర్ధంతి నివాళులు....జోహార్ భగత్ సింగ్
https://youtube.com/watch?v=BDanj4jg0C0&feature=shared

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కలిసిన అనంతరం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేయబోయే ప్రెస్ మీట్ కు విజయవాడ,గుంటూరు పరిసర ప్రాంత గ్రూప్ -2 అభ్యర్థులు తప్పకుండా హాజరు కావాసిందిగా మనవి

ఒక్కొక్క చేయి ఒక్కొక్క చేయి కలిస్తేనే వంద చేతులు అవుతాయి
ఒక్కొక్క గొంతు ఒక్కొక్క గొంతు కలిస్తేనే వంద గొంతులు అవుతాయి

రండి మన భాధను తెలియజేద్దాం
రండి మన గోడును మీడియా ద్వారా వినిపిద్దాం
వీలయినంత త్వరగా కాలయాపన లేకుండా గ్రూప్ -2 అభ్యర్థులకు న్యాయం చేయమని కోరదాం

ఇది నీ సమస్య నువ్వు కాకా ఇంకాకెవ్వరు ముందుకు వస్తారు...?
ఇది నా సమస్య నేనుకాక ఇంకాకెవ్వరు ముందుకు వస్తారు...?
నువ్వు నేను కలిస్తేనే మనం, మనంతా కలిసి అభ్యర్థిస్తేనే న్యాయం దక్కుతుంది

రా కదలి రా
రా న్యాయం కోసం ఒక్కడుగు వేసి రా

తేది : 22/03/2025
సమయం : ఉదయం 12 గంటలకు
స్థలము : విజయవాడ ప్రెస్ క్లబ్
సంబమూర్తి రోడ్, హనుమపేట, విజయవాడ

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/AP_COURT_JOBS_2025
/channel/AP_COURT_JOBS_2025

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

SC వర్గీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం..

1.గ్రూప్ A (రెల్లి మరియు సబ్ క్యాస్ట్ ) = 1%

2.గ్రూపు B (మాదిగ & సబ్ క్యాస్ట్ ) = 6.5%

3. గ్రూప్ C (మాల &సబ్ క్యాస్ట్ ) = 7.5%

1. మొదటి 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A వారికి 1%, గ్రూప్ B వారికి 6%, గ్రూప్ C వారికీ 8% వస్తుంది..

2. రెండవ 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A వారికీ 1% గ్రూప్ B వారికీ 7%, గ్రూప్ C వారికి 7% వర్తిస్తుంది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP లో పోలీస్ కానిస్టేబుల్ 10,000  పైగా పోస్టులు  ఖాళీలు ఉన్నట్లు HM అనిత గారు అసెంబ్లీ లో తెలిపారు. పోలీస్ మిత్రులు గమనించగలరు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏకసభ్య కమిషన్‌ నివేదికకు మంత్రివర్గం ఆమోదం..

3 కేటగిరీలుగా "SC" లు..

గ్రూప్‌-1, 2, 3 గా ఉపకులాల వర్గీకరణ..

ఈ సమావేశాల్లోనే అసెంబ్లీకి నివేదిక..

ప్రత్యేక చర్చ అనంతరం కేంద్రానికి..

రాష్ట్రం యూనిట్‌గా అమలుకు నిర్ణయం..

వర్గీకరణలో ఎవరికెంత రిజర్వేషన్‌?

👉 గ్రూప్‌ 1 - 1%
సమాజంలో అత్యంత వెనుకబడి ఉండడంతో జనాభా ప్రాతిపదికన వారికి 1 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కమిషన్‌ సిఫారసు చేసింది..

👉 గ్రూప్‌-2 - 6.5%
జనాభా దామాషాలో రెండో స్థానంలో ఉండడంతో వీరికి 6.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కమిషన్‌ పేర్కొంది..

👉 గ్రూప్‌-3- 7.5%
జనాభా ఎక్కువగా ఉండడంతో వీరికి 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని నివేదిక పేర్కొంది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1902394316909367307?t=nt2N3dvoMSC8VyTxMQPp6w&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/apgrp2aspirants/status/1902032404975632885?t=js2TPSQgKSk43q0owSd1cA&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC Zones wise aspirants

Zone - 1
@appscgroup2mainszone1

Zone - 2
@appscgroup2mainszone2

Zone - 3
@appsczone3aspirants

Zone - 4
@appsczone4aspirants

UPSC aspirants
@UPSCpreparationAP

Ap job calendar 2025
@APjobcalendar2025

Ap police aspirants
@APPOLICEASPIRANTSSS

Railway aspirants
@indianrailwayaspirants

Ap DSC aspirants
@andhrapradeshDSCaspirants

Ap Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Congratulations 🎉 madam

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 భారత్ ఎప్పుడూ కూడా ఒకరి నుంచి క్షమాపణలు కోరుకోదు..
👉 చేసిన తప్పును తెలుసుకునేల చేస్తుంది అంతే ..
👉 మొత్తానికి మీరు చేసిన తప్పును (జలియన్ వాలా బాగ్ ఘటన) ఒప్పుకున్నారు సంతోషం..
👉 జరిగింది మార్చలేము కదా.. ఇరు దేశాల అభివృద్ధి కోసం పాటుపడండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

చాలా మంది మన నిరుద్యోగ అభ్యర్థులు IPL క్రికెట్ బెట్టింగ్ కి అలవాటు పడి ఒక వ్యసనంలా బెట్టింగ్ లు పెట్టడం అశోక్ నగర్ లో మన అభ్యర్థులని నేను చాలా మందిని చూసాను..

100 కి 500 ఇస్తాం.. 100 కి 1000 ఇస్తాం అని చెప్పి బెట్టింగ్ లోకి దింపుతున్నారు. దానికి అలవాటు పడి కొంతమంది మన అభ్యర్థులు అప్పులు పాలు అవుతున్నారు..

మళ్ళీ ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఆన్లైన్ ఆప్ లలో లోన్లు తీసుకుంటున్నారు..

అటు అప్పులు చెల్లించలేక.. ఇటు ఆన్లైన్ ఆప్ లలో ఇచ్చిన లోన్లుకి అధిక వడ్డీలు కట్టలేక చివరికి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు..

దాని వల్ల మనం ఇబ్బంది పడిందే కాక మళ్ళీ మన కుటుంబాలను కూడా ఇబ్బంది పడేలా చేయకండి..

ఇప్పటికే నోటిఫికెషన్స్ విషయంలో మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి.. దానికి తోడు బెట్టింగ్ లకి అలవాటు పడి మళ్ళీ కొత్త ఇబ్బందులను కొనితెచ్చుకోకండి..తెలిసో తెలియకో బెట్టింగ్ల వల్ల తమ జీవితాలను మరియు తమ కుటుంబాలను నాశనం చేసుకున్నోళ్లే గాని లాభ పడిన వాళ్ళు ఎవరు లేరు..

చాలా మంది మన అభ్యర్థులు అశోక్ నగర్ కి వచ్చిన పని మర్చిపోయి తెలిసో తెలియకో బెట్టింగ్లకి వ్యసనం అవుతున్నారు.. ఒక్కసారి అందులోకి దిగాక మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నారు..జాగ్రత్త మిత్రులారా..!

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

MPs వేతనాలు 24 శాతం పెంపు..
వేతనాల పెంపును నోటీఫై చేసిన కేంద్రం..
2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపు..
నెలకు రూ.లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరిగిన MPs వేతనాలు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC Zones wise aspirants

Zone - 1
@appscgroup2mainszone1

Zone - 2
@appscgroup2mainszone2

Zone - 3
@appsczone3aspirants

Zone - 4
@appsczone4aspirants

UPSC aspirants
@UPSCpreparationAP

Ap job calendar 2025
@APjobcalendar2025

Ap police aspirants
@APPOLICEASPIRANTSSS

Railway aspirants
@indianrailwayaspirants

Ap DSC aspirants
@andhrapradeshDSCaspirants

Ap Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ACF అతి తక్కువ పోస్టులు(9) లతో నోటిఫికేషన్ వచ్చిన  సెలక్షన్ లిస్ట్ రావడానికి సుమారు 3 ఇయర్స్ పట్టింది ఇప్పటికి కూడా కోర్ట్ తీర్పు తుది నిర్ణయానికే లోబడే సెలక్షన్ లిస్ట్  ఉంటాయి అని చెపుతున్నారు.  GO 77 ని Base చేసుకొని చాలా కేసెస్ ఉన్నాయి వాటిని ACF లాగా కాలయాపన చేయకుండా  ప్రభుత్వం, కమీషన్ త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Probably the best message of the year ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥WP 11727/2022 ఇది ACF హోరిజంటల్ రిజర్వేషన్, రోస్టర్ పై ఫైల్ అయినా కేసు. దీనిపై 28/04/2023 నా సింగిల్ బెంచ్ నోటిఫికేషన్ Set Aside  చేయమన్నది. దీనిపై ప్రభుత్వం 2023 లోనే డివిజినల్  బెంచ్ కి వెళ్ళింది దానికి సంభదించి WA( రిట్ అప్పీల్) NOs 673,725,667,666,661,660,659 /2023 నుండి  ఇప్పటి వరకు డివిజినల్  బెంచ్ ధర్మశానం ముందే ఉన్నాయి.

💥నిన్న 19/03/2025 గౌరవ జస్టిస్ కిరణ్మయి మండవ సింగల్ బెంచ్ ధర్మశనం  ముందు  WP No 41670/2022,WP No 22647/2023, WP No 24936/2023 వచ్చాయి. దీనిలో   పిటిషనర్ ప్రధాన అభ్యర్ధన  ఏమిటి అంటే  జనరల్ స్టడీస్ పేపర్ కేవలం ఇంగ్లీష్ మీడియం లోనే ఇచ్చారు. భైలింగ్వేల్  లో ఇవ్వాలని అభ్యర్డులు కోరడం జరిగినది. దీనిని గౌరవ ధర్మసనము ఈ మూడు పిటిషన్స్ పై ఉన్న స్టే ని ఎత్తివేయటం జరిగినది.

Note: ACF నోటిఫికెషన్ 4/ 2022 హోరిజెంటల్, రోస్టర్ పాయింట్స్ పై ఉన్న WA కి  నిన్న మూడు పిటిషన్స్ పై  ఉన్న స్టే ని ఎత్తివేసిన WP లకి సంభందం లేదు మిత్రులు గమనించగలరు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/AP_COURT_JOBS_2025
/channel/AP_COURT_JOBS_2025

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రస్తుతం అభ్యర్థులు అందరు గ్రూప్ 2 కేసు గురించి ఆలోచిస్తూ ఉన్నారు..

కాని ప్రభుత్వం మాత్రం చాప కింద నీరు లాగా అన్నీ శాఖల్లోని పోస్ట్లులను సచివాలయం ఉద్యోగులతో భర్తీ చేస్తుంది..

ప్రభుత్వం అన్నీ ఖాళీలను ఎక్కడికి అక్కడ ఇతర ఉద్యోగులతో కుదిస్తుంది..

అభ్యర్థులు అందరు ఎవరికి వాళ్ళు కేసు విషయంలో ఆలోచిస్తున్నారు అని ప్రభుత్వానికి బాగా తెలుసు అందుకే ఇదంతా చాలా ప్లానింగ్ తో ప్రభుత్వం చేస్తుంది..

ఈ కేసు ముగిసే లోపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు అన్నీ భర్తీ అయిపోతాయి.. ప్రభుత్వ శాఖల్లోని సుమారు 10 వేల పోస్టులు మనం పోగొట్టుకుంటున్నాం..

వాస్తవాలు ఆలోచించండి.. మీరు కేవలం గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.. మేము గ్రూప్ 2 నోటిఫికెషన్ తో పాటు ఇతర అన్నీ పోస్టులు గురించి ఆలోచిస్తున్నాము

కావాలంటే ఈ మాటలు గుర్తు పెట్టుకోండి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తే సుమారు 10 వేలు నుంచి 12 వేల పోస్టులు కనపడవు
అప్పుడు మీకే అర్ధం అవుతుంది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నిరుద్యోగులే ఉద్యోగ నోటిఫికెషన్లు వద్దు అంటున్నారు - భట్టి విక్రమార్క

దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా నిరుద్యోగులే నోటిఫికెషన్లు వద్దు అంటారా ?

నోటిఫికెషన్లు లేక సంవత్సరాల తరపడి ప్రిపేర్ అవుతూ నిరుద్యోగులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు

ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనేది ఏం లేదు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయినా మీ రాజకీయ మైలేజ్ కోసం నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టకండి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

50 ఏళ్ళకే పింఛన్లు ఇచ్చి జనాలను సోమరిపోతులను చేస్తూ ప్రజా ధనాన్ని వ్యర్థం చేయడం కంటే.. అదే ప్రజా ధనాన్ని ఉపయోగించి నిరుద్యోగులకి ఉపాధి కల్పించండి..

50 ఏళ్ళకి పింఛన్లు ఇస్తే తీసుకొనే వాళ్లకి కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళు కోరుకునేది వాళ్లకి 50 ఏళ్ళకే పింఛన్లు కాదు.. వాళ్ళ పిల్లల భవిష్యత్తు

50 ఏళ్ళకే పించన్లు ఇవ్వడం కంటే వాళ్ళ పిల్లలకి ఉద్యోగ ఉపాధి కల్పించి నిరుద్యోగితను తగ్గించండి..

Note - కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC GROUP-2 Case Update..

APPSC Group-2 వచ్చే గురువారం అంటే మార్చి 27, 2025 కి వాయిదా పడ్డాయి..

APPSC/GAD కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజులు సమయం ఇచ్చింది..

అడ్వకేట్ గారు ఫలితాల నిలుపుదల కోసం స్టే కోరగా GAD/APPSC కౌంటర్ ఫైల్ చేయడంలో విఫలమైతే, తదుపరి విచారణలో ఫలితాలను నిలిపివేసే విషయాన్ని పరిశీలిస్తానని గౌరవనీయ న్యాయమూర్తి చెప్పారు..

కాబట్టి గ్రూప్-2 కి సంబందించిన అన్ని కేసులు వచ్చే గురువారం అత్యవసర జాబితాలో ఉంచబడతాయి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

If Any youtube channel records the hearings and upload it for the purpose of views. Stringent measures will be taken. Few youtube channels names are already in notice of registrar. Anyone who shares such youtube links will also be held responsible.

వ్యూస్ కోసం యూట్యూబ్ లో కోర్ట్ హియరింగ్స్ పెడుతున్న యూట్యూబ్ చానెల్స్ లిస్ట్ రిజిస్ట్రార్ గారి దగిర ఇప్పటికే ఉన్నాయి. ఇక మీదట అయిన జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం. యూట్యూబ్ లింక్స్ షేర్ చేస్తున్న గ్రూప్స్ అడ్మిన్స్ ఓనర్ కూడా దీనిలో భగస్వాములే.

Читать полностью…
Subscribe to a channel