appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2


ఏపీలో వరుసగా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. డిపార్ట్మెంట్ పరీక్షలు కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీస్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కళాశాలలకు సంబంధించిన లెక్చరర్ పోస్టుల పరీక్షలను APPSC వాయిదా వేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Never give up..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

UPSC calendar 👍😊

APPSC calendar 👎😢

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అనంతపురం జిల్లాలో లోకేష్ గారు పర్యటిస్తున్నారు.. అనంతపురంలో అవకాశం ఉన్న మన నిరుద్యోగ మిత్రులు లోకేష్ గారిని కలిసి జాబ్ క్యాలెండర్ కోసం రిప్రెసెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి..

లోకేష్ గారు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని పాదయాత్ర లో నిరుద్యోగులకి మాట ఇచ్చారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/siddikshaik960/status/1922547645958017307?t=VA-m1kqPRnh8ETibDw_KcQ&s=19

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మీరు ఏమో మీ ప్రభుత్వ ఉద్యోగాల్లో నాన్ లోకల్ అభ్యర్డులకి 5% రిజర్వేషన్ ఇస్తారు..

మేము కూడా నాన్ లోకల్ వాళ్లకి 5% ఇస్తే ఇప్పుడు ఇలా అంటున్నారు..

మాకు కూడా మీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంకొంచెం రిజర్వేషన్ కల్పించండి సార్..

మేము కూడా ASPIRANTS మే కదా సార్..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

డబ్బులు పెడితే కానీ, ఒక మనిషి‌ పాడె ఎత్తడానికి నలుగురు రాని రోజులివి..
అలాంటిది 23 సంవత్సరాలకే, దేశం మొత్తం నీకోసం(మురళి నాయక్) అశ్రునివాళి అర్పిస్తుంది, నీ త్యాగాన్ని కొనియాడుతుంది..
జీవితమంటే ఇది అని నీ కీర్తిని నలుమూలల వ్యాపింప చేస్తుంది...
కానీ ఎన్ని చేసినా నీ తల్లిదండ్రులకి ఎప్పటికీ ఇది అశ్రు శోకమే అవుతుంది..
అమరుడా(మురళి నాయక్) అందుకో ఈ దేశపు ఘన నివాళులు..
జైహింద్...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే జాబ్ క్యాలెండర్ ప్రకటించారు..

కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంత వరకు జాబ్ క్యాలెండర్ విడుదల కాదు కదా కనీసం దాని మీద ఒక్కటి అంటే ఒక్కసారి కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు..

మా జీవితాల మీద మాకు ఆందోళనగా ఉంది.. మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/v_03PvgFX4c

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://afrgs.courses.store/670339

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రియమైన భారతీయ పౌరులారా, మీరు మీ పట్టణం లేదా నగరం గుండా భారత ఆర్మీ ఎయిర్ఫోర్స్ లేదా నావికా దళాల వాహనాల కదలికలు కనిపిస్తే దయచేసి ఎలాంటి వీడియోలు లేదా రీల్స్ చేయవద్దు మరియు వాటిని సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దు.

సైనిక కదలికల వీడియోలను సోషల్ మీడియాలో రికార్డ్ చేయవద్దని లేదా పోస్ట్ చేయవద్దని పౌరులను అభ్యర్థిస్తోంది. అలా చేయడం వల్ల శత్రువులకు అనుకోకుండా సహాయం చేయవచ్చు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆపరేషన్ సిందూర్.. అందరి నోట ఒక్కటే మాట.. ఎవరీ సోఫియా ఖురేషి...

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ముగించి, జైషే, హిజ్బుల్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు.ఈ మీటింగ్ తర్వాత.. సోఫియా అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇంతకు ఎవరీ సోఫియా ఖురేషి, ఆమె విధులు ఏంటి..

సైన్యంలో ఎప్పుడు చేరారు.. ఆమె వ్యక్తిగత వివరాలు ఏంటి.. సాధించిన ఘనతలు గురించి పూర్తి వివరాలు మీ కోసం.. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్‌ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి కాగా మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషి భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్‌కు చెందిన అధికారిణి. లెఫ్టినెంట్ కల్నల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్..

కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ..

మే 6, 7 తేదీలలో భారత సైన్యం జైషే, హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో వివరించారు. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను సృష్టిస్తున్నారని కల్నల్ సోఫియా వెల్లడించారు. పాకిస్తాన్, పీఓకేలలో తొమ్మిది లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేశాము. లాంచ్‌ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా దాడులు జరిపామని అన్నారు. 25 నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పుకొచ్చారు..

ఎవరీ సోఫియా ఖురేషి..

ఈ బ్రిఫింగ్ తర్వాత చాలామంది నెటిజనులు సోషియా ఖురేషి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకు ఎవరీ సోఫియా ఖురేషి అంటే.. సోఫియా ఖురేషి 1981లో గుజరాత్‌లోని వడోదరలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సోఫియా తాతగారు కూడా ఇండియన్ ఆర్మీలోనే విధులు నిర్వహించగా.. ఆమె తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పని చేశారు. ఇక ఇంగ్లీష్ మీడియా నివేదికల ప్రకారం సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది..

సోఫియా కెరియర్ విషయానికి వస్తే.. ఆమె 1999లో భారత సైన్యంలో చేరారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. సోఫియా ఖురేషి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. ముఖ్యంగా 2006లో కాంగోలో జరిగిన మిషన్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు.యుద్ధ ప్రాంతాల్లో కాల్పుల విరమణను పర్యవేక్షించడం, అక్కడి ప్రజలకు సహాయం చేయడం గర్వంగా ఉందని ఆమె ఒక మీడియా సమావేశంలో తెలిపారు..

తొలి మహిళగా అరుదైన రికార్డు..

ఇక 2016లో పూణేలో జరిగిన 'ఎక్సర్సైజ్ ఫోర్స్ 18' అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషి చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసంలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాల బృందాలలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. ఈ సందర్బంగా సదరన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ, కల్నల్ సోఫియా ఖురేషి ఎంపిక.. కేవలం ఆమె సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే జరిగిందని కొనియాడారు..

అద్భుతమైన ట్రాక్ రికార్డ్..

సోఫియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్‌లో ఆమె చురుగ్గా పాల్గొంది, ఇందుకు గాను ఆమెకు GOC-in-C (జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రంలభించింది. అలానే ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్‌లో ఆమె చేసిన కృషికి ఆమెకు SO-in-C (సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్) ప్రశంసాపత్రం లభించింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Endowment jobs notification coming soon..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కోర్ట్ జాబ్స్ నోటిఫికెషన్స్ ఇచ్చారు.. త్వరలో దేవాదాయ శాఖలో నోటిఫికెషన్స్ ఇస్తాం అంటున్నారు..
మనకి వచ్చేదే ఎప్పటికో ఒక అవకాశం.. ఈ ఉద్యోగాలు ఎందుకు ఆ ఉద్యోగాలు ఎందుకు అని చిన్న చూపు చూడొద్దు..
ముందు మనకి ఏదొక జాబ్ కావాలి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

టెట్ కి డీఎస్సీ కీ మధ్య 6 నెలల సమయం ఇచ్చారు,జూన్ నాటికి భర్తీ చేస్తాం అని చెప్పారు నిరుద్యోగులు 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ లేదు మళ్ళీ ఇప్పుడు  వైసిపి వాళ్ళు  కుట్రలు చేసి ఎలాగైనా మెగా డీఎస్సీ 16347 ని ఆపేయాలని ప్రయత్నం చేస్తున్న  ఆగదు జూన్ 6 నుంచి పరీక్ష జరిగి తీరుతుంది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/THE_BATTLEGROUND_APUNEMPLOYEES
/channel/THE_BATTLEGROUND_APUNEMPLOYEES

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/AP_JOB_CALENDAR
/channel/AP_JOB_CALENDAR

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ..

సచివాలయ ఉద్యోగులకు శాఖల కేటాయింపు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న మహిళా పోలీసులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మాతృ శిశు సంక్షేమ శాఖ లేదా హోం శాఖలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించబడింది. ఈ నిర్ణయం వారి భవిష్యత్తు కెరీర్ మార్గాన్ని నిర్ణయిస్తుంది.

ప్రధాన అంశాలు..

శాఖల ఎంపిక..

మహిళా శిశు సంక్షేమ శాఖ: ఈ శాఖను ఎంచుకున్న మహిళా పోలీసులు ICPS (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) మరియు మిషన్ శక్తి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇందులో బాల్య వివాహాల నిరోధన, పిల్లల సంరక్షణ కేంద్రాల మేనేజ్మెంట్ వంటి పనులు ఉంటాయి.

హోం శాఖ..

ఈ శాఖను ఎంచుకున్న వారు సాధారణ పోలీస్ సిబ్బందిగా పరిగణించబడతారు. వారికి ఫిజికల్ టెస్ట్ ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత స్థితి..

2019లో సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడినప్పటి నుండి, 13,912 మంది మహిళా పోలీసులు నియమించబడ్డారు. కానీ ఇప్పటివరకు వారి శాఖా స్పష్టత లేకపోవడంతో, పదోన్నతులు లేవు.

ఈ నిర్ణయం ద్వారా వారి కెరీర్ భవిష్యత్తు, బాధ్యతలు స్పష్టమవుతాయి.

పదోన్నతి ప్రక్రియ..

హోం శాఖ:

ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ (నిర్వాహక) లేదా మినిస్ట్రీయల్ (మంత్రిత్వ) పదవులకు అర్హత నిర్ణయించబడుతుంది.

మహిళా శిశు సంక్షేమ శాఖ..

క్లస్టర్-బేస్డ్ ప్రమోషన్ సిస్టమ్ ప్రకారం, తొలుత క్లస్టర్ స్థాయిలో, తర్వాత మండలం మరియు డివిజన్ స్థాయిలో పదోన్నతులు ఇవ్వబడతాయి.

ఎంపికలపై ప్రతిస్పందన..

ఎక్కువ మంది మహిళా పోలీసులు మహిళా శిశు సంక్షేమ శాఖను “సురక్షితమైన ఎంపిక”గా భావిస్తున్నారు. ఇది సామాజిక సేవలతో మరియు తక్కువ ఫిజికల్ డిమాండ్ ఉన్న పనితో ముడిపడి ఉంది.

హోం శాఖ ఎంచుకునేవారు పోలీస్ ఫోర్స్లో ఎక్కువ ప్రతిష్ట మరియు ఫిజికల్ ఛాలెంజ్లను ఎదుర్కొంటారు.

తర్వాతి చర్యలు..

సచివాలయ శాఖ ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి విధి విధానాలను త్వరలో అంతిమంగా చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసులు తమ శాఖా ప్రాధాన్యతలను తెలియజేస్తారు.

ముగింపు..
ఈ నిర్ణయం మహిళా పోలీసుల కెరీర్ మార్గాన్ని సుస్పష్టం చేస్తుంది. ఇది వారి ఉద్యోగ సురక్షితత్వాన్ని మరియు ప్రగతికి దారి తీస్తుంది. ఇకపై వారి బాధ్యతలు మరియు ప్రోత్సాహకాలు శాఖా ఎంపిక ఆధారంగా నిర్ణయించబడతాయి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

EX Defence secretary DR AJAY KUMAR appointed as new UPSC chairman

Dr Ajay Kumar, former Defence Secretary, has been appointed as Chairperson, Union Public Service Commission (UPSC). He is a 1985 batch IAS officer of Kerala cadre.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఎవరయ్యా మీరు.. వేరే గ్రూప్ వాళ్ళు అలా చేశారు.. ఇలా చేసారు అని నాకు ఎందుకు చెప్తున్నారు..

ఏ రోజు అయినా మీ దగ్గర ఒక రూపాయి అయినా తీసుకున్నానా.. లేక ఎవరికి అయినా ఇవ్వండి అని చెప్పానా..

ఏ రోజు అయినా వాయిస్ చాట్ పెట్టి మీకు చెప్పానా.. ఈ గ్రూప్ లో వాయిస్ చాట్ పెట్టి 2 సంవత్సరాలు అయింది

లేకపోతే నేను లీడర్ ని నేను అన్నీ చేస్తాను.. పీకుతాను అని మీకు ఏ రోజు అయినా చెప్పానా..

పోనీ ఏ రోజు అయినా ఒక ఇన్స్టిట్యూట్ కి సపోర్ట్ చేసి మీకు క్లాస్ లు బుక్స్ లు కొనండి అని చెప్పానా..

ఇవన్నీ చేసినోళ్ళని వెళ్లి అడగండి.. నాకు చెప్పకండి

ముందు నుంచి చెప్తూనే ఉన్నా.. ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవ్వండి.. చివరికి మీరే నష్టపోతారు అని..

కానీ ఆ సమయంలో నాకు msgs చేసి నువ్వు చదువుకో మాకు ఎందుకు చెప్తున్నారు అని అన్నారు..

ఒక అవకాశం విలువ ఎంత విలువైనదో ఇప్పటికి అయినా నిరుద్యోగులకి పూర్తిగా అర్ధం అయ్యింటుంది..

ఎవడు చేసుకున్నదానికి వాడే బాద్యుడు.. ఇప్పటికి అయినా నిజాలు గ్రహించి ప్రిపేర్ అవ్వండి..

మీకు ఎంటర్టైన్మెంట్, మసాలా కావాలి అనుకుంటే ఈ గ్రూప్ ఇవ్వలేదు.. మీరు ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చే గ్రూప్ లని ఫాలో అవ్వండి అది మీ వ్యక్తిగత విషయం.. మీరేం చిన్న పిల్లలు కాదు

మీ జీవితాలని మీరు ఎంత బాగా మలుచుకోవాలి అనుకుంటున్నారో అంత బాగా ప్రస్తుతం మీరు ప్రిపేర్ అవ్వండి..

పలనా గ్రూప్ లో వాయిస్ చాట్ లో అలా అన్నారు.. పలాన గ్రూప్ లో ఇలా అంటున్నారు అంటే దానికి నేనేం చెయ్యాలి..

నా గ్రూప్ లో పెట్టె msgs మరియు నేను పెట్టె msgs కి పూర్తి బాధ్యత నాది.. రెమైనింగ్ గ్రూప్ msgs కి సంబంధం లేదు

Note - మనకి మరియు ఉద్యోగానికి మధ్య బుక్స్ తప్ప ఇంకేం ఉండకూడదు.. ఉంటే మన భవిష్యత్ కూడా ఎటూ కాకుండా పోతుంది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Hey! Come and learn something new on A N REDDY IAS ACADEMY. Here’s a course you might like: P4 VISION: HIGH COURT EXAMS - GENERAL ENGLISH (FREE COACHING) by A.N.REDDY IAS ACADEMY.
https://afrgs.on-app.in/app/oc/670339/afrgs?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అమ్మ ప్రేమ అమృతమయం, ద్వితీయం,అజరామరం, అమోఘం,అపూర్వం...

మనం కడుపలో ఉన్ననాటి నుండి తను మట్టిలో కలిసేవరకు అదే ప్రేమ, అదే అనురాగం అందుకే అమ్మను మించిన దైవం లేదు, ఆ ఆప్యాయతను మించిన ప్రేమ లేదు. అమ్మ అమ్మే ఆ తర్వాతే ఎవరైన..

Happy mother's day to all the wonderful mothers in the world..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

#ెలంగాణ

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అట్లుంటది తెలంగాణ నిరుద్యోగులతో..

ఆంధ్రప్రదేశ్ లో అస్సలు నిరుద్యోగులే లేనట్లు వ్యవహారిస్తున్నారు కాబట్టి ఇక మనకి జాబ్ క్యాలెండర్ అవసరం లేదు కదా..

'స్వర్నాంద్ర 2047' అంటే ఇంతకి 2047 లో జాబ్ క్యాలెండర్ మరియు నోటిఫికెషన్స్ ఇస్తారా ఏంటి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం మనందరని తీవ్ర ఆవేదనకు గురిచేసింది...

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య, సాహసాలు మన రాష్ట్రానికే కాదు యావత్ దేశానికే గర్వకారణం..

జైహింద్ 🇮🇳

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Panchayat secretaries district wise cadre strength in AP grade 1 to 6

ప్రస్తుతం గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి..

డిజిటల్ అసిస్టెంట్స్ కి గ్రేడ్ 5 గా ప్రమోషన్స్ ఇవ్వకపోతే భవిష్యత్ లో నోటిఫికెషన్ వచ్చే అవకాశం ఉంది..

ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్స్ తో ఈ పోస్టులను ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtube.com/live/7MUxuRohv9Y

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

దేశంలో ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియా వేదికగా అలజడులు సృష్టించే విధంగా మెసేజెస్, ఆడియో, వీడియోలు ఫార్వర్డ్ చేసినట్లయితే శిక్షార్హులవుతారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కోర్ట్ జాబ్స్ నోటిఫికెషన్స్ వచ్చాయి..

Junior assistant
Stenographer
Field assistant
Examiner
Typist
Copyist
Record assistant
Process server
Driver
Office subordinate


https://aphc.gov.in/recruitments.php

Читать полностью…
Subscribe to a channel