👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
Ap లో నిరుద్యోగుల ముందు ఉన్న అతి ముఖ్యమైన పెను సవాళ్లు
1.గ్రూప్ 2 రోస్టర్ పై ఉన్న అన్ని కేసెస్ జులై 31st లోపు క్లియర్ అయ్యేలా చూసుకోవడం(పిటిషనర్లు కేసు Win అయితే వెనువెంటనే నెల లోపు రోస్టర్ మిస్టేక్స్ లేని గ్రూప్ 2 నోటిఫికేషన్ సాధించడం).
2. Reforms కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్ 1 లో కలిపే పక్రియని ఆపడం......
3 APPSC తెచ్చిన గ్రూప్ 1 ప్రపోస్డ్ సిలబస్ ని ఆమోదించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం......
4.త్వరిత గతినా అన్ని రకాల ఉద్యోగాలతో 31-10-2025 లోపు జాబ్ కాలండేర్ సాధించడం.....
NOTE: ఇవి MSG లో పెట్టినంత ఈజీ కాదు సాధించడం కానీ మనము అందరు ఒక 2 మంత్స్ అందరు ఒకేమాటపై ముక్తకంఠం గా, శ్వాషా, ధ్యాషా వీటిపై పెడితే కష్టం కూడా కాదు...... అంత మన చేతిలోనే ఉంది.....
https://x.com/apgrp2aspirants/status/1927294083405381994?t=IZOW2M6yus8l4XFw1iyxXw&s=19
అందరు జాబ్ క్యాలెండర్ గురించి ట్వీట్, లైక్, కామెంట్ చేయండి
సచివాలయాల్లోని వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గా ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుకు ప్రతిపాదన..
Читать полностью…గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కి గతములో APPSC ప్రపోస్డ్ సిలబస్ ని తీసుకువచ్చింది.కానీ ప్రభుత్వ ఆమోదం పొందలేదు. ఇప్పుడు గట్టిగ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం పునరాలోచన చేయవచ్చు. దీనిపై మిత్రులు అభిప్రాయాలు తెలపడానికి ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
/channel/APPSC_GROUP1_ASPIRANTS
/channel/APPSC_GROUP1_ASPIRANTS
AP లో షెడ్యూల్ ప్రకారమే DSC..
DSC పరీక్ష వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..
ఏమైనా కావాలంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించిన సుప్రీంకోర్టు..
IAS CADRE allocation for the year 2025 based on UPSC CSE 2024 ranks..
Total IAS Vacancies for 2025 is 180..
సచివాలయం గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ( మహిళా పోలీస్) వారి లాగిన్ లో "స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ" లేదా "హోమ్ డిపార్ట్మెంట్" రెండిట్లో ఏ శాఖ కావాలో ఎంచుకొనుటకు వారికి ఆప్షన్ ఇవ్వటం జరిగింది..
అన్నీ ఖాళీలు ఇలా సచివాలయం ఉద్యోగులతో భర్తీ చేస్తే ఇక నిరుద్యోగుల గతి ఏంటి?
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశం
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు అమోదం
సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్ కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు భూ కేటాయింపు
కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్ కు భూ కేటాయింపు
ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపునకు నిర్ణయం
2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి
అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు
ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
ఎండీయూ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ లో చర్చ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీసైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ అమోదం
ఏపీ లెదర్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం
పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం
రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్
ఏపీకి త్వరలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
విజయవాడ-బెంగళూరు వందేభారత్‌కు ప్రతిపాదనలు
దేవదాయ శాఖ EO నోటిఫికెషన్ అతి త్వరలో వస్తుంది అని సమాచారం..
Читать полностью…Department of GSWS – Village /Ward Secretariats – Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Grouping of Secretariats - Fixing of Positions to the Specific purpose (Technical) Functionaries based on the category of Village /Ward Secretariats -Orders – Issued.
Читать полностью…స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు deputy MPDO లు..
Читать полностью…రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా ఎన్టీఆర్ జయంతి..
ఇక నుండి ప్రతీ సంవత్సరం మే 28 తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని.. అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
ఆయనే ఉంటే తెల్ల చీర ఎందుకు.....?
మీరు అధికారం లో ఉన్నపుడు జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇలా వీలు ఇవ్వలేదు అనే అడిగే పరిస్థితి ఉండేది కాదు. గత 5 ఇయర్స్ లో సచివాలయం లు ఇచ్చాము వాటిని ప్రేమాలయం లుగా మార్చాము అని చెప్పుకోవడం సరిపోయింది కానీ ఒక్క జాబ్ క్యాలెండరు కూడా ఇవ్వలేకపోయారు...
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది. వీళ్ళు ఏమైనా ఇస్తారా అంటే వీలు కూడా జాబ్ క్యాలెండర్ పై స్పష్టమైన ప్రకటన చేయలేకున్నారు. గట్టిగ అడిగితే ఖజానా లేదు తమ్ముళ్లు అంటున్నారు.....
ఎవరు అధికారం లో ఉన్న రాజకియం గా రెండు ప్రభుత్వాలు పబ్బం గడుపుకొనే స్థితి ఉంది గానీ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే సిట్యుయేషన్ లేదు ... హత విధి.....
కూటమి ప్రభుత్వం ఇప్పటికినా నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ తక్షణమే అమలుచేయాలి......
AP నిరుద్యోగులు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టు
SRH 287
SRH 286
SRH 278 ( Today )
SRH 277
తెలుగు గడ్డ ఏ రంగంలో అయినా నీ యవ్వ తగ్గేదే లే
6,100 కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి మే 31 వరకు slprb.ap.gov.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు...
Читать полностью…AP POLICE CONSTABLE MAINS HALL TICKETS AVILABLE FROM TOMORROW..
Читать полностью…మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇతర మతస్థులు ఎవరైన భారతీయ క్రైస్తవం చట్టం కింద పెళ్లి చేసుకుంటే వారు క్రైస్తవులుగానే పరగించబడతారని పేర్కొంది. వారు అంతకు ముందు మతంలో ఏదైన కులానికి చెంది ఉంటే చట్టరీత్య ఆ కులపు ప్రయోజనాలు కోల్పోతారని తెలిపింది. కాగా, హిందూ, సిఖ్, బౌద్ధ మతాల్లోకి మారితే వారి కుల ప్రయోజనాలు చట్టపరంగా పొందొచ్చని పేర్కొంది..
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాలు..
ఏపీలో కొత్త జిల్లాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు మంత్రులతో జరిపిన చర్చల్లో భాగంగా.. ఎన్నికల సమయంలో జిల్లాల పునర్విభజనపై కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం లోని ముంపు మండలాలు, ప్రత్యేక జిల్లాల ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది..
Good news to all friends!
As part of the cadre strength enhancement for High Court jobs, the Cabinet has reportedly approved the first phase of 245 posts. This increases the possibility of more posts being included in the upcoming High Court notification.
మిత్రులందరికీ శుభవార్త
హైకోర్టు ఉద్యోగాల క్యాడర్ స్ట్రెంత్ పెంపుదలలో భాగముగా మొదటి విడతగా 245 పోస్టులుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని వలన రాబోయే హైకోర్టు నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది..
/channel/APPSC_GROUPII_ASPIRANTS
/channel/APPSC_GROUPII_ASPIRANTS
నేడు కేబినెట్ భేటీ..
ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన సచివాలయం లో జరుగనుంది..
ఉద్యోగుల బదిలీల పై చర్చించనున్నారు..
జూన్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలు పై చర్చించనున్నారు..
డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఔవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
విజయవాడలోని డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
Website https://drntr.uhsap.in/erecruitment/co_apply.
Interest ఉన్న అభ్యర్థులు ప్రయత్నించండి..
పోటీ పరీక్షలకు సంభదించి అన్ని రకాలు విషయాలు డిస్కస్ చేయడానికి ఈ కింది గ్రూప్ లో జాయిన్ అవ్వండి
/channel/THE_BATTLEGROUND_APUNEMPLOYEES
దేశంలో ఏ రాష్ట్రం అయినా మా రాష్ట్రం బీహార్ లా అయింది..మా రాష్ట్రం మరో బీహార్ లా దిగజారి పోయింది అని.. ప్రతీ రాష్ట్రం బీహార్ ని చులకన చేస్తారు.. రాష్ట్ర ప్రభుత్వాలే కాదు పౌరులు కూడా బీహార్ ని తక్కువ అంచనా వేస్తారు..
500 కాదు 1000 కాదు ఏకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 6500 ప్రభుత్వ లైబ్రేరియన్ పోస్టులను బీహార్ భర్తీ చేస్తుంది.. బీహార్ తమ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి & బలోపేతం చేయడానికి నడుంబిగించింది..
దీని వల్ల బీహార్ లో విద్యా వ్యవస్థ బలపడుతుంది & నిరుద్యోగులకి 6500 ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయ్..
బీహార్ ని తక్కువ చేసి మాట్లాడే ప్రతి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాలి.. 6500 ప్రభుత్వ లైబ్రరియన్ ఉద్యోగాలు మనం ఇవ్వాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని..
ఆంధ్రప్రదేశ్ లో అయితే 6500 ప్రభుత్వ లైబ్రరియన్ ఉద్యోగాలు ఇవ్వాలంటే కనీసం 50 సంవత్సరాలు పడుతుంది..అప్పటికి కూడా కష్టమే..
రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి స్కూల్స్ లలో ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేయడం వలన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం అవుతుంది & నిరుద్యోగులకి కూడా ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం దొరుకుతుంది..
💥గ్రూప్ లో ఉన్న నిరుద్యోగ మిత్రులకు మనవి.👏👏
ఈ మధ్య కొంత మంది ఆకాతాయిలు వివిధ గ్రూప్ లలో వాయిస్ చాట్ జరిగిన సమయములో మాట్లాడుతున్న అమ్మాయిలకు, అమ్మాయి నేమ్ తోనే గ్రూప్స్ లో VC లకు హాజరువుతున్న అమ్మాయిలను టార్గెట్ చేసి అసభ్యకరముగా, అత్యంత జూగుప్సకరముగా Msg లు చేసి మానసికముగా హింసిస్తు శునకానందము పొందుతున్నారు...... సాధారణముగా బాధ్యత కలిగిన అబ్బాయిలు ఎవరు కూడా ఇలా టెలిగ్రామ్ లలో అకౌంట్స్ తడుముకుంటూ అమ్మాయిలకు Msg లు చేయరు. ఎవరైనా చేసారు అంటే అది నపూంసాకత్వం తో మానసిక రోగం కలిగిన కరువు లో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండవల్సిన బాధ్యత మహిళా మిత్రులకు ఉంది....
💥ఆఖతాయిల భారిన పడకుండ మహిళా మిత్రులు ఈ కింది వ్యక్తిగత జాగ్రతలు తీసుకోండి....
1. మీ టెలిగ్రామ్ అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్ అన్ని ఒకసారి సరి చూసుకొని మీ కాంటాక్ట్స్ కి మాత్రమే అందుబాటులో ఉండేలా పెట్టుకోండి.....
2.ముందుగా మీ అకౌంట్స్ నేమ్ అమ్మాయి నేమ్ కాకుండా మీ ఫాదర్, బ్రదర్ వాళ్ళ నేమ్స్ పెట్టుకోండి.....
3.మీకు తెలియని వ్యక్తి మీకు msg చేస్తే మీరు Msg కనీసం చూడకుండా ఉండటానికి Try చేయండి. చుసిన ఎట్టి పరిస్థితులలో రిప్లై ఇవ్వకండి.....
4.అమ్మాయి నేమ్ తో అమ్మాయికి msg వస్తే అత్యంత జాగ్రత్త గా ఉండవలసిన అవసరం ఉంది. అబ్బాయిలే అమ్మాయి నేమ్ తో msg చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకొని తరువాత బ్లాక్మెయిల్ చేస్తూ హింసిస్తున్నారు...
పై సూచనలు పాటిస్తూ కొంతవరకు ఆఖతాయిల భారీ నుండి సురక్షతముగా ఉండండి.
NOTE: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే చాలా మంది మిత్రులు పేద, మధ్య తరగతి కి చెందిన వారు ఉంటారు. జాబ్ న్యూస్ విషయాలు తెలుసుకోవడానికి టెలిగ్రామ్ లో ఉంటారు. ఇక్కడ అందరూ మన సోదరీమణులు లాగే భావించవలసి ఉంటుంది. వాళ్లపై ఇలా అమానుషంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబో మిత్రులు ఆలోచన చేయండి.....