👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
23 నుంచి గ్రూప్ 1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు..
Читать полностью…APPSC Zones wise aspirants
Zone - 1
@appscgroup2mainszone1
Zone - 2
@appscgroup2mainszone2
Zone - 3
@appsczone3aspirants
Zone - 4
@appsczone4aspirants
UPSC aspirants
@UPSCpreparationAP
Ap job calendar 2025
@APjobcalendar2025
Ap police aspirants
@APPOLICEASPIRANTSSS
Railway aspirants
@indianrailwayaspirants
Ap DSC aspirants
@andhrapradeshDSCaspirants
Ap Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants
AP librarian jobs aspirants
/channel/+3fe1hms4HB5mZmZl
Article provides view on how Minimum support price is not benefitting the farmers. Gives details on how Minimum support price is calculated. It good to read in telugu for better understanding of the process.
Issues raised for MSP in article:
1) differences between states in farm expenses
2) use of old data to declare MSP for present year
అయ్యా నిరుద్యోగుల మీద వ్యాపారాలు చేసుకొనే వ్యాపారాస్తులు గ్రూప్ 1 ప్రపోస్డ్ సిలబస్ మీద మీ శిస్యులకు అవగాహనా కలిపించి ప్రభుత్వం పెద్దలకు, APPSC పెద్దలకు రిక్వెస్ట్ లెటర్స్ రాయమని చెప్పండి.. ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ లు కూడా మీరు నిరుద్యోగులకు చేయలేకపోతే ఇక మీ విజ్ఞత కె వదిలేస్తున్నాము....
అలాగే గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్లు నాది ఒక పోస్ట్ అని చదువుకొనే వాళ్ళు కూడా మీపై వ్యాపారము చేసే వాళ్ళని నిరుద్యోగులకు ఉపయోగపడే పనులు చేయమనండి...
గ్రూప్ 1 సిలబస్ ప్రపోస్డ్ సిలబస్ కావాలి అనుకొనే వాళ్ళు APPSC కి మెయిల్ చేయండి.. నమూనా లెటర్ ని మీ కోసం అందుబాటులో ఉంచాము. దీనినే యధావిధిగా దయ చేసి పంపకండి. మీరు స్వంతముగా రాసి పంపండి
Читать полностью…We should focus on our duty and perform actions sincerely. Both Ramayana and Mahabharata emphasizes the same.
Читать полностью…అందరు జాబ్ కాలెండర్ గురించి కామెంట్ చేసి అడగండి. చిరంజీవి సార్ మనకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వచ్చలా ఇచ్చేలా నేను చూసుకుంటా అని మాట ఇచ్చేరు. అందరమూ ఒకసారి గుర్తు చేదాం.
https://x.com/chiranjeevimlc/status/1931638730739089593?t=uuN-dxkpldgccfVStFGK2w&s=19
I am thinking to conduct one session on UPSC prelims specific. If you have any doubts, questions you can send questions. I will try to address those in one session.
Читать полностью…UPSC ప్రిలిమ్స్ కోసం ప్రత్యేకంగా ఒక సెషన్ నిర్వహించాలని నేను ఆలోచిస్తున్నాను. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నలు పంపండి. మేము దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తాము. అలాగే మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆ సెషన్‌లో అడగవచ్చు.
Join the channel for UPSC and APPSC group -1 related, and AP history content.
Читать полностью…RISE అనే ఎన్నికల సర్వే సంస్థ గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ ప్రభత్వ పెద్దలకి అందచేయనుంది. కాబట్టి మనం మన జాబ్ క్యాలెండరు గురించి కామెంట్ చేసి గ్రౌండ్ రియాలిటీ చెబుదాము. అందరు జాబ్ క్యాలెండర్ అని కామెంట్ చేయండి.
https://x.com/praveenpullata/status/1931001281872826713?t=aohy6vdiy47YEot3m1L0mw&s=19
ఈ నెల 19న AP క్యాబినెట్ సమావేశం..
ఈ నెల 19న AP క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని విభాగాల నుంచి ప్రతిపాదనలు జూన్ 17 లోపు ఆయా కార్యాలయాలకు పంపాలని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది CS విజయానంద్..
https://x.com/ncbn/status/1930795428217541093?t=u_6a0Njz5vm1J7PKiPgXZA&s=19
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని జాబ్ క్యాలెండర్ గురించి రిక్వెస్ట్ గా కామెంట్ చేయండి.
https://x.com/naralokesh/status/1930817422900248581?t=gzwZ52rgereQ3t8a0rqj-g&s=19
అందరు లోకేష్ గారిని జాబ్ క్యాలెండర్ గురించి రిక్వెస్ట్ గా కామెంట్ చెసి అడగండి.
గౌరవ హైకోర్టు వారి తుది తీర్పు కి లోబడి ఫలితాలు ఉంటాయి అని ప్రకటించిన APPSC
Читать полностью…రాబోయే ఫారెస్ట్ నోటిఫికేషన్ సర్కిల్, డివిజన్ వారీగా ఖాళీలా వివరాలు పోస్టుల సంఖ్య నోటిఫై చేయకముందు పాత వివరాలు పెరిగిన పోస్టులు కొత్తవి వీటికి add అవుతాయి... అవగాహనా కోసం పెట్టడం జరిగింది....పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి అందరు.......
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు విడుదల చేస్తాము అనే ప్రకటన గురించి ఒక జర్నలిస్ట్ ట్విట్టర్ (X) లో ప్రశ్నిస్తునారు. అందరు మీ వంతుగా లైక్ రిట్వీట్ కామెంట్ చేసి జాబ్ క్యాలెండరు గురించి అడగండి.
https://x.com/JournoPratyusha/status/1932339080349798586?t=Yy6pCJiRbjbr58HxRAQLsw&s=19
రాష్ట్ర వ్యాప్తముగా అన్ని రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ మిత్రులకు రెడ్ అలెర్ట్..
AP లో గ్రూప్ 1 నుండి గుమస్తా ఉద్యోగం వరకు మెంటార్షిప్ లు అని.... మట్టిగడ్డలు అని....
ఆ కోచింగ్ అని..... ఈ కోచింగ్ లు అని.....,
యూట్యూబ్ క్లాసులు అని, టెలిగ్రామ్ క్లాసులు అని నిరుద్యోగులను నిట్ట నిలువునా దోచుకుంటున్న వ్యాపారస్థులకు, మీరు మొత్తం ఫీజులు చెల్లించకుండా కోచింగ్, మెంటార్షిప్ లు ఇవ్వమనండి.. క్లాస్సేస్ చెప్పమనండి.....మీరు ప్రిపేర్ అయ్యే ఉద్యోగానికి నోటిఫికేషన్ వచ్చినపుడే ఫుల్ ఫీజు పే చేస్తాం అని చెప్పండి..... ఇది రాష్ట్ర వ్యాప్తాముగా ఉన్న నిరుద్యోగులు అందరు సమిష్టిగా చేయవలసిన పని. దీని వలన వళ్ళు అలవకుండా నిరుద్యోగుల మీద బతికే అందరిని జాబ్ క్యాలెండర్ సాధనలో జవాబుదారితనం, భాగస్వామ్యం అయ్యేలా చేయవచ్చు.... తద్వారా అందరి నిరుద్యోగులకు మేలు జరుగుతుంది....
NOTE1: ఈ వ్యాపారాస్థులకు గత 6 ఇయర్స్ AP లో జాబ్ క్యాలెండరు రాకపోయినా దాని పేరునా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని సొల్లు చెప్పి వీళ్ళ వ్యాపారాలు ఆగలేదు ---- నిరుద్యోగుల బతుకులు మారలేదు.... ఈ సారి ఆ తప్పు జరగడానికి వీలు లేదు అందరిని భాగస్వాములు, జవాబుదారి చేయాల్సిన అవసరం ఉంది... ప్రతీ యొక్క నిరుద్యోగి పైనా విషయాన్ని కొంత మంది మిత్రులకు చెప్పమనండి ఆ కొంత మందిని ఇంకో కొంత మందికి చెప్పమనండి.... మన బతుకులు మనమే మార్చుకోవాలి...
NOTE 2: Example.....మీ ఫీజు 100 రూపాయలు అయితే 25 రూపీసు మాత్రమే ఇవ్వండి మిగిలిన 75 రూపీసు నోటిఫికెషన్స్ వచ్చాక ఇవ్వండి.....
𝐀𝐏 నిరుద్యోగులు
𝐑𝐀𝐈𝐒𝐄 𝐘𝐎𝐔𝐑 𝐕𝐎𝐈𝐂𝐄✊✊
I am sharing 'APPSC - Representation' with you
Читать полностью…Effects Climate change in developed countries will show adverse impact on climate change mitigation and adaptation activities in developing and under developed nations.
Through
1)reduced financial support
2)Hinderance in clean energy technology transfer
/channel/APPSC_GROUP1_ASPIRANTS
/channel/APPSC_GROUP1_ASPIRANTS
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు అది పాయే..
ఇప్పుడు మళ్ళీ ప్రతి ఏడాది DSC అంటున్నారు..
ఇలాంటి స్టేట్మెంట్స్ పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా అమలు చేయడం మీద దృష్టి పెట్టండి sir..
మీరు మీ questions సందేహాలు, నాకు telegram లో message చెయ్యండి. వాటిని answer చేస్తూ ఒక సెషన్ చేస్తాను.
Читать полностью…ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 4500 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ జీవో జారీ..
Читать полностью…https://x.com/naralokesh/status/1930989879380320668?t=sSWrkyxb5Bnd57SEjsSFQQ&s=19
ఏటా dsc నిర్వహించాలని మంచి నిర్ణయం.మన జాబ్ క్యాలెండర్ గురించి అందరు రిక్వెస్ట్ గా కామెంట్ చేయండి
RTI ద్వారా సేకరించిన ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయ శాఖలోని లైబ్రరియన్ ఉద్యోగాల ఖాళీల సమాచారం..
Читать полностью…టీచర్ కావాలనే లక్ష్యంతో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి గత 5 లేదా 6 సంవత్సరాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఈ రోజు నుంచి DSC పరీక్షలు రాస్తూ నూతనంగా టీచర్ కొలువు సాధించాలని కోరుకుంటూ..
ప్రతి ఒక్క DSC అభ్యర్థికి..
All the best to all DSC aspirants..