appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

ఏపీపీఎస్సీ సభ్యుడిగా ప్రొఫెసర్ సి.శశిధర్.


శశిధర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న శశిధర్.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/9PO28ExvVzQ

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సూపర్ 6 లో మొదటిది యువతికి 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకి 3000 నిరుద్యోగ భృతి

మీరు మొదటిదే చెయ్యలేదు..!

ఇంకేంటి రాష్ట్రంలో ఉండే సుమారు 30లక్షల మంది నిరుద్యోగులకి మీరు ఇచ్చే భరోసా?

30లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరని పని ఆ విషయం మాకు కూడా తెలుసు. కానీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఒక్క కొత్త నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?

జాబ్ క్యాలెండర్ ఇచ్చి అమలు చేసి చూపించండి.. అప్పుడు మీరు సాధించిన విజయాలు మేమే చెప్పుకుంటాం పది మందికి కూడా చెప్తాం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Working strength rural & urban employees list

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పోలీస్ ఆస్పిరంట్స్ ప్రస్తుత డైనమిక్ కండిషన్స్ గురించి, త్వరలో రాబోయే ఫారెస్ట్ ఉద్యోగాలు గురించి పూర్తి వివరాలుతో ఈ రోజు 8.00 PM కి వాయిస్ చాట్ ఉంది. అందరు హాజరైయ్యి మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.....
𝗩𝗖 కి ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి....

/channel/AP_POLICE_FOREST_ASPIRANTS
/channel/AP_POLICE_FOREST_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

విశాఖ యోగాంధ్రకు గిన్నిస్‌ రికార్డు. విశాఖలో 3 లక్షల మందికి పైగా ప్రజల భాగస్వామ్యం..

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఘనత. గతంలో సూరత్‌లో రికార్డును అధిగమించిన ఏపీ..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

PYQ: 2023 polity
Explain the structure of the Parliamentary Committee system. How far have the financial committees helped in the institutionalization of Indian Parliament? 15 marks
పార్లమెంటరీ కమిటీ వ్యవస్థ నిర్మాణాన్ని వివరించండి. భారత పార్లమెంటు సంస్థాగతీకరణలో ఆర్థిక కమిటీలు ఎంతవరకు సహాయపడ్డాయి? 15 మార్కులు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  పోలీస్ నిరుద్యోగ మిత్రులకు రెడ్ అలెర్ట్...

నాకు మంచి మార్క్స్ వచ్చాయి నాది ఒక పోస్ట్ అనుకొనే మిత్రులు అందరు ఈ రోజు 8.00PM  వాయిస్ చాట్ కి  తప్పగా హాజరువ్వండి...పూర్తి వివరాలు 𝗩𝗖 లో డిస్కస్ చేద్దాం....
𝗙𝗼𝗿 𝗩𝗖 𝗝𝗼𝗶𝗻 𝗧𝗵𝗶𝘀 𝗹𝗶𝗻𝗸....
/channel/APPSC_GROUPS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

PYQ: 2018 polity
“The Comptroller and Auditor General (CAG) has a very vital role to play.” Explain how this is reflected in the method and terms of his appointment as well as the range of powers he can exercise. (150 words, 10 marks)

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

SC ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల వర్గీకరణ అమలు నోటిఫికేషన్ విడుదల..

రాష్ట్ర ప్రభుత్వ SC ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల వర్గీకరణ అమలకు మార్గదర్శకాలు, రూల్ ఆఫ్ ప్రొసీజర్ విడుదల చేస్తూ.. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ లో సెక్షన్ 8 కు సవరణ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నోటిఫికెషన్స్ లేక నిరుద్యోగులు చస్తుంటే..

ఉన్న ఆ ఒక్క నోటిఫికెషన్ ని కూడా భర్తీ నిలిపేస్తాం అంటే ఎలా అయ్యా..?

ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి..?

నోటిఫికెషన్స్ లేకపోతే ఇక మేము కూడా తిరుపతి గుడి మెట్ల మీద అడుక్కోవాలి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

16,437 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న DSC-2025 పరీక్షలకు సంబంధించిన పలు పేపర్ల key, రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యా శాఖ రేపు విడుదల చేయనుంది. TGT-నాన్ లాంగ్వేజ్, స్పెషల్ ఎడ్యు కేషన్, PGT, స్కూల్ అసిస్టెంట్ గణితం అన్ని మాధ్యమాల key, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు ఈ ప్రాథమిక key పై తగిన ఆధారాలతో DSC website ద్వారా ఈ నెల 24లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అమరావతి.

నేడు విజయవాడ లో రిజర్యు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం..

విభజన తర్వాత ఏపీకి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయని ఆర్బిఐ.

ఎట్టికేలకు విజయవాడ ఎంజీ రోడ్ లోని స్టాలిన్ సెంట్రల్ లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయo ప్రారంభం.

ఈ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఫారేన్ ఎక్స్చేంజి డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్ విజన్ సహా విభాగాలు ఏర్పాటు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear Students.. above 3 ECONOMY courses having 30% discount

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://hdfnx.courses.store/689297?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

We want job calendar..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అందరు ఈ వీడియో కింద జాబ్ క్యాలెండర్ అని తప్పకుండ కామెంట్ చేయండి.

https://youtu.be/BEMJpYv81Dk?si=GvZEkhweLAMszJ9K

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/siddikshaik960/status/1936464683881370108?t=IWJxm7opecYvSnS_fbSkGg&s=35

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

త్వరలో గ్రూప్ 2 కేసు గురించి అందరి పిటిషనర్లు తో 86𝗞 లో 𝗩𝗖 కండక్ట్ చేసుకుందాం......అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం.....అప్పటి వరకు పిటిషనర్లు అందరు ఐక్యతగా ఉంటూ కేసు పురోగతి మార్గం లో వెళ్లేలా ప్రయత్నాలు చేయండి......

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

యోగాంద్ర లో భాగంగా ఈ రోజు మా గ్రామ సచివాలయ పరిధిలోని విద్యార్థులకు యోగ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించాం..

ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే మన లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వ్యక్తులకి యోగ చేయండం కొంచెం అయినా అవసరం

International yoga day - 21st June

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/9u607zdfPOI

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న నిరుద్యోగులకు, నిరుద్యోగుల మీద బతికే వ్యాపారస్థులకు ముఖ్య విజ్ఞప్తి 👏👏👏

అందరం సమిష్టిగా  జాబ్ క్యాలెండరు గురించి ప్రభుత్వాన్ని ఇప్పుడు  రిక్వెస్ట్ చేయకపోతే ప్రస్తుతం ఉన్న అన్ని ఉద్యోగాలకు పరీక్షలు పెట్టేసాం, ఇక ప్రయివేట్ ఉద్యోగాలు కల్పనా చేద్దాం అనే ఆలోచనకి  ప్రభుత్వం వెళితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అందరు నష్టపోతారు. ఇప్పుడు మనము రిక్వెస్ట్ లు చేసుకోవడం లో తప్పులేదు అందరు జాబ్ క్యాలెండరు కోసం ఆలోచన చేయండి...

𝗡𝗢𝗧𝗘: మన మీద వ్యాపారాలు చేసే వాళ్ళు గత 6 ఇయర్స్ గా  చేస్తూనే ఉన్నారు... మన యవ్వనాన్ని, జీవితాన్ని వాళ్లకు తాకట్టు పెట్టాం కానీ జాబ్ క్యాలెండరు రాలేదు.... చదువుకోవడం ఏప్పటికైనా మంచిదే కానీ నోటిఫికెషన్స్ వచ్చే మార్గం సుగుమం చేసుకొని చదువుకోవడం ఉత్తమము అందరికి...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

G.O 19..

👉 SC లకు Promotions లో కూడ SC వర్గీకరణ ప్రకారము రిజర్వేషన్లు. G.O.Ms No 7 SW dt 18.4.2025 కు సవరణ..

👉 ది 18.4.2025 తర్వాత ప్రకటించే పదోన్నతుల ప్యానెల్స్ కు SC వర్గీకరణ ప్రకారము రిజర్వషన్లు..

👉 SC లోని 3 గ్రూపులకు విడి విడిగా Adequacy చూసి పదోన్నతులలో రిజర్వషన్లు.వర్తింప చేయాలి..

👉 SC Women కు Sub group వారీగా Horizontal Reservations..

👉 ఒక పానెల్ ఇయర్ ఒక గ్రూపు లో అర్హులైన అభ్యర్థులు దొరకక పోతే తదుపరి మరుసటి Panel year కు Carry Forward చేయాలి. రెండో పానెల్ ఇయర్ లో లభ్యము కాకపోతే Group 1 to Group II ,Group II to Group III అలా బదలాయింపు చేయాలి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥గ్రూప్ లో ఉన్న నిరుద్యోగ మిత్రులకు మనవి.👏👏

ఈ మధ్య  కొంత మంది ఆకాతాయిలు  వివిధ గ్రూప్ లలో వాయిస్ చాట్ జరిగిన సమయములో మాట్లాడుతున్న అమ్మాయిలకు, అమ్మాయి నేమ్ తోనే గ్రూప్స్ లో VC లకు హాజరువుతున్న అమ్మాయిలను టార్గెట్ చేసి అసభ్యకరముగా, అత్యంత జూగుప్సకరముగా Msg లు చేసి మానసికముగా  హింసిస్తు శునకానందము పొందుతున్నారు...... సాధారణముగా  బాధ్యత కలిగిన అబ్బాయిలు ఎవరు కూడా ఇలా టెలిగ్రామ్ లలో అకౌంట్స్ తడుముకుంటూ అమ్మాయిలకు Msg లు చేయరు. ఎవరైనా చేసారు అంటే అది నపూంసాకత్వం తో  మానసిక రోగం కలిగిన కరువు లో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండవల్సిన బాధ్యత మహిళా మిత్రులకు ఉంది....

💥ఆఖతాయిల భారిన పడకుండ మహిళా మిత్రులు ఈ కింది వ్యక్తిగత జాగ్రతలు తీసుకోండి....

1. మీ టెలిగ్రామ్ అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్ అన్ని ఒకసారి సరి చూసుకొని మీ కాంటాక్ట్స్ కి మాత్రమే అందుబాటులో ఉండేలా పెట్టుకోండి.....

2.ముందుగా మీ అకౌంట్స్ నేమ్  అమ్మాయి నేమ్ కాకుండా మీ ఫాదర్, బ్రదర్  వాళ్ళ నేమ్స్ పెట్టుకోండి.....

3.మీకు తెలియని వ్యక్తి మీకు msg చేస్తే మీరు Msg కనీసం చూడకుండా ఉండటానికి Try చేయండి. చుసిన ఎట్టి పరిస్థితులలో రిప్లై ఇవ్వకండి.....

4.అమ్మాయి నేమ్ తో అమ్మాయికి msg వస్తే అత్యంత జాగ్రత్త గా ఉండవలసిన అవసరం ఉంది. అబ్బాయిలే అమ్మాయి నేమ్ తో msg చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకొని  తరువాత బ్లాక్మెయిల్  చేస్తూ  హింసిస్తున్నారు...

పై సూచనలు పాటిస్తూ కొంతవరకు ఆఖతాయిల భారీ నుండి సురక్షతముగా ఉండండి.

NOTE: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే చాలా మంది మిత్రులు పేద, మధ్య  తరగతి కి చెందిన వారు ఉంటారు. జాబ్ న్యూస్ విషయాలు తెలుసుకోవడానికి టెలిగ్రామ్ లో ఉంటారు.  ఇక్కడ అందరూ మన సోదరీమణులు లాగే భావించవలసి ఉంటుంది. వాళ్లపై ఇలా అమానుషంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబో మిత్రులు  ఆలోచన చేయండి.....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC గ్రూప్ -1 ఇంటర్వ్యూలకు అధికారులను నియమించిన ప్రభుత్వం..

APPSC గ్రూప్ 1 notification num12/2023 లో 89 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు డిప్యూటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ/ సెక్రటరీ స్థాయి అధికారులను వివిధ శాఖల నుండి 27 మందిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

𝐉𝐎𝐈𝐍 𝐎𝐔𝐑 𝐖𝐇𝐀𝐓𝐒𝐀𝐏𝐏 𝐂𝐇𝐀𝐍𝐍𝐄𝐋

https://whatsapp.com/channel/0029VaQuxCm3WHTav9feSq28

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌.!!

ఏపీలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది.

దేశంలో జనగణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్‌ నోటీఫికేషన్‌ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.

రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్‌ క్లియర్‌ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్‌ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగం లోని 170వ అధికరణలోని సెక్షన్‌-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం-2014లో సెక్షన్‌-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి.

జన గణనతో ముడిపెట్టిన కేంద్రం జమ్మూ కశ్మిర్‌లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్‌-26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్‌ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది.

ప్రజల సౌకర్యం.. పాలన సౌలభ్యమే ప్రాతిపదికగా:
జన గణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ.. కేంద్రం జన గణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టడం గమనార్హం.

వాస్తవానికి జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకూ కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో జన గణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://hdfnx.courses.store/689293?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://hdfnx.courses.store/689296?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://hdfnx.courses.store/689299?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

Читать полностью…
Subscribe to a channel