👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని, మనము గెలిపించిన 5 MLC లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులతో జాబ్ క్యాలెండర్, ఇతర నిరుద్యోగ సమస్యలపై నిర్ణయం తీసుకొనేలాగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని ట్విట్టర్ కాంపెయిన్ ద్వారా అభ్యర్థిద్దాం.. అందరూ ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని సిద్ధం గా ఉండండి....
Читать полностью…స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ కోసం జిల్లాలు, నియోజకవర్గాల్లో Vision Action Plan Units (VAPUs) ఏర్పాటయ్యాయి. వీటిలో పనిచేయడానికి గ్రామ/వార్డు సచివాలయాల నుండి ఎంపికైన 1100 మంది grama sachivalayam ఉద్యోగులను నియమించారు.
Читать полностью…జాబ్ క్యాలెండర్ ఇవ్వమని లోకేష్ అన్న గారికి కామెంట్ చేదాం 😭
https://x.com/naralokesh/status/1938464509926248576?t=4GEDLfG9P8ITMh9IjhQ8tQ&s=19
ఈ సమాజములో చెడు లక్షణాలు కలిగిన వ్యక్తులు, గంజాయి బ్యాచ్ లతో సంబందాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి....... అటువంటీ వారితో సహవాసం ఎప్పటికైనా ప్రమాదకరం.....
Читать полностью…It provides ideas to increase farmers income.
Читать полностью…For those who are asking for, Group -1 telugu medium. I am planning on that. Once it gets confirmed I will inform you.
Читать полностью…Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Читать полностью…పిల్లల మాటలు వినేందుకు ఎంతో మంది తల్లిదండ్రులు రోజూ వేచిచూస్తుంటారు..
చదువు, ఉద్యోగం అంటూ మనం ఊరును వదిలేసి ఎక్కడికో వెళ్లుంటాం..
పిల్లల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఇంట్లో ఉండే తల్లి/తండ్రి ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటారు..
చాలా మంది వివిధ కారణాలతో తల్లిదండ్రులను మరిచిపోయి వారంలో ఒక్కసారైనా వారికి ఫోన్ చేయరు..
కానీ, రోజూ సాయంకాలం అమ్మ/నాన్నకు ఫోన్ చేయడం అలవాటు చేసుకోండి. మీ ఒక్క ఫోన్ కాల్ వారి రోజు మొత్తాన్ని మార్చేస్తుంది..
గుండు సూది జర్నలిస్ట్ శ్రీనివాసు గారికి నిరుద్యోగులు తరపున ధన్యవాదములు 🙏
https://youtu.be/yucvUDIZZaw?si=D6O4vAknIUauQ1GR
ఏపీలో MEGA DSC కొత్త హాల్ టికెట్లు విడుదల
ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన మెగా డీఎస్సీ పరీక్షలను జులై 1, 2 తేదీలకు మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్పు చేసిన పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలకు సంబంధించి కొత్త హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు కొత్త హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
వెబ్సైట్: https://apdsc.apcfss.in.
అమరావతి నిర్మాణానికి మరోసారి భూసమీకరణకు క్యాబినెట్ నిర్ణయం
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్ తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.
కేబినెట్ నిర్ణయాలు
▪️రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
▪️పురపాలకశాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్ కు ఆమోదం.
▪️మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
▪️భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు కేబినెట్ ఆమోదం.
▪️టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
▪️తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటకశాఖకు బదిలీకి అనుమతి.
https://youtu.be/XnhwuKsNFLI?si=VaJzqBgAZOwaXO-j
జర్నలిస్ట్ శ్రీనివాస్(గుండు సూది) గారికి అందరమూ మెసేజెస్( +91-7207071231 ) చేసి జాబ్ క్యాలెండర్ మీద ఒక వీడియో చేయమని చెబుదాం.
Follow the SHAIK SIDDIK UPDATES channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaeI6Gx9mrGZ8pH03C1m
Читать полностью…https://whatsapp.com/channel/0029VaQuxCm3WHTav9feSq28
Читать полностью…ప్రభుత్వం ఉద్యోగాలకి ప్రిపేరు అయ్యే ప్రతీ యొక్క నిరుద్యోగి ట్విట్టరు అకౌంట్ క్రియేటు చేసుకొని తప్పకుండ మన ట్విట్టర్ పేజీ ని ఫాలో అవ్వండి.....
https://x.com/apgrp2aspirants?t=3d4Z6oj7YjbFLsyKnVcwtQ&s=09
To join the meeting on Google Meet, click this link:
https://meet.google.com/ccx-ojmu-qmk
Or open Meet and enter this code: ccx-ojmu-qmk
ఒక రకంగా చెప్పాలి అంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వడం కంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడమే మంచిది అని నా అభిప్రాయం..
We want JOB CALENDAR
నిరుద్యోగులు కోసం మీరు చేస్తున్న వీడియోస్ ప్రభుత్వం వరకు చేరాలని ఆశిస్తున్నాము 🙏
https://youtu.be/p2uRMgEM6Gc?si=9O4pfwOhnLJMk-eM
Article compares the income inequality in India, and there's a longer road ahead to increase per capita income of Indian citizens. We should focus on increasing per capita income also having 18%of world's population.
Читать полностью…I will take personal mentorship for those who are in their early stage of preparation. Or difficulty in clearing prelims and mains. Tomorrow evening I will conduct one zoom session for 2026 UPSC target students. They can attend and reachout to me after session if you want mentorship. I will guide you the way. You have to follow.As I already told it will be free. But consistency is more important.
Читать полностью…ఏపీలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు: సీఎం చంద్రబాబు
ఏపీ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడే నాయకులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. యూపీ, బీహార్లో జనాభా బాగా పెరుగుతోంది. యూపీ, బీహార్ మినహా మిగతా రాష్ట్రాల్లో జనాభా పెరగడం లేదు. పిల్లలు భారం కాకూడదు.. వారిని ఆస్తిగా పరిగణించాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు..
పార్వతీపురం MLA విజయ చంద్రా గారికి లోకేష్ గారు రిప్లై ఇచ్చేరు. మనం అందరమూ జాబ్ క్యాలెండర్ గురించి లోకేష్ గారికి ఒక ట్వీట్ వేయమని MLA గారికి రిక్వెస్ట్ చేదాం.
https://x.com/MLABonelaVijaya/status/1937412428922519815?t=fC7FHe2LD8i-Rmk1OmQpQg&s=19
రేపు ఏపీ కేబినెట్ సమావేశం..
రేపు సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్..