appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

ఎండోమెంట్ EO 106 పోస్ట్లులను
ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో APPSC ద్వారా భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

UPSC Annual Calendar 2027 Out

UPSC CSE - 23rd May, 2027
Mains 20th August 2027

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఢిల్లీలో నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..

వారంలో 2 రోజుల పాటు వర్క్‌ఫ్రమ్‌ హోమ్..

బుధ, శనివారాల్లో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అమలు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇప్పటి వరకు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొండబాబు గారు.

ఇటీవల విడుదలైన డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో కూడా విజయం సాధించి మరో ఉద్యోగాన్ని సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు..

అత్యంత పేదరికంలో పుట్టి, చదువు అంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి School Asst.(Social), Asst. Statical Officer(ASO), Hostel Welfare Officer, JL In Economics , DL In Economics వరుసుగా 5 ఉద్యోగాలు సాధించారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీ ఎస్పీఎఫ్ (APSPF) 2000 బ్యాచ్ కానిస్టేబుల్స్ కు పదోన్నతులు..

ఏపీ ఎస్పీఎఫ్ లో పనిచేస్తున్న 2000 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించేందుకు 385 కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుల్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీని ద్వారా 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లు ఇవ్వనున్నారు. ఈ అప్‌గ్రేడేషన్ వ్యక్తిగతంగా ప్రస్తుతం ఉన్న సిబ్బందికే (Personal to incumbents) వర్తిస్తుంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ అర్హత ఉండాల్సిందే..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ముగిసిన AP కేబినెట్ సమావేశం..

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో SGSW సిబ్బందిని వివిధ శాఖలకు డిప్యూటేషన్‌పై కేటాయించాలని నిర్ణయించారు..

ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు మహిళా పోలీసులను ఖాళీగా ఉన్న విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..

Rationalization ద్వారా పాలనను బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ తీర్పుతో వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో విడుదల చేసిన లైబ్రేరియన్ పోస్టుల నోటిఫికేషన్ ఈ వివాదానికి మూలమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు.

అయితే వీరు ఈ డిగ్రీని ఏపీలో కాకుండా తెలంగాణలో ఉన్న ఆ వర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా దూరవిద్యా విధానంలో పొందారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో వీరి డిగ్రీలు చెల్లవని టీజీపీఎస్సీ తిరస్కరించడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

గతంలో ఇదే తరహా డిగ్రీలతో కొందరికి ఉద్యోగాలు వచ్చాయని వారు వాదించారు.
హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది.

ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పడిన విశ్వవిద్యాలయం తన కార్యకలాపాలను ఆ రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయాలి. ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు పెట్టి డిగ్రీలు ఇవ్వడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. 2013లో యూజీసీ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. ఏ వర్సిటీ కూడా తన ప్రాదేశిక అధికార పరిధిని దాటి వెళ్లకూడదు. తెలంగాణలో ఏపీ వర్సిటీ సెంటర్లు నిర్వహించడం చట్టవిరుద్ధమని కోర్టు తెలిపింది. 2017 నియామకాల్లో ఇలాంటి డిగ్రీలను అంగీకరించారు కదా అని అభ్యర్థులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది..

“గతంలో జరిగిన అవకతవకలు లేదా తప్పులను.. కొత్త తప్పులకు సమర్థనగా వాడలేము” అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు స్టడీ సెంటర్ల నిర్వహణకు అనుమతిస్తాయన్న వాదనను కూడా కోర్టు తిరస్కరించింది.

ఎవరిపై ప్రభావం చూపుతుంది..?
ఈ తీర్పు కేవలం లైబ్రేరియన్ పోస్టులకే పరిమితం కాకుండా రాబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉంటూ పక్క రాష్ట్రాల వర్సిటీల (ఉదాహరణకు ఆచార్య నాగార్జున, అన్నామలై, మదురై కామరాజ్ వంటివి) స్టడీ సెంటర్ల ద్వారా డిగ్రీలు పొందిన వారు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను చట్టబద్ధంగా కొనసాగించడానికి టీజీపీఎస్సీకి మార్గం సుగమమైంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

కారుణ్య నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు (W.P.No. 6472)..

ముఖ్య అంశాలు :

కారుణ్య నియామకాలు ఇక పై 'రెగ్యులర్' ఉద్యోగాలు కాదని, కేవలం అవుట్ సోర్సింగ్ (Outsourcing) లేదా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉండాలని కోర్టు పేర్కొంది..

చనిపోయిన ఉద్యోగికి వచ్చే బెనిఫిట్స్ (Pension, Gratuity) కుటుంబానికి సరిపోతాయని ప్రభుత్వం భావిస్తే, ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది..

కేవలం అత్యంత పేదరికంలో ఉన్న (Hand-to-mouth) కుటుంబాలకు మాత్రమే ఈ నియామకాలు వర్తింపజేయాలని సూచించింది..

రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల లోపు ఈ కొత్త నిబంధనలతో మార్గదర్శకాలను (Guidelines) సవరించాలని ఆదేశించింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ 2026 సంవత్సరం లో సుమారుగా ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/i/status/2047305785877909699

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://www.instagram.com/p/DXZxUq7EiQU/?igsh=MWQyZ2QzNjllODR1

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నకిలీ మెడికల్ సర్టిఫికేట్లతో సెలవు తీసుకుంటే ఉద్యోగం ఊడాల్సిందే..

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..

ఉద్యోగుల క్రమశిక్షణ మరియు నిజాయితీపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలను (False Medical Certificates) సమర్పించి సెలవులు పొందడం అనేది "తీవ్రమైన దుష్ప్రవర్తన" (Grave Misconduct) కిందకు వస్తుందని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని ఉద్యోగం నుండి తొలగించడం పూర్తిగా సమర్థనీయమని కోర్టు స్పష్టం చేసింది.

గతంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి, అనారోగ్యం నెపంతో నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు సమర్పించి సుదీర్ఘకాలం సెలవు పొందారు. విచారణలో ఆ పత్రాలు బోగస్ అని తేలడంతో సదరు సంస్థ అతడిని విధుల నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ఉద్యోగి వాదనను తోసిపుచ్చుతూ
యాజమాన్యాన్ని మోసం చేసి, నకిలీ పత్రాలతో సెలవు పొందడం అనేది సంస్థ పట్ల చేసే నమ్మక ద్రోహం.

కార్యాలయాల్లో క్రమశిక్షణ, చిత్తశుద్ధి అత్యంత ప్రధానమైనవి. మోసపూరిత పద్ధతులతో ప్రయోజనం పొందాలనుకోవడం క్షమించరాని నేరం.

అటువంటి ఉద్యోగిని సర్వీసు నుండి తొలగించడం (Dismissal) అనేది కఠినమైన శిక్ష ఏమీ కాదని, అది వారు చేసిన తప్పుకు తగిన ప్రతిఫలమేనని కోర్టు అభిప్రాయపడింది.

ఈ తీర్పుతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, సెలవుల కోసం అడ్డదారులు తొక్కితే, అది మొత్తంగా ఉద్యోగానికే ఎసరు తెస్తుందని ఈ తీర్పు హెచ్చరిస్తోంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మరీ ఇంత కారుణ్యమా . .⁉️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Never give up

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

క్రిమినల్ కేసు విషయం దాచారని కానిస్టేబుల్ పోస్టు నిరాకరణ సరికాదు..

కేసుల్లో బాధితులుగా ఉన్న చట్టసభలకు పోటీ వెసులుబాటు ఉంటుంది..

గిరిజనుడు ను కానిస్టేబుల్ గా నియమించండి : హై కోర్టు

13 ఏళ్ల న్యాయ పోరాటానికి ముగింపు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://cdn3.digialm.com/EForms/configuredHtml/2381/98257/login.html

AP high court hall tickets released.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

DOC-20260514-WA0100..pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

పొదుపు చర్యలపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ..

వారానికి ఒకరోజు నో వెహికల్‌ డే..

వెహికల్‌ కాకుండా ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టి పెట్టాలని నిర్ణయం..

మంత్రులు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్ కానీ ఈవీ వెహికల్‌, సైకిల్‌ను వినియోగించాలని నిర్ణయం..

మంత్రులు జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్‌ కటింగ్‌ పాటించాలని నిర్ణయం..

నాదేశం- నా బాధ్యత పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం..

ఇకపై ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం. ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై ఫోకస్‌..

హాజరు అవసరం లేని ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

May 15th రాబోయే నోటిఫికేషన్ లో పోస్టుల ఖాళీలు వివరాలు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

టీచర్ పోస్టుల సర్దుబాటుపై విద్యాశాఖ కసరత్తు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తాం.

ఈ రోజు జరిగిన సమావేశంలో నారా లోకేష్ గారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆ డిగ్రీలు ఇక చెల్లవు.. హైకోర్టు సంచలన తీర్పు..

పక్క రాష్ట్రాల్లో డిస్టెన్స్ డిగ్రీ చేశారా అయితే ఆ డిగ్రీకి చెల్లదు

డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీలు పూర్తి చేసి.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది..

పక్క రాష్ట్ర వర్సిటీలకు చెందిన స్టడీ సెంటర్ల ద్వారా పొందిన డిగ్రీలు కేవలం కాగితపు ముక్కలే తప్ప, సర్కారీ కొలువులకు అవి ఏమాత్రం పనికిరావని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది..

దూరవిద్యా విధానంలో డిగ్రీలు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి నిర్వహిస్తున్న స్టడీ సెంటర్ల ద్వారా పొందే డిగ్రీలు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరావని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఏపీలో 175 డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు మరో ఏడాది పొడిగింపు

రాష్ట్రంలోని 175 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1.ఓటరు జాబితాల నిరంతర నవీకరణ
2.EPIC కార్డుల జారీ
3.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు
4.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సన్నాహక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వీరి ఖర్చులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో భరిస్తాయి..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Age relaxation - 42 to 44.pdf

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తాకి చెడినవాడు ఇంద్రుడు..

తాకకుండా చెడినవాడు రావణుడు..

చెప్పటం వల్ల చెడిన వాడు విశ్వామిత్రుడు..

చెప్పకపోవడం వల్ల చెడిన వాడు హరిచంద్రుడు..

ఇవ్వటం వల్ల చెడిన వాడు కర్ణుడు..

ఇవ్వకపోవడం వల్ల చెడిన వాడు దుర్యోధనుడు..

ప్రిపేర్ అవుతున్నాం అనే భ్రమలో సోషల్ మీడియా (ముఖ్యంగా టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్) లో సంకనాకిపొయిన వాడు నిరుద్యోగులు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

National civil services day 21st April

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/i/status/2046424356805550528

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఉద్యోగాల స్థానికత పై కొత్త నిబంధనలు అమలులోకి

ఇకపై 26 జిల్లాలు,6 జోన్లు,2 మల్టీ జోన్ లు

గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Читать полностью…
Subscribe to a channel