appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

మార్కాపురం లో కన్నడ శాసనం..

important updates usefully for examination point of view

Source - ఈనాడు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఇది official గా వస్తుంది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పోటీపరీక్షలకి సంభందించి ముందస్తు వాస్తవ సమాచారం తెలుసుకోవడానికి ఈ కింది లింక్ ద్వారా 86K లో జాయిన్ అవ్వండి.... అలాగే మీ మిత్రులని జాయిన్ చేపించండి /channel/AP_GOVTJOBS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మిత్రులు, సోదరులు వచ్చిన దారి మర్చి పోతున్నారు.... టెలిగ్రామ్ లేనిదే జాబ్ క్యాలెండరు లేదు.... జాబ్ లు లేవు...... గత 5 ఇయర్స్ గా ఈ టెలిగ్రామ్ అనే ప్లాట్ఫారం తోనే నిరుద్యోగులు AP లో జాబ్ క్యాలెండరు సాధించుకున్నారు..... చదివే వాడు ఎక్కడ ఉన్న చదువుతాడు వాళ్ళని ఎవరూ ఆపలేరు..... చదవని వాడే సోషల్ మీడియా వాళ్లే పోయాం అంటారు....... మనము కత్తి తో కూరగాయలు కోయవచ్చు లేదా పీకలు కోయవచ్చు..... టెలిగ్రామ్ ప్లాట్ఫారం ఏదైనా వాడే విధానం ముఖ్యం....

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

జాబ్ క్యాలెండర్ లో రాబోయే group 2 నోటిఫికేషన్ తో పాటు ఇతర అన్నీ నోటిఫికెషన్స్ కి సంబందించి ఎక్సమ్ డేట్స్ అని, సోషల్ మీడియా గ్రూప్ లలో ఇది బాగా తిరుగుతుంది.

Note - ఇప్పటి వరకు ఈ డేట్స్ మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

కానీ ప్రతీ ఒక్క అభ్యర్థి ఈ డేట్స్ ని కట్ ఆఫ్ గా పెట్టుకుని సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో extra టైమ్ గాని వస్తే మనకి ఆ సమయం revision కి ఉపయోగపడుతుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/CACiETNih8k?si=dRu-rSDjQMNGZtO7

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Never give up..

#Restart

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/+wKW9joQJleQ3NjRl

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

A nest is built in silence..

No applause, no shortcuts, no instant results..

Just patience, consistency, and tiny efforts repeated every day..

Maybe that’s your reminder today..
great things are not created overnight..

Keep placing one more straw toward your dream.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహితలకు ఊరట కల్పించిన సుప్రీంకోర్టు.

కారుణ్య నియామకాలకు వివాహిత కూతుళ్లు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు.

తల్లిదండ్రులు మరణిస్తే కారుణ్య నియామకానికి వివాహిత కూతుళ్లు అర్హులు.

వైవాహిక స్థితి ఆధారంగా హక్కులను కాలరాయలేరు.

- సుప్రీంకోర్టు ధర్మాసనం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

CDPO నోటిఫికేషన్ గురించి కూడా విడుదల అయ్యేలా మాట్లాడండి సిద్దిక్ గారు.

ఆర్థిక శాఖ అనుమతి వచ్చినా కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.

చాలా మంది అభ్యర్థులు ఆ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు.. చాలా మంది అభ్యర్థులు వయోపరిమితి కోల్పోతున్నారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Dear students... today we have S&T live class at 8.15 PM.. class will be in C GURU app only

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

RCB won their Second Consecutive IPL trophy 🏆

IPL -2026 CHAMPIONS
ROYAL CHALLENGERS BANGALORE

Note - "ఒక్కసారి గమ్యాన్ని చేరే దారి తెలిసిందంటే.. తర్వాతి గమ్యాలు అంత దూరంగా అనిపించవు.

ఓటములు ఎంతకాలం వెంటాడినా, లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుంది"

Believe in your strength..
Be positive..
Never give up.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సోషల్ మీడియా, తదితర వేదికల్లో ప్రచారంలో ఉన్న Recruitment Schedules / Tentative Dates APPSC విడుదల చేసినవి కావని పేర్కొంది.

అభ్యర్థులు అనధికారిక సమాచారం నమ్మవద్దు, షేర్ చేయవద్దు, ఫార్వర్డ్ చేయవద్దు అని సూచించింది.

APPSC అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించే సమాచారాన్నే నమ్మాలని కోరింది...

"Website First.. Rumours Never."

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

A. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే సమయంలో మనం చూపించే సహనం..

B. పరీక్ష హాల్‌లో మనం చూపే ఏకాగ్రత..

👉 ఈ రెండే మన సంతకాన్ని 'అధికార ముద్ర' గా మారుస్తాయి.

👉 "కష్టాన్ని నమ్ముకొండి.. విజయం, నీ చిరునామా ని వెతుక్కుంటూ వస్తుంది!"

👉 మన ప్రిపరేషన్ కోసం చిన్న సూచనలు..

1. సిలబస్సే మన దిక్సూచి..
2. మారే సిలబస్ మరియు ఎగ్జామ్ పాటర్న్‌పై పూర్తి పట్టు సాధించాలి..

👉 "రివిజన్ అండ్ ప్రాక్టీస్" - చదవడం ఎంత ముఖ్యమో, పాత ప్రశ్నపత్రాలు మరియు మాక్ టెస్టులు రాయడం అంతకంటే ముఖ్యం.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

APPSC Job calendar update by APPSC member:

'Prelims తర్వాత Mains కి కేవలం "45 రోజుల నుంచి 2 నెలల" సమయం మాత్రమే ఉండొచ్చని సూచించారు'.

APPSC member - parige sudhir sir

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

టెలిగ్రామ్ బానిసలకు (టెలిగ్రామ్ లో సమయం వృధా చేసుకునే కొంతమంది అభ్యర్థులను ఉద్దేశించి) ముఖ్య విజ్ఞప్తి..

టెలిగ్రామ్ బానిసలం అయిన మనలాంటి వారి వల్ల మనకి గాని, మన కుటుంబానికి గాని ఎటువంటి ఉపయోగం లేదు.

సోషల్ మీడియా లో టైమ్ పాస్ చేస్తూ అనవసరం గా తల్లిదండ్రుల డబ్బుని & మన విలువైన వయస్సును వృధా చేయడం ఎందుకు?

ప్రిపేర్ అయితే సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి..!
లేదా బయటకి వచ్చి ఏదొక పని చేసుకోవాలి..!
అంతేగాని మనం ఎదో ప్రిపేర్ అవుతున్నాం అని తల్లిదండ్రులను నమ్మిస్తూ & మనకి మనం టెలిగ్రామ్ లో టైమ్ పాస్ చేస్తూ మోసపోవడం ఎందుకు..

Note 1

నేను చాలా మందిని చూసా..మంచి సబ్జెక్ట్ ఉన్న ఎంతో మంది అభ్యర్థులు టెలిగ్రామ్ కి బానిసలు అయ్యి ఈ రోజుకి ఎంతో మంది అభ్యర్థులు కాలగర్భం లో కలసి పోయారు.

Note - 2

టెలిగ్రామ్ లో కేవలం సమాచారం మాత్రమే దొరుకుతుంది. సబ్జక్ట్ దొరకదు..
జాబ్ కొట్టాలి అంటే కావాల్సింది సబ్జక్ట్.. సమాచారం కాదు.

Note - 3

ప్రభుత్వం, జాబ్ క్యాలెండర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ మధ్య అన్నీ గ్రూప్ లలో తిరుగుతున్న జాబ్ క్యాలెండర్ ఎగ్జామ్స్ డేట్స్ ని చూస్తుంటే జాబ్ క్యాలెండర్ అమలు విషయం లో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.
కళ్ళు మూసి తెరిచే లోపే ఎగ్జామ్స్ పూర్తి అవుతాయి.

Note - 4

ఇప్పటి వరకు గ్రూప్ 1 & గ్రూప్ 2 లలో జాబ్ కొట్టిన ఏ ఉద్యోగిని అయినా మీరు కనుక్కోండి. 99% ఉద్యోగులు టెలిగ్రామ్ లో లేరు. కేవలం 1% మంది మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్ లలో ఉన్నారు. మనం 99% లో ఉండాలో ? లేక 1% లో ఉండాలో మన మీదే ఆధారపడి ఉంది.

Note - 5

ఇప్పటికి చాలా సార్లు చెప్పా..!
ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా..!

"కేవలం కట్ ఆఫ్ లో ఉండేవాడిదే జాబ్..
ప్రస్తుతం ఉన్న పోటీతత్వంలో, ప్రస్తుతం ఉన్న తక్కువ సంఖ్య గల పోస్ట్స్ లో మనం కట్ ఆఫ్ లో ఉండాలి అంటే మనం ఏ విధంగా & ఎంత సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలో ఒక్కసారి మీరే ఆలోచించండి."

Note - 6

అవకాశాలు లేకపోవడం అయినా, వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకొకపోవడం అయినా రెండు ఒక్కటే..!

"ఒక అవకాశం = ఎన్నో సంవత్సరాల కష్టం"
ఒక అవకాశం మనం పోగొట్టుకున్నాం అంటే ఎన్నో సంవత్సరాల విలువైన సమయం వృధా అయినట్లే..

Note - 7

అనుభవం తో చెప్తున్నా.. వినండి

"కొత్త సబ్జక్ట్ ని నేర్చుకుంటూ.. ఇంతకు ముందు మనం నేర్చుకున్న పాత సబ్జెక్ట్ ని పోకుండా గుర్తు పెట్టుకుంటూ సంవత్సరాల తరబడి కాపాడుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు.

Note - 8

ఏముందయ్యా ఈ టెలిగ్రామ్ లో..
ఒక మార్క్ పోయేదే గాని.. ఒక మార్క్ వచ్చేది ఏం లేదు.

Note - 9

ఎంతో మంది అభ్యర్థులు, ఎన్నో సంవత్సరాల తరబడి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరు మీరు ఈ జాబ్ క్యాలెండర్ లో బయటపడి మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలి అని కోరుకుంటున్నా!

Note - 10

మన కాంపిటీటివ్ రంగం లో "కొత్త & పాత" మరియు "సీనియర్ & జూనియర్" అనేది ఎం ఉండదు.

ఎవడు సీరియస్ గా ప్రిపేర్ అయితే ఆడిదే జాబ్..!

కాబట్టి మనం ఇంక అన్నింటికీ దూరంగా ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం సక్సెస్ అవుతామో ఆ విధంగా ప్రిపేర్ మీరు అవ్వండి. మీకు ఇవన్నీ చెప్పిన నేనేం సుద్దపూసను కాదు. మనం అందరం ఒక్కటే. మీతో కలిపి నేను కూడా ఇక నుంచి మనమందరం సీరియస్ గా ప్రిపేర్ అవుదాం. ఏదొక ఉద్యోగం తో బయట పడి నిరుద్యోగ జీవితానికి స్వస్తి పలుకుదాం.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

700 పశువైద్య సహాయకుల (AHA) పోస్టులు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత వారంలో జరిగిన సమీక్షా సమావేశంలో సుముఖత వ్యక్తం చేశారు - పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి. దామోదర్ నాయుడు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇలా అక్రమ ఆరోపణలు చేసి తీసేయడం ఏంటి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/BQm7iDZdeQA?si=AMAkKgCcjoNEw05h

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/oAu2nk-D2Z8?si=RDg59e54Bj5uuTSe

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ నిబంధనలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..

ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన సమయంలో అమల్లో ఉన్న పాత నిబంధనల ప్రకారమే ఆ ఖాళీలను భర్తీ చేయాలనే యూనివర్సల్ రూల్అను ఏదీ లేదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది..

మారుతున్న కాలం, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కొత్త నిబంధనల ప్రకారం ఖాళీలను భర్తీ చేసే పూర్తి హక్కు ప్రభుత్వాలకు ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది.

గతంలో ఉన్న 'వైవీ రంగయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1983)' కేసు తీర్పును ఆధారంగా చేసుకుని.. ఖాళీలు ఏర్పడినప్పటి పాత రూల్స్ ప్రకారమే రిక్రూట్‌మెంట్ జరగాలని ఉద్యోగార్థులు కోర్టులను ఆశ్రయించే వారు.

అయితే, ఈ రంగయ్య కేసు తీర్పు అన్ని పరిస్థితులకు వర్తించదని, అది సార్వత్రిక నియమం కాదని సుప్రీంకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP యూనివర్సిటీలలో అసిస్టంట్ ప్రొఫెసర్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు సిలబస్ ను వెబ్సైట్ లో పొందుపరిచారు.

https://apuniversitiesrecruitment.apcfss.in/

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్‌లో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, గత ప్రభుత్వం 2023లో 243 CDPO మరియు EO పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే, జీవో నంబర్ 40 (GO No. 40) కారణంగా ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఇప్పటివరకు ముందుకు సాగలేదు. ఈ జీవోలోని నిబంధనల ప్రకారం, నేరుగా నియామకాలు చేపట్టే ప్రక్రియను APPSC నుండి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కు బదిలీ చేశారు.
ఈ జీవో నంబర్ 40ని రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని, అలాగే నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని మేము మహిళా అభ్యర్థులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అర్హులైన అభ్యర్థులు తమ విలువైన వయోపరిమితిని (Age limit) కోల్పోయారు. మేము స్వయంగా మంత్రి లోకేష్ గారిని, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మేడమ్‌ను, మరియు ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసి జీవో 40ని రద్దు చేసి, CDPO నోటిఫికేషన్‌ను APPSC ద్వారానే విడుదల చేయాలని అభ్యర్థించాము. కానీ ఇప్పటికీ వారి నుండి సానుకూల స్పందన కోసం మేము ఎదురుచూస్తున్నాము.
చివరిసారిగా 2012లో APPSC ద్వారా మాత్రమే CDPO పోస్టుల భర్తీ జరిగింది, ఆ తర్వాత నుండి మన రాష్ట్రంలో కొత్తగా CDPO రిక్రూట్‌మెంట్ ఒక్కటి కూడా జరగలేదు. గత మూడు నెలలుగా ప్రతిరోజూ ట్వీట్లు, మెయిళ్లు, వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని బ్రతిమాలుకుంటున్నా ఎటువంటి సానుకూల స్పందన రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా అభ్యర్థుల దయనీయ స్థితికి ఇది నిదర్శనం.
ఇట్లు,
CDPO అభ్యర్థులు,
ఆంధ్రప్రదేశ్.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రేపు Appsc chairman గారిని కలిసి మాట్లాడుతాను

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

FBO ఎగ్జామ్స్ పూర్తి అయ్యి దాదాపు నెలలు గడుస్తుంది.

కానీ ఇంత వరకు వాటి రిజల్ట్స్ ఇవ్వలేదు.

FBO వస్తుందా లేదా జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన నోటిఫికెషన్స్ కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా అని కొంతమంది నిరుద్యోగులు సందేహం లో ఉన్నారు.

FBO రిజల్ట్స్ కొంచెం త్వరగా విడుదల అయ్యేలా ప్రయత్నం చేయండి
Shaik గారు.

FBO ఫలితాలు వస్తే వాటిని బట్టి అభ్యర్థులు తదుపరి నోటిఫికెషన్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://x.com/i/status/2061346119242973331

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

*DSC 2025 టీచర్స్ అందరికీ ముఖ్య గమనిక:* పత్రికలో వచ్చిన పై విషయాలన్నీ క్షుణ్ణంగా చదవండి సార్/మేడమ్ ...

*కొందరు DSC-2025 ను అనేక రకాలుగా కొన్ని ప్రయోజనాల కోసం వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.*

మొదట వాళ్ళు చేస్తున్నది ఒక క్యాటగిరికి చెందిన ఉద్యోగాలకు మాత్రమే కాదు..
గమనించండి. *మొత్తం డీఎస్సీ 2025 ను వాళ్లు ప్రశ్నిస్తున్నారు ??*

ఇది దాదాపు 16 వేల కుటుంబాలకు సంబంధించిన విషయం ?? ఇది ఉద్యోగాలు కాదు సార్/మేడం.. జీవితాలు

ఆధారాలు లేని వాటిని చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు అనిపిస్తున్నది...

ఇలాగ జరిగి జరగని వాటిని ఎత్తిచూపుతున్న ఏ సంఘమైన లేదా ఏ పార్టీ నైనా మనము చూస్తూ ఊరుకోకూడదు ...

నిజంగా తప్పులు ఉంటే హైకోర్టు ఉద్యోగాలు ఇవ్వుమని ఎందుకు చెబుతుంది ??

ప్రజల్లో అనవసరమైన ప్రశ్నలను లేవనెత్త కూడదు...
🙏🙏🙏

*ఒకవేళ తప్పిదమే ఉంటే న్యాయపోరాటం చేయాలే తప్ప, తప్పుడు ప్రచారం చేసి మనుషులను రెచ్చగొట్టకూడదు...*

3.5 లక్షల మందిలో 16 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి... ఉద్యోగాలు త్రుటిలో తప్పించుకున్న వారికి ఎలా అయిన బాధ ఉంటుంది.. దాన్ని కొందరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు...

దయచేసి నా మాటలు ఎవరికి వ్యతిరేకం కాదు... అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను సార్/మేడమ్...
🙏🙏🙏

Читать полностью…
Subscribe to a channel