appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42623

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం

నింగిలోకి దూసుకెళ్తున్న విక్రమ్-1 రాకెట్

ఇస్రోలో యువ శాస్త్రవేత్తల సంబరాలు

ఇస్రో నుంచి తొలి రాకెట్ ప్రయోగం

దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం

విక్రమ్-1 రాకెట్ ను తయారుచేసిన స్కెరూట్

దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ గా రికార్డు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtu.be/MtJ3PVgJ0V8?si=VSY8N2apaVAaxCv3

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆగష్టు 15 న ఎండోమెంట్ Grade-3 104 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానున్నది.
/channel/AP_GOVTJOBS_ASPIRANTS
/channel/APEndowment_EoGrade3_Aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

/channel/AP_GOVTJOBS_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

సుస్థిరాభివృద్ధి నివేదిక 2026: మొదటి స్థానంలో ఫిన్లాండ్.. 94వ స్థానంలో భారత్

ఐక్యరాజ్యసమితికి చెందిన 'సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్' (UNSDSN) జూలై 2026లో 11వ ఎడిషన్ 'సుస్థిరాభివృద్ధి నివేదిక (SDR) 2026'ను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం, మొత్తం 167 దేశాలలో భారతదేశం 100కి 68.3 స్కోరుతో 94వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

2025లో 99వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి తన ర్యాంకును మెరుగుపరుచుకుని చరిత్రలోనే అత్యుత్తమ ర్యాంకును సాధించింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

No Excuses.. Only Results

మీ గురించి మాట్లాడే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు..

మన గురించి మాట్లాడేవారికి సమాధానం ఇవ్వడానికి సమయాన్ని వృథా చేయొద్దు.

మీ ఫలితాల గురించి మాట్లాడకుండా మాత్రం ఎవ్వరినీ వదలొద్దు.

మనల్ని చూసి నవ్విన వాళ్లు..
రేపు మన విజయాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండాలి.

మనల్ని ఆపాలని చూసిన వాళ్లు..
మీ వేగాన్ని చూసి పక్కకు తప్పుకోవాలి.

మన విజయం..వాళ్లకు అతి పెద్ద “SURPRISE” కావాలి.

వాదనలతో కాదు..ఫలితాలతో గెలవాలి
మాటలతో కాదు… సెలక్షన్‌తో సమాధానం చెప్పాలి.

ఈ ప్రపంచం మన ప్రయత్నాలను గుర్తుంచుకోదు..
కేవలం ఫలితాలను మాత్రమే గుర్తుంచుకుంటుంది.

ఈ యుద్ధంలో
చదువే ఆయుధం..
విజయమే సమాధానం..
సెలెక్షనే ప్రతీకారం!

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో పోస్ట్లు పెంపు కొరకు police aspirants ర్యాలీ.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాబోవు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 'టెలిగ్రామ్' ని పూర్తిగా ban చేసే అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తుంది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

హిందూ వివాహాలపై గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు..

హిందూ వివాహాల చెల్లుబాటుపై కీలక మార్గదర్శకాలు..

రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదన్న హైకోర్టు..

మతాలను బట్టి సాంప్రదాయాలు తప్పనిసరన్న హైకోర్టు..

"హిందూ వివాహ చట్టం ప్రకారం ఏడు అడుగులు నడవకపోతే పెళ్లి చట్టబద్ధం కాదన్న హైకోర్టు".

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Follow the APPSC GROUP 1 & GROUP 2 channel on whatsApp

https://whatsapp.com/channel/0029VamoirNJkK72hpDtPL42

Join our whatsApp channel ☝️☝️☝️

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ప్రభుత్వాలు వేరు.. లాలూచీ మాత్రం ఒక్కటే

2018 గ్రూప్-1 బాధితుల

కన్నీటి కథ

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

AP GROUP-2 NOTIFICATION 2026 – POSTS LIST (750 POSTS)

1. Assistant Registrar (Cooperative) – 82 Posts

2. Assistant Section Officer (Finance Department) – 4 Posts

3. Assistant Commercial Tax Officer (ACTO / GST Officer) – 27 Posts

4. Municipal Commissioner (Grade-III) – 6 Posts

5. Excise Sub-Inspector (Excise SI) – 25 Posts

6. Sub Registrar – 7 Posts

7. Senior Accountant – 112 Posts

8. Junior Accountant – 6 Posts

9. Auditor – 7 Posts

10. Assistant Auditor – 24 Posts

11. Junior Accountant (Directorate) – 48 Posts

12. Assistant Section Officer (General Administration Department - GAD) – 49 Posts

13. Assistant Section Officer (Law Department) – 7 Posts

14. Deputy Mandal Parishad Development Officer (Dy. MPDO) – 246 Posts

15. Deputy Tahsildar – 100 Posts

Total Vacancies: 750 Posts

Category-wise Distribution:

Executive Posts: 493

Non-Executive Posts: 257

Grand Total: 750 Posts

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పట్టభద్రుల MLC's శ్రీ వేపాడ చిరంజీవి రావు , శ్రీ కంచర్ల శ్రీకాంత్, శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గార్లు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని వారి క్యాంపు ఆఫీసులో కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.

1. APPSC పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు AGE రిలాక్సేషన్ ఇవ్వాలని కోరగా మంత్రి గారు సానుకూలంగా స్పందించారు.

2. కాంట్రాక్ట్ , MTS ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని మంత్రి గారిని కోరగా శ్రీ లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు.

3. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహణకు లోకేష్ గారు ఆమోదం తెలిపారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఎమ్మెల్సీలు కోరగా తప్పనిసరిగా త్వరలో స్పెషల్ టెట్ నిర్వహణకు తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపుపై విద్యాశాఖ కసరత్తు..

కొత్తజిల్లాలే ప్రాతిపదిక..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

యర్రగొండపాలెం లో శాతవాహనుల కాలం నాటి బ్రహ్మిలిపి శాసనం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

DyEO ఫలితాలు విడుదల

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను APPSC శుక్రవారం విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులను 1:1 ప్రాతిపదికన సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచింది. ఈనెల 20న విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రాబోయే గ్రూప్ 1 పోస్టులు
/channel/AP_GOVTJOBS_ASPIRANTS

/channel/UPSC_APPSCGROUP1_ASPIRANTS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 3,168 పోస్టులతో రెండో విడత జాబ్ క్యాలెండర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది.

👉 దీనికి సంబంధించిన కీలక వివరాలు కింద ఇవ్వబడ్డాయి..

👉 నోటిఫికేషన్ విడుదల - రెండో విడత జాబ్ క్యాలెండర్‌కు సంబంధించిన నోటిఫికేషన్లను ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

👉 మొత్తం పోస్టుల సంఖ్య - మొదట ఈ విడతలో 3,797 పోస్టులను భర్తీ చేయాలని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం దీనిని 3,168 పోస్టులకు పరిమితం చేశారు. ఇందులో 91 గ్రూప్-1 పోస్టులు కూడా ఉన్నాయి.

👉 సిఎస్ సమీక్ష - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) జి. సాయిప్రసాద్ సోమవారం సచివాలయంలో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు మరియు శాఖాధిపతులతో (HoDs) ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

👉 సమీక్షించిన ముఖ్యాంశాలు..

👉 ఖాళీల వివరాలను ఏపీపీఎస్సీ (APPSC)తో పాటు ఇతర నియామక సంస్థలకు పంపించడం.

స్థానిక క్యాడర్ ఆర్గనైజేషన్‌కు అనుగుణంగా ప్రకటనలు ఇవ్వడం మరియు నూతన లోకల్ క్యాడర్లలో పోస్టుల కేటాయింపు.

👉 రిజర్వేషన్ రోస్టర్ తయారీ ప్రక్రియ.

👉 కాలపరిమితి & ఆదేశాలు - ఈ ప్రక్రియ మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే, ఉద్యోగుల బదిలీలు మరియు ప్రమోషన్లకు (ఉద్యోగోన్నతులు) సంబంధించిన విషయాలలో స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన పెండింగ్ కేసులను ఆరు నెలల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.

👉 తొలి దశ పురోగతి - ప్రభుత్వం ఇప్పటికే మొదటి దశ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇచ్చి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ముగించింది. మిగతా ఉద్యోగాల ప్రకటనలు షెడ్యూల్స్ ప్రకారం విడుదలవుతున్నాయి.

👉 ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నూతన లోకల్ కేడర్లరో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్,అన్ని కేడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రిపరేషన్,ఎలాంట్మెంట్ ఆఫ్ పెర్సన్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్స్,ఎపిపిఎస్సి ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలకు ఇండెంట్స్ పంపడం తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు.

ఈసమావేశంలో స్పెషల్ సిఎస్ లు ఎస్.ఎస్.రావత్,బి.రాజ శేఖర్,కృష్ణ బాబు,జి.జయలక్మి, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు,వివిధ శాఖాధిపతులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Tirupati constable aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

విజయం అనేది అదృష్టం కాదు.. అలవాటు.
రోజూ కొత్తది నేర్చుకోవడం..
రోజూ నిన్నటి కంటే మెరుగ్గా మారడం..

ఇవే ఒక సాధారణ అభ్యర్థిని అసాధారణ విజేతగా మారుస్తాయి.

“కష్టం అని వెనక్కి తగ్గేవాళ్లు గుంపులో కలిసిపోతారు.. కష్టం కాబట్టే ముందుకు నడిచేవాళ్లు చరిత్రలో నిలిచిపోతారు.”

"Never give up"

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు మనం చదివిన ప్రతీ పేజీ, మనం చేసిన ప్రతీ ప్రయత్నం, మనం ఎదుర్కొన్న ప్రతీ కష్టం.. మన విజయానికి ఒక అడుగు దగ్గర చేసింది.

ఇతరులు నిద్రలో ఉన్నప్పుడు మనం మన భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. ఈ ప్రయాణం కష్టంగా అనిపించినా, ఒక రోజు ఇదే కష్టం మన విజయ గాథగా మారుతుంది.

గుర్తుంచుకోండి.

“Dreams don’t work unless you do.”

ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి. రేపు మరింత ఉత్సాహంతో, మరింత పట్టుదలతో మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి.

Good Night Dear Aspirants

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Telangana finance department approved police vacancies

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ ప్రపంచం మన కలలను నెరవేర్చడానికి మేల్కొనదు..

మనమే మేల్కొని వాటి కోసం పోరాడాలి.

ఈ రోజు మనకి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి.

ఒకటి - కొంచెం సౌకర్యాన్ని ఎంచుకుని, అదే జీవితాన్ని కొనసాగించడం.

రెండోది - కష్టాన్ని ఎంచుకుని, జీవితాన్ని మార్చేయడం.

నిర్ణయం మనదే..

ప్రతి గంట విలువైనది..
ప్రతి పేజీ భవిష్యత్తును నిర్మిస్తుంది..
ప్రతి పరీక్ష మన విజయానికి ఒక మెట్టు..

ఎవరూ వచ్చి మన జీవితాన్ని మార్చరు..
మన పుస్తకాలే మన జీవితాన్ని మారుస్తుంది.

ఈ రోజు మనం చేసే కష్టం..
రేపు మన తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని నింపుతుంది.

ఈ రోజు మనం చేసే త్యాగం..
రేపు మన విజయగాథగా మారుతుంది.

ఈ రోజు మనతో మనమే ఒక మాట చెప్పుకుందాం..

“నేను అలసిపోవచ్చు.. కానీ ఆగను.
నేను నెమ్మదించవచ్చు..కానీ వెనక్కి తిరగను.
నేను గెలిచే వరకు నా పోరాటం ఆగదు.”

విజయం కోసం కాదు..
విజేతగా మారడానికి పోరాడుదాం.

ఇక నుంచి మన శక్తి మొత్తాన్ని పెడదాం..
ఒక రోజు అదే శక్తి మన జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది.

చదువుదాం.. పోరాడుదాం.. సాధిద్దాం

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గతం లో Group-2 లో ఉన్న Extension Officer (PR & RD) పోస్టులను ఇప్పుడు Dy MPDO గా పేరు మార్చారు అని తెలుస్తుంది..

Dy MPDO POSTS - 246

Wait for official confirmation.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

రైల్వే గేట్ మాన్ to DSP

బిహార్ సమస్తిపూర్ కి చెందిన రాజు కుమార్ జీవితం ఎందరికో స్ఫూర్తి. అతడికి 12 ఏళ్లు ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. తల్లి ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే రైల్వే గ్రూప్-D జాబ్ తెచ్చుకున్నారు. గేట్ మాన్ గా ఐదేళ్ల పాటు రోజుకు 12 గంటలు పని చేస్తూ చదువు కొనసాగించారు. కోచింగ్ లేకుండానే బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో 72వ ర్యాంక్ సాధించి DSPగా ఎంపికయ్యారు.

తపన కసి ఉండాలే గానీ, మన లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం కాదు అని నిరూపించిన రాజ్ కుమార్ ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

"Work hard.. Dream big.. Never give up"

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

డిస్మిస్ అంటే ఉద్యోగిని రోడ్డున పడేయడమే - సుప్రీంకోర్టు

తీవ్రమైన అక్రమాలకు పాల్పడితేనే ఉద్యోగం నుంచి తొలగించాలి - సుప్రీంకోర్టు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పంచాయతీ కార్యదర్శి పోస్టుల పెంపు..

గ్రేడ్‌ల వారీగా కేడర్‌ను ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు..

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు కేడర్‌ సంఖ్యను ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నాలుగు కేటగిరీలలో 12,380 పోస్టులు ఉండగా.. వాటిని 12,760కి పెంచినట్లు పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న 12,380 పోస్టులకు 10,824 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పెంచిన దాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఖాళీల సంఖ్య 1,936కు పెరిగింది.

కేడర్‌ కేటాయింపులు ఇలా..

గ్రేడ్‌-1 కార్యదర్శి పోస్టులు ప్రస్తుతం 478గా ఉండగా, వాటిని 945కి పెంచింది.

గ్రేడ్‌-2 పోస్టులు 519 నుంచి 1,258కి.

గ్రేడ్‌-3 పోస్టులు 2,598 నుంచి 3,769కి పెంపు.

గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శి పోస్టులు 8,785 ఉండగా వాటిని 6,788కి కుదించింది.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

India first "made in india" airbus

Читать полностью…
Subscribe to a channel