appscgroup1_group2 | Unsorted

Telegram-канал appscgroup1_group2 - APPSC GROUP 1 & GROUP 2

42881

👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2

Subscribe to a channel

APPSC GROUP 1 & GROUP 2

Time 4.30 am... Dear students S&T MENTORSHIP live class is now in our C GURU app.. pls attend

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్ 1మరియు గ్రూప్ 2 ఇంకా ఇతర వివిధ ఉద్యోగాల కొరకు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పరీక్ష తేదీలు వెంటనే ప్రకటించేందుకు వీలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ ను త్వరగా నియమించాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావు గారు కోరడం జరిగింది .ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకానికి సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తెలుగు అకాడమీ చెల్లదు అంట నేను ఎక్కడ సచ్చిపోవాలి ఇప్పుడు!

పుట్టినం, బ్రతికినం,సచ్చిపోవడమే,
ఇంకా మారవ్ మా బతుకులు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Photo from Shaik Siddik

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Leave comfort zone ..
.. HARD WORK NEVER FAILS

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

పోలీస్ ఉద్యోగాల భర్తీ పై AP DGP గారు కీలక ప్రకటన

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

https://youtube.com/live/sh8j6KfU-mY

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥APPSC ఛైర్పర్సన్ నియామకం అనేది ముగిసిన అధ్యాయం. ఎదో ఒక సమయం లో GO వస్తుంది.

💥ఇక మనము ముగించాల్సినది మాత్రం: ఎక్సమ్ డేట్స్

జులై 28 నా జరగాల్సిన మెయిన్స్ ఎక్సమ్ ని నిరుద్యోగుల/చిరుద్యోగుల యొక్క
నిరుద్యోగుల/చిరుద్యోగుల కోసం
నిరుద్యోగుల/చిరుద్యోగుల చేత
2 మంత్స్ అని పోస్టుపోన్ చేపించబడింది. చైర్మన్ నియామకం ఆలస్యం అవ్వడం వలన  మనము అడిగిన 2 మంత్స్ సమయం కూడా దాటిపోయింది. కావున ఇప్పటికే ఆలస్యం జరిగింది కనుక త్వరితగతిన ఎగ్జామ్స్ డేట్స్ ఉండేలా ఇక  మనం ముగించాల్సిన అధ్యాయం ఇక మిగిలిఉంది
.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

 APPSC ఛైర్పర్సన్ గారు నియామక పక్రియ దాదాపుగా పూర్తి అయింది. దీనికి సంభదించిన GO అతి త్వరలో వస్తుంది.ఇప్పుడు నియమితులు అయ్యే ఛైర్పర్సన్ గారు స్వల్ప కాలం అనగా సుమారు ఒక సంవత్సరం పాటు పదవిలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న అన్ని నోటిఫికేషన్లు పరీక్షలు నిర్వహణ, సకాలంలో  ఛైర్పర్సన్ గారు ఆధ్వర్యములో  పూర్తి కావడం జరుగుతుంది

                                   షైక్ సిద్దిక్
                 నిరుద్యోగ𝗝𝗔𝗖 రాష్ట్ర అధ్యక్షులు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

'APPSC' కి కొత్త చైర్మన్ గా "అనురాధ (IPS)" గారు వస్తారు అని సమాచారం..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్..

నూతన పారిశ్రామిక విధానంపై చర్చించనున్న ఏపీ కేబినెట్...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

👉 జీవో- 24ను కొట్టివేసిన హైకోర్టు

ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతిలో 25% పేద విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో-24ను హైకోర్టు కొట్టివేసింది.

అమ్మఒడి పథకం అందిస్తుండటంతో 2023-24 సంవత్సరంలో పిల్లలను చేర్చుకోవాలని గత వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

దీనిపై విద్యా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

పిటిషన్ పై విచారించిన ధర్మాసనం విద్యాహక్కు చట్టానికి భిన్నంగా ఉందంటూ హైకోర్టు జీవోను కొట్టివేసింది
..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మిత్రులందరు ఈ లింక్ SAVE చేసుకోండి. అత్యవసర సమయములో ఉపయోగపడుతుంది

https://www.friends2support.org

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

#𝗔𝗣𝗣𝗦𝗖𝗥𝗘𝗙𝗢𝗥𝗠𝗦

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి "ఉచిత బస్సు పథకం" దీపావళి తరువాత నవంబర్ 1st నుంచి అమలులోకి వస్తుంది అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు తెలిపారు..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Great Job AP Police 🙏🙏👍👍

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

తెలుగు రాష్ట్రములలో నిరుద్యోగులకు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కానప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టి  ప్రభుత్వాలు తెలుగు అకాడమీలు నడపడం ఎందుకు?

మళ్ళీ వాటికీ చైర్మన్ లు ఎందుకు?

ప్రభుత్వాలు రాజ్యాంగ సంస్థల ముసుగులో  తెలుగు అకాడమీ ల ఆస్తిత్వం దెబ్బ తీయటం ఎంత వరకు సమాజసం ఏటు పోతుంది సమాజం?

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

💥నిన్న  సామజిక మధ్యమాల్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఓనర్ గురించి సర్క్యూలరు అయినా  లెటర్ కి  నిరుద్యోగ JAC కి,  నిరుద్యోగ నాయకులకు, మరియూ 85K మరియూ దాని అనుబంధ గ్రూప్ లకి  ఎటువంటి సంభందం లేదు. ఇది 2018 గ్రూప్ 1 కి సంభదించిన  వ్యక్తులు ఎవరో ఈ టెలిగ్రామ్ గ్రూప్ ల మధ్య జరిగిన చిన్న చిన్న విభేదాలను తమకు అనుకూలం గా మలచుకొవడానికి  చేసిన ప్రయత్నం. ఈ విషయాన్ని నిరుద్యోగ మిత్రులు అందరూ గమనించగలరు. ఈ లెటర్ క్రియేట్ చేసిన సదరు వ్యక్తి పై దానికి సంభదించిన  వ్యక్తులు చర్యలు తీసుకోబోతున్నారు.

💥గమనిక: ఈ గ్రూప్ లో ఉన్న నిరుద్యోగ JAC నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు  నలుగురుకి మంచి చేయాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది తప్ప వ్యక్తిగతముగా ఏది తీసుకోరు అని మనవి చేస్తున్నాము. ఇలాంటి మంచి మనసులు గల నిరుద్యోగ మిత్రులు ఈ గ్రూప్ లో ఉండటం శుభపరిణామము

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

వైజాగ్ లో నారా లోకేష్ గారిని కలిసిన ఆనంద్ రావు గారు.... నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్

Appsc చైర్మన్ నియామక జీవో త్వరగా ఇవ్వమని,గ్రూప్2 పరీక్ష తేదీల ప్రకటన,గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 రేషియో తీయాలని,అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగులను దోచుకుంటున్న కోచింగ్ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు

లోకేష్ గారు సానుకూలంగా స్పందించి అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

అందరూ గ్రూపు 2 మిత్రులు పోల్ చేయండి ఈ పోల్ ని ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకువెళ్ళబోతున్నాము.72 hrs మాత్రమే ఈ పోల్ అందుబాటులో ఉంటుంది. మీకు తెలిసిన అన్ని గ్రూప్స్ లోకి Share చేయండి.

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Time : 2.35 pm... Dear students.. S&T live class - content session is running now.. Pls attend in our C GURU app

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Most imp..
One question guarantee..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

Don't give up..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

New chief justice of India (51st)..

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

ఈనెల 17న రాష్ట్ర అధికారిక జయంతిగా వాల్మీకి జయంతి..
GO విడుదల చేసిన ప్రభుత్వం...

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

*ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ*

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం

చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది

వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో ఇవాళ విస్తృతంగాతేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

దక్షిణకోస్తా & రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు

మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

~ రోణంకి కూర్మనాథ్, ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

'సంపాదించినవి' దాని కంటే..
'సాధించినవి' ఎక్కువ ఉన్న వ్యక్తి..

# 'అబ్దుల్ కలాం' గారి జయంతి

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

మన APPSC మిత్రుడు  అయన వైఫ్ గారు కి అర్జెంటు గా ఆపరేషన్ నిమిత్తం O-ve బ్లడ్ అవసరం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న O-ve బ్లడ్ ఉన్న మిత్రులు  త్వరగా రెస్పాండ్ అవ్వండి.  కింది No కి కాల్ చేయండి

Needed O -ve blood group urgently
Patient Name: Vijaya
Place: Gachibowli, Hyderabad
MobileNo. 9885317153

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

గ్రూప్-1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ యథావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి..

#TGPSC

Читать полностью…

APPSC GROUP 1 & GROUP 2

నేడు ఏపీ టెట్ పేపర్ 1 ప్రాథమిక కీ విడుదల..

Читать полностью…
Subscribe to a channel