nellorerockss_official | Unsorted

Telegram-канал nellorerockss_official - Nellore Rockss ®📡📲

-

మందల ఏంటంటే.. ప్రపంచంలో మన నెల్లూరు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ కొరకు ప్రేమతో ఈ తెలిగ్రామ్ ఛానెల్ - నెల్లూర్ రాక్స్. +91 949-365-0861

Subscribe to a channel

Nellore Rockss ®📡📲

Sankranti shubakanshalu.

Читать полностью…

Nellore Rockss ®📡📲

నెల్లూరు నగరంలో పాక్షిక లాక్ డౌన్ అమలు అవుతుండడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.... దుకాణాలు ఎక్కడికక్కడ మూతపడ్డాయి వాహనదారులు కూడా ముందుగానే తమ పనులు చూసుకుని ఇంటి ముఖం పట్టారు... అత్యవసరమైన హాస్పిటల్స్ కు వచ్చే వారు మాత్రమే ప్రయాణిస్తున్నారు...

Читать полностью…

Nellore Rockss ®📡📲

*విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 2021-22 సంవత్సరానికి క్రింద పేర్కొన్నబడిన ఆర్థికంగా వెనుకబడిన కులవ్రృత్తుల వారికి మరియు SC/ST వారికి విద్యుత్ బిల్లులో రాయితీ ప్రకటించినది కావున సదరు విద్యుత్ వినియోగదారులు ఈ క్రింది ధ్రువపత్రాలను మీ దగ్గర లోని సచివాలయంలో గానీ లేదా కరెంటు ఆఫీస్ నందు గానీ సమర్పించి విద్యుత్ రాయితీ పొందగలరు.
1). కరెంటు బిల్లు
2). ఆధార్ కార్డు జెరాక్స్
3). కులధ్రృవీకరణ పత్రం జెరాక్స్
4). తెల్లరేషన్ కార్డు జెరాక్స్
5). మొబైల్ నెంబర్
6). మీరు అద్దెకు ఉన్నట్లయితే యజమాని ఆధార్ కార్డు జెరాక్స్ మరియు మొబైల్ నెంబర్.

*కులము/వ్రృత్తి విద్యుత్ రాయతీలు*
1). లాండ్రీ షాపు/రజక కులం -150 units.
2). బంగారు ఆభరణాలు తయారీ
చేసే షాపు -100 units.
3). నాయిబ్రాహ్మణ (saloon shop) -150 units.
4). బట్టలు నేసేవారు. -100 units.
5). SC/ST వారికి. -200 units

Читать полностью…

Nellore Rockss ®📡📲

GGH గౌర్నమెంట్ హాస్పిటల్ లో తాజా పరిస్థితి, బెడ్స్ లేక ఒకే బెడ్ మీద ఇద్దరినీ పేషెంట్లు

Читать полностью…

Nellore Rockss ®📡📲

తేదీ 4/5/21 అనగా మంగళవారం కోటమిట్ట, మరియు క్రాంతినగర్ నెల్లూరు అర్బన్ హెల్త్ సెంటర్లు యందు "కోవాగ్జిన్" రెండవ డోస్ వేయబడునని కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ గారు తెలియ జేయడమైనది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి నెల్లూరు

Читать полностью…

Nellore Rockss ®📡📲

రేపటి నుంచి 18-45 వయస్సు వాళ్లకి వ్యాక్సిన్ ఇవ్వడం డౌటే.

రేపటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వలేమంటున్న రాష్ట్రాలు .

సెప్టెంబర్ నుంచి ప్రారంభించగలమని ఏపీ సీఎం జగన్ వివరణ .

రేపటి నుంచి సాధ్యం కాదన్న తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల .

రేపటి నుంచి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేమని తెగేసి చెప్పిన కర్ణాటక .

కేంద్రం తీరుపై రాష్ట్రాలు ఆగ్రహం .

45 ఏళ్లు నిండిన వారికే అందని వ్యాక్సిన్ .

కేంద్రాన్ని నిలిదీసిన సుప్రీంకోర్టు

వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీపై విధానం లేదా అంటూ ప్రశ్నించిన సుప్రీం

Читать полностью…

Nellore Rockss ®📡📲

దయచేసి చాలా ముఖ్యమైన నోటీసును గమనించండి:

దగ్గరి బంధువు / స్నేహితుల సర్కిల్‌లో ఎవరైనా కోవిడ్ -19 లేదా * ఏదైనా కారణం వల్ల * మరణించినట్లయితే, ఆర్థిక సంవత్సరంలో * 01-04 నుండి 31-03 * వరకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ ఎంట్రీ కోసం బ్యాంకును అడగండి.

ఎంట్రీ చూసి రూ. 12 / - లేదా రూ. 330 / - *, గుర్తించండి, *.

బ్యాంకుకు వెళ్లి బీమా కోసం దావా వేయండి. Rs .200000

* 2015 సంవత్సరంలో, భారత ప్రభుత్వం అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాదారులకు రెండు బీమా పథకాలను అందించింది:

* ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన * (పిఎంజెజెబివై) రూ .330 * వద్ద, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన * (పిఎంఎస్‌బివై) రూ .12 *.

2 లక్షల రూపాయలు

* మనలో చాలామంది ఈ ఫారమ్‌ను నింపవచ్చు. ప్రీమియం వారి ఖాతా నుండి * 31/05 న డెబిట్ చేయబడుతుంది.

ఈ సందేశాన్ని అన్ని బ్యాంక్ ఖాతాదారులకు విస్తరించండి

* రూ. 2,00,000 / - * అనేది మా ప్రజలకు చిన్న మొత్తం కాదు. వారి సభ్యుడిని కోల్పోయిన కుటుంబానికి

గౌరవంతో
Avvaru.Ramarao,
Development officer
* LIC OF INDIA *
9704307122

Читать полностью…

Nellore Rockss ®📡📲

* Useful Alerts *

❇️ * Cumulative vaccination crosses 15 crore mark *

❇️ * Serum Institute of India reduces price of Covishield from Rs 400 to Rs 300 for states *

❇️ * Registration for expanded eligible groups on Co-WIN Portal crossed 1 crore *

❇️ * One lakh portable oxygen concentrators to be procured from #PMCaresFund *

❇️ * Oxygen Express trains delivered cumulative 510 MT of oxygen to UP, Maharashtra, Delhi & MP *

❇️ * India receives 200 oxygen concentrators from Mauritius *

❇️ * Registration for COVID-19 vaccination of 18+ citizens is open at http://CoWIN.gov.in and Aarogya Setu app. Register Now! *

❇️ * Adhering to proper #SocialDistancing etiquettes can lower COVID transmission rates *
👉 * Let us #Unite2FightCorona & follow COVID appropriate behaviour. *

Читать полностью…

Nellore Rockss ®📡📲

*నెల్లూరు*

రాపూరు పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం...

ఎస్సైతో సహా ఆరుగురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్...

భయాందోళనలో స్టేషన్ సిబ్బంది.

Читать полностью…

Nellore Rockss ®📡📲

Anil Kumar Singh PC @ 28.04.2021.pdf

Читать полностью…

Nellore Rockss ®📡📲

🔆 Important & Most useful COVID-19 Links:


1) COVID-19 Test Results:
Covid-19 పరీక్ష ఫలితాలు
http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/

2) Hospital beds Availability status:
ఆసుపత్రి పడకలు లభ్యత స్థితి
http://dashboard.covid19.ap.gov.in/ims/hospbed_reports/

3) Vaccination Centers list:
వాక్సినేషన్ సెంటర్స్ లిస్ట్

http://dashboard.covid19.ap.gov.in/ims/covidvaccine_centers/


Telegram @apvsws


Other useful links:


1) Daily Bulletins - http://hmfw.ap.gov.in/covid_19_dailybulletins.aspx

2) Twitter Page : @ArogyaAndhra - https://twitter.com/ArogyaAndhra?s=09


3) Apps

Covid-19 AP app - https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19

Aarogya Setu app - https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu


Telegram @apvsws


ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి.... ఎవరికైనా ఉపయోగపడవచ్చు.


Curb the fake news, stay safe. #nofake

Читать полностью…

Nellore Rockss ®📡📲

Nellore జిల్లా లో రాబోయే రోజులో private covid vacinnation వేసే Hospital list

Читать полностью…

Nellore Rockss ®📡📲

*రేపటి నుండి బుచ్చిలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరువబడతాయి*

బుచ్చిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందువల్ల వ్యాపార సంఘాల వారు అందరూ కలిసి రేపటి నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచడం జరుగుతుందని స్వచ్ఛందంగా నిర్ణయించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా తమ వంతు ప్రయత్నం చేసిన వ్యాపార సంఘాల అందరికీ పంచాయతీ కమిషనర్ అభినందనలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం నందు రేపటి నుండి కోవిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది.అత్యవసర పరిస్థితిలో కోవిడ్ కేర్ సెంటర్ కాల్ నెంబర్ 9154440101 సంప్రదించగలరు.ఈ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది అని బుచ్చి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలియజేసారు.

Читать полностью…

Nellore Rockss ®📡📲

* నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు*

అమరావతి:
- రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ కర్ఫ్యూ
- తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాత్రి కర్ఫ్యూ
- కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూసివేయాలని ఆదేశం
- అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు
- మీడియా, టెలికాం, ఇంటర్నెట్, కేబుల్ సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
- బంకులు, విద్యుత్‌ సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
- నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ
- ప్రభుత్వం నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు
- వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి
- అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసిన ప్రభుత్వం 
- ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి
- కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం
- రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూతో పాటు నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు.

Читать полностью…

Nellore Rockss ®📡📲

Government of Andhra Pradesh.pdf

Читать полностью…

Nellore Rockss ®📡📲

https://youtu.be/ImiakNfyeqs

Читать полностью…

Nellore Rockss ®📡📲

*నెల్లూరు జిల్లాలో కోవిడ్ బాధితులు రికవరీ శాతం 97 శాతం ఉంది...*

మనకున్న సమాచారం మేరకు అధికారిక సమాచారం అందాల్సి ఉంది

Читать полностью…

Nellore Rockss ®📡📲

*📙✍️Important Information*

1️⃣ *Blood Pressure*
👉 120 / 80 -- Normal
👉 130 / 85 -- Normal (Control)
👉 140 / 90 -- High
👉 150 / 95 -- Very High

2️⃣ *Oxygen Level)*
Check Through Oximeter
👉 94 - Normal
👉 95 To 100 - Good Oxygen Level
👉 94 To 90- Low Oxygen Level
👉 Below 90- Very Low Oxygen Level...
(To Be Hospitalised For Oxygen Support)

3️⃣ *PULSE* PR
👉 72 Per Minute (Standard)
👉 60 -- 80 P.M. (Normal)
👉 90 ते 120 Pulse - Increased (High)

4️⃣ *TEMPERATURE*
👉 92 - 98.6 F - (Normal)
👉 99.0 F - Normal Fever
👉 100 .F ते 102 F High Fever

5️⃣ *HRCT Means CT SCAN Through Checking Of Corona Infection....*
👉 HRCT Score: 0 - 8 (Mild Infection).
👉 HRCT Score: 9 - 18 (Moderate Infection).
👉 HRCT Score: 19 - 25 (Severe Infection) . 🙋🏻‍♂️

Читать полностью…

Nellore Rockss ®📡📲

* ఇంట్లో ఉండవలసిన కోవిడ్ మెడికల్ కిట్..💼*

1. డోలో 650 mg
2. అజిత్రో మైసిన్ 500mg
3. _Montek LC
4. మౌత్ వాష్ మరియు గార్గ్ల్
కోసం బీటాడిన్
5. విటమిన్ సి మరియు డి3
6. బి కాంప్లెక్స్ Beplex forte
7. Zincovit tablets
8. ఆవిరి కోసం ఆవిరి యంత్రం + Karvol plus గుళికలు
9. పల్స్ ఆక్సిమీటర్
10. థర్మ మీటర్

-ఆక్సిజన్ సిలిండర్ (అత్యవసర
పరిస్థితికి మాత్రమే)
- * ఆరోగ సేతు అనువర్తనం*
- * శ్వాస వ్యాయామ పరికరాలు *

☘️ కోవిడ్ మూడు దశలు :

1. ముక్కులో మాత్రమే కోవిడ్ -
రికవరీ సమయం సగం రోజు.
(ఆవిరి పీల్చడం), విటమిన్ సి
సాధారణంగా జ్వరం ఉండదు.
కన్పించడం.

2. గొంతులో కోవిడ్ - గొంతు నొప్పి,
కోలుకునే సమయం 1 రోజు
(వేడి నీటి గార్గ్లే, త్రాగడానికి
వెచ్చని నీరు, టెంప్ ఉంటే
పారాసెటమాల్. విటమిన్ సి,
బికాంప్లెక్స్. యాంటీబయాటిక్
కన్నా తీవ్రంగా ఉంటే.

3. ఊపిరితిత్తులలో కోవిడ్-
దగ్గు మరియు ఊపిరి 4 నుండి
5 రోజులు. (విటమిన్ సి,
బి కాంప్లెక్స్, వేడి నీటి గార్గ్లే,
ఆక్సిమీటర్, పారాసెటమాల్,
తీవ్రంగా ఉంటే సిలిండర్,
ద్రవం చాలా అవసరం, లోతైన
శ్వాస వ్యాయామం.

🌸 ఆసుపత్రికి చేరుకోవలసిన దశ :

ఆక్సిజన్ స్థాయిని పర్యవేక్షించండి. ఇది 94 (సాధారణ 98-100) దగ్గరకు వెళితే మీకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఉండకపోవచ్చు .

ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!

దయచేసి భారతదేశంలోని మీ పరిచయాలకు ఫార్వార్డ్ చేయండి... ఇది ఎవరికి సహాయపడుతుందో మీకు తెలియదు.


ఐసోలేషన్ ఆసుపత్రుల నుండి సలహా, మేము ఇంట్లో చేయవచ్చు.

ఐసోలేషన్ ఆసుపత్రులలో తీసుకునే మందులు..

1. విటమిన్ సి -1000
2. విటమిన్ ఇ (ఇ)
3. (10 నుండి 11) గంటల వరకు,
సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు
కూర్చుని.
4. గుడ్డు భోజనం ఒకసారి ..
5. మేము కనీసం 7-8 గంటలు
విశ్రాంతి తీసుకుంటాము /
నిద్రపోతాము
6. మేము రోజూ 1.5 లీటర్ల
నీరు తాగుతాము
7. అన్ని భోజనాలు వెచ్చగా
ఉండాలి (చల్లగా కాదు).

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మేము ఆసుపత్రిలో చేస్తున్నది అంతే..!

కరోనావైరస్ యొక్క pH 5.5 నుండి 8.5 వరకు మారుతుందని గమనించండి.

అందువల్ల, వైరస్ను తొలగించడానికి మనం చేయాల్సిందల్లా వైరస్ యొక్క ఆమ్లత స్థాయి కంటే ఎక్కువ ఆల్కలీన్ ఆహారాలను తీసుకోవడం.

● ఆకుపచ్చ నిమ్మకాయ - 9.9 పిహెచ్
● పసుపు నిమ్మకాయ - 8.2 పిహెచ్
● అవోకాడో - 15.6 పిహెచ్
● వెల్లుల్లి - 13.2 పిహెచ్
● మామిడి - 8.7 పిహెచ్
● టాన్జేరిన్ - 8.5 పిహెచ్
● పైనాపిల్ - 12.7 పిహెచ్
● వాటర్‌క్రెస్ - 22.7 పిహెచ్
● నారింజ - 9.2 పిహెచ్


మీరు కరోనా వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి?

1. గొంతు దురద
2. పొడి గొంతు
3. పొడి దగ్గు
4. అధిక ఉష్ణోగ్రత
5. శ్వాస ఆడకపోవడం
6. వాసన కోల్పోవడం ....

మరియు వెచ్చని నీటితో నిమ్మకాయ ఊపిరితిత్తులకు చేరే ముందు ప్రారంభంలో వైరస్ను తొలగిస్తుంది ...


👆ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవద్దు. మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ అందించండి..🙏

Читать полностью…

Nellore Rockss ®📡📲

🚨🚨🚨🚨🚨

రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

కోవిడ్‌పై సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం

ఎల్లుండి (బుధవారం) నుంచి ఆంక్షలు. పాక్షిక కర్ఫ్యూ అమలు

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు

ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే

రెండు వారాల పాటు ఆంక్షలు అమలు

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు.
ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలు

Читать полностью…

Nellore Rockss ®📡📲

🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

కోవిడ్ ని ఆసరా చేసుకొని ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్

🙋‍♂️... నెల్లూరు నగరంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యధిక మందికి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు

🙋‍♂️.. కోవిడ్ హాస్పటల్స్ లో కూడా బెడ్ లు దొరక్కపోవడంతో పలువురు ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారు

🙋‍♂️... సిటీ స్కాన్ కు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మూడు వేలు మాత్రమే వసూలు చేస్తున్న... బ్లడ్ టెస్ట్ లకు మాత్రం 5 వేలకు తక్కువ కాకుండా పొగ తోటలో పలువురు వసూలు
చేస్తున్నారు

🙋‍♂️... జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ ల్యాబ్ లను ప్రైవేట్ హాస్పిటల్ తనిఖీ చేసి దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Читать полностью…

Nellore Rockss ®📡📲

After Requirement Posted In Whatsapp and IG, Our Nellore Rockss Fan Follower Bro. Muneeb Sk. Donated Plasma After His Fasting And Special Prayers.

You are the inspiration.
God Bless You

Читать полностью…

Nellore Rockss ®📡📲

Before going to use these medicines, consult the doctor.

Читать полностью…

Nellore Rockss ®📡📲

వివిధ ఆస్పత్రుల్లో రెమిడిసివిర్ ఇంజక్షన్ల వివరాల జాబితా

Читать полностью…

Nellore Rockss ®📡📲

https://spsnellore.ap.gov.in/covid-hospitals-beds-status/

Читать полностью…

Nellore Rockss ®📡📲

COVID HOSPITAL SPL OFFICERS.pdf

Читать полностью…

Nellore Rockss ®📡📲

Photo from James bond

Читать полностью…

Nellore Rockss ®📡📲

☑️☑️☑️☑️☑️

*ఏపీకి చేరుకున్న మరో 4 లక్షల కోవిడ్ టీకా డోసులు*

18 ఏళ్లు నిండిన వారికి టీకా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.

ఈ నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో 4 లక్షల కోవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి.

పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్ టీకాలు..ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రాష్ట్రానికి చేరాయి.

వ్యాక్సిన్ డోసులను అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

ఈ వ్యాక్సిన్లు గన్నవరం రాష్ట్ర టీకా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.

Читать полностью…

Nellore Rockss ®📡📲

Need A or A+ve blood group
Hospital : Apollo
Name ; Abhinav
Contact : 8008671525
Verified by nelloriens
Location : Nellore

Читать полностью…

Nellore Rockss ®📡📲

Government of Andhra Pradesh.pdf

Читать полностью…
Subscribe to a channel