భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి
- 13 పునరావాస కేంద్రాల ఏర్పాటు
- శని, ఆదివారాల్లో సైతం విధుల కొనసాగింపు
- కమిషనర్ హరిత
వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో రానున్న భారీ వర్షాలకు నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏలాంటి విపత్కర పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. రెండవ శనివారం, ఆదివారపు సెలవు దినాలను కూడా విధుల నిర్వహణకు సిబ్బందిని ఆదేశిస్తూ అత్యవసర ఉత్తర్వులను కమిషనర్ గురువారం విడుదల చేసారు. రానున్న భారీ వర్షాల సూచనల నేపధ్యంలో కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితుల నుంచి సమాచారం తెలుసుకుని వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. వర్షాల నేపధ్యంలో స్థానికంగా సమస్యలు ఏర్పడితే 18004251113,0861 230 1541 నెంబర్లకు సమాచారం అందించి నగర పాలక సంస్థ నుంచి తగిన సహాయం పొందాలని కమిషనర్ సూచించారు. నగర వ్యాప్తంగా 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారుల ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పాదచారులు, వాహన చోదకులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన ప్రాంతాలలో అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రజలు భారీ వృక్షాలు, హోర్డింగులు సమీపంలో నిలవడం, వాహనాలు పార్క్ చేయడం, విద్యుత్ స్థంబాలను చేతితో తాకడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులు, ఇండోర్ , ఔట్ డోర్ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలకు సెలవులు రద్దు చేస్తున్నామని, అత్యవసర సేవలు అందించేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు.
నేటినుంచి ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ
- కమిషనర్ హరిత
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, మార్పు చేర్పుల వివరాలను నేటి నుంచి డిసెంబర్ నెల 8 వ తేదీ వరకు చేపట్టనున్నామని కమిషనర్ శ్రీమతి హరిత తెలియజేసారు. స్థానిక ఈ.ఎస్.ఆర్.ఎమ్ పాటశాలలో స్పెషల్ సమ్మరీ రివిజన్ - 2023 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించి డ్రాఫ్ట్ ఎలెక్టోరల్ రోల్ పబ్లికేషన్ ను విడుదల చెసారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదుపై ప్రజలంతా అవగాహన పెంచుకుని ఓటరు నమోదుకు ప్రోత్సహించాలని కమిషనర్ కోరారు. అనంతరం నూతనంగా రూపొందించిన ఓటరు లిస్టును ప్రజలకు చదివి వినిపించారు. నూతన ఓటరు లిస్టును అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిర్మలానంద బాబా, డిప్యూటీ తహశీల్దార్ శైలజా కుమారి, బి.ఎల్.ఓ సూపర్వైజర్ కృష్ణ కిషోర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కోవూరు నియోజకవర్గ పరిధిలోని దామరమడుగు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఎక్కువ మందికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలం బీభత్సంగా ఉంది
Читать полностью…🇷🇺🇺🇦⚡They shelled on the liberated town Bugas and immediately received a response. For reference, Bugas is a kilometer to Volnovakha and the highway to Mariupol.
Читать полностью…🇺🇦🇵🇱⚡Border of Poland and Ukraine. " Dekh yaar kaise maar rahe hai ladkiyon ko." ( Back ground voice )
Читать полностью…🇷🇺🇺🇦⚡The work of the MLRS systems of the Russian Armed Forces on the positions of the Armed Forces of Ukraine in the Kherson region
Читать полностью…🇷🇺🇺🇦‼️ Powerful explosion near Kiev!
A cloud of smoke rises over Irpen, in the vicinity of which there are fierce battles.
🇺🇦❌🇷🇺⚠ — Footages from the attack and the aftermath of it on an Oil Deposit near Vasilkov, southwest of Kyiv/Kiev
Читать полностью…*ప్రతి జిల్లాలో విమానాశ్రయంః
*ఏపీ సీఎం జగన్*
*విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ముఖ్యమంత్రి ఆదేశాలు*
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెప్టు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనుల వేగవంతం చేయాలన్నారు.
పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. త్వరలోనే ప్రారంభించేలా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు..
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి
- 13 పునరావాస కేంద్రాల ఏర్పాటు
- శని, ఆదివారాల్లో సైతం విధుల కొనసాగింపు
- కమిషనర్ హరిత
వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో రానున్న భారీ వర్షాలకు నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏలాంటి విపత్కర పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. రెండవ శనివారం, ఆదివారపు సెలవు దినాలను కూడా విధుల నిర్వహణకు సిబ్బందిని ఆదేశిస్తూ అత్యవసర ఉత్తర్వులను కమిషనర్ గురువారం విడుదల చేసారు. రానున్న భారీ వర్షాల సూచనల నేపధ్యంలో కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసారు.
*నెల్లూరు నగరంలో ఏసీబీ తనిఖీలు*
*. జిల్లాలో మొత్తం పది ప్రాంతాల్లో సోదాలు*
*. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామన్న ఏసీబీ డీఎస్పీ మోహన్*
*నెల్లూరు జిల్లాలో జరిగిన సివిల్ సప్లై కంభకోణాన్ని ఏసీబీకి అప్పగించడంతో ఏసీబీ డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో ధనలక్ష్మిపురంలోని ప్రధాన నిందితుడు శివకుమార్ నివాసంలో బుధవారం సోదాలో నిర్వహించారు. సుమారు 30 కోట్లు పౌరసరఫర శాఖలో కుంభకోణం జరిగిన సంఘట తెలిసిందే. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా సుమారు ఎసిబి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డిఎస్పి మోహన్ తెలిపారు. ఉన్నతాధికారులు ఈ కేసును ఏసీబీకి అప్పగించారని అందుకు అనుగుణంగా ఈ దాడులు చేస్తున్నట్టు తెలిపారు*
*How to get your Instagram account reinstated after suspension*
Close the app, get off, and then log in to your account
At the bottom of the suspension click the ‘Disagree with Decision’ option.
If it lets you do this, enter all the relevant information and submit, as Meta is likely already working to get these accounts back.
If this option gives you an error, visit the Instagram Help site here.
Next, you can contact them directly via email support@instagram.com or via phone +1-650-543-4800. #*NELLORIENS*
Nothing getting through? Wait shortly until Meta comments on the error, as the error is affecting thousands across the world and thus likely will be fixed in due course, as it is likely just a glitch.
A rocket fell on a residential building in Chernihiv. It caught fire as a result. Number of casualties unknown.
Читать полностью…🇺🇦 In Chernihiv, the city's largest hypermarket is on fire. In social networks they write that there were no hits, but there was arson in the course of looting.
Читать полностью…❗️💥🛢🔥 200 tonnes (metric tons) of diesel fuel are on fire after an explosion at an oil depot in the city of Rovenky in the Luhansk People’s Republic (LPR), some pipelines have also been damaged, LPR authorities say.
Читать полностью…Warning! Graphic!
Some 18,000 guns with ammunition have been distributed to random people in the Kyiv region 👀
😭😭
*SPS నెల్లూరు జిల్లా*
*స్పందన కార్యక్రమo :
రేపు అనగా 28-02-2022 న సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే *" స్పందన"* కార్యక్రమం యదవిధిగా నిర్వహించబడును.....
*జిల్లా ప్రజలు గమనించగలరు.*
జిల్లా పోలీసు కార్యాలయం.
Dt.27.02.2022.
*ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారికి సహాయం చేసేందుకు జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక టోల్ ఫ్రీ 1077 విభాగాన్ని శనివారం ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉక్రెయిన్ లో చిక్కుకుని పోయిన విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వారి సమాచారాన్ని ఈ విభాగం కు తెలపాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా తాహసిల్దార్ కూడా జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు*
Читать полностью…*నేటి నుండి రాత్రి 11 నుండి ఉదయం 5 వరకు కర్ఫ్యూ*
*ఆర్.డి.ఓ.హుసేన్ సాహెబ్*
*నెల్లూరు:* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రతి రోజు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు నెల్లూరు ఆర్.డి.ఓ.హుసేన్ సాహెబ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయములో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ రోజు నుంచే దీనిని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.
జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగి పోతుండడంతో, వాటి నివారణ కొరకు ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎవరైనా అత్యవసర వేళల్లో మాస్కులు లేకుండా బయట తిరిగితే 100 రూపాయలు జరిమానా తప్పదన్నారు. కరోనా నియంత్రణ చర్యలో మాస్కు ధరించడం ఒక్కటే కీలకమని,అనవసరంగా బయట తిరగవద్దన్నారు.
అత్యవసర వేళల్లో తిరిగితే ఖచ్చితంగా మాస్కును ధరించాలన్నారు. షాపింగ్ మాల్స్ నిర్వాహకులు, దుకాణా దారులు ఎవరైనా సరే మాస్కులు లేకుండా కొనుగోలుదారులకు అనుమతినిస్తే 10 వేల జరిమానాలను విధించడం జరుగుతోందన్నారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సంబంధిత అధికార సిబ్బంది కూడా పూర్తిస్ధాయిలో నిబంధలను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.