ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
20 కార్పోరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం..
ఎప్పుడయితే APPSC Reforms, పెండింగ్ లో ఉన్న వివిధ APPSC నోటిఫికెషన్స్ కి సంభదించి ప్రభుత్వం ద్రుష్టి సారించి పని మొదలు పెట్టిన విషయం మధ్యాహ్నం నుండి సోషల్ మీడియా లో తిరగటం చూసినప్పటి నుండి కొందరు 11 seats సానుభూతి పరులు అందరు ఒకచోట చేరి గత నెల రోజుల ముందు నుంచే రచించి పెట్టుకున్న ప్రణాళికని నెమ్మదిగా అదును చూసి నిరుద్యోగుల మెదడు లోకి చోచ్చుకుపోయేలా పని ప్రారభించడం జరిగినది.
ఈ విషప్రచారం వెనక దాగివున్నా అలీ బాబా అర డజను దొంగలు ఎవరిని మెప్పించడం కోసం, ఎవరిని కాపాడడటం కోసం, ఎవరిని ముంచడం కోసం ఈ చీర చెంగు చాటు రాజకీయం చేస్తున్నారు. మీ ముసుగులు తొలిగే రోజులు దగ్గర పడ్డాయి. నేను సేకరించిన అన్ని విషయాలు, ఎవరిని కాపాడటానికి ఇన్ని పాట్లు పడుతున్నారో అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళబోతున్నాను.
మీరు APPSC నిరుద్యోగులపై చెంగుచాటున ప్రారంభించిన రాజకియం నేను బహింరంగం గా ముగిస్తాను.
షేక్ సిద్దిక్
నిరుద్యోగ JAC అధ్యక్షులు
What is the theme of World Red cross day 2024
A. I give with your joy and the joy I give is a reward
B. World mile challenge
C. Diversity and inclusion
D. Protecting lives, building peace
Which country has recently signed a 20 year power agreement with Adani green energy for wind power stations
A. Maldives
B. Nepal
C. Bhutan
D. Sri Lanka
External link detected and removed 👌 A friendly reminder that external links must not be posted in this group - This is to protect all from scammers. More bots and discount on trading at Binance: @toms_bot_collection
Читать полностью…కానిస్టేబుల్ నియామాక ప్రక్రియ పూర్తి చేయాలని రాప్తాడు MLA పరిటాల సునీత గారికి వినతిపత్రం అందజేసిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కి చెందిన కానిస్టేబుల్ అభ్యర్థులు..
Читать полностью…In the context of the President's address in the Parliament, consider the following Statements:
If at the time of the commencement of the first session of the year, Lok Sabha is not in existence and has been dissolved, and Rajya Sabha has to meet, Rajya Sabha can have its session without the President's Address.
Discussion on matters referred to in the President’s Address takes place on a Motion of Thanks moved by a member and seconded by another member.
Which of the statements given above is/are correct?
(a) 1 only
(b) 2 only
(c) Both 1 and 2
(d) Neither 1 nor 2 పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంలో, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
సంవత్సరం మొదటి సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో, లోక్‌సభ ఉనికిలో లేకుంటే మరియు రద్దు చేయబడి, రాజ్యసభ సమావేశమైతే, రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే రాజ్యసభ సమావేశాన్ని నిర్వహించవచ్చు.
రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించబడిన విషయాలపై చర్చ ఒక సభ్యుడు పంపిన కృతజ్ఞతా తీర్మానంపై మరియు మరొక సభ్యుడు బలపరిచారు.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలో ఏది సరైనది/సరైనవి?
(ఎ) 1 మాత్రమే
(బి) 2 మాత్రమే
(సి) 1 మరియు 2 రెండూ
(డి) 1 లేదా 2 కాదు
Consider the following statements, regarding ‘GreenCo Rating System’:
The Green Companies (GreenCo) Rating System has been developed by the Federation of Indian chambers of commerce and industry (FICCI).
The system evaluates the companies on 10 broad green parameters, including, renewable energy use.
It also evaluates GreenHouse Gases (GHG) reduction.
Which of the statements given above is/are correct?
(a) 1, 2 and 3
(b) 2 only
(c) 2 and 3 only
(d) 1 and 3 only 'గ్రీన్‌కో రేటింగ్ సిస్టమ్'కి సంబంధించి కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి:
గ్రీన్ కంపెనీస్ (గ్రీన్‌కో) రేటింగ్ సిస్టమ్‌ను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) అభివృద్ధి చేసింది.
వ్యవస్థ పునరుత్పాదక ఇంధన వినియోగంతో సహా 10 విస్తృత ఆకుపచ్చ పారామితులపై కంపెనీలను అంచనా వేస్తుంది.
ఇది గ్రీన్‌హౌస్ వాయువుల (GHG) తగ్గింపును కూడా అంచనా వేస్తుంది.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలో ఏది సరైనది/సరైనవి?
(ఎ) 1, 2 మరియు 3
(బి) 2 మాత్రమే
(సి) 2 మరియు 3 మాత్రమే
(డి) 1 మరియు 3 మాత్రమే
మారట్లేదు, మారట్లేదు అంటే ఎవరో మన జీవితాల్ని మార్చరు..మన జీవితాల గురించి ఎవరో ఆలోచించరు. మన జీవితాలు మనమే మార్చుకోవాలి.
మనమే నోటిఫికేషన్స్ అడగాలి.. ఇచ్చేంత వరకు ప్రశ్నించాలి.. నోటిఫికేషన్స్ తెచ్చుకోవాలి.. ఎగ్జామ్స్ కండక్ట్ చేపించుకోవాలి.. ప్రక్రియ పూర్తి అయేంత వరకు పోరాడాలి.. ప్రతీ నిరుద్యోగుల మీద ఈ ప్రక్రియ లో కనీస బాధ్యత ఉంది.. కనీసం పోరాడేవాళ్లకి అయినా మీ సపోర్ట్ ఇవ్వండి.
ప్రస్తుత పరిస్థితుల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రభుత్వం ఎప్పుడో ఒక రోజు ఆకస్మికంగా గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు కానిస్టేబుల్ etc ఎక్సమ్ డేట్స్ ఇస్తుంది .. అప్పుడు అందరు అస్సాం..
కాబట్టి ఎన్ని ఓడుదుడుకులు ఉన్న ఓపికతో ప్రిపేర్ అవ్వండి.
కాకినాడలోని నిరుద్యోగి మిత్రులందరూ శనివారం ఉదయం 9:30 గంటలకు PR గ్రౌండ్ వద్ద నుండి కాకినాడ కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది తదుపరి కలెక్టర్ గారికి మన బాధలను ఒక రిప్రజెంటేషన్ లెటర్ గా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శాంతియుత జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం..
Читать полностью…𝗔𝗣𝗣𝗦𝗖 𝗨𝗣𝗗𝗔𝗧𝗘𝗦
💥Andhra Pradesh state government has decided to appoint a person with no direct or indirect political involvement as the Honorable Chairman of the 𝗔𝗣𝗣𝗦𝗖. The appointment process has already begun. The Chairman shall look into all the exam dates for all issued notifications, including Group 1(including 1:100 ratio possibilities) and 2, within a week of arrival. This information was communicated to the honorable Graduate MLCs and to Shaik Siddik, the president of the Unemployed JAC, by the honorable minister Nara Lokesh. Therefore, we advise unemployed friends to pay attention and stay alert regarding these updates.
💥 ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని వ్యక్తిని 𝗔𝗣𝗣𝗦𝗖 చైర్మన్ గా నియమించాలి అని ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది.దీనిపై ఇప్పటికే నియామక పక్రియ ప్రారంభించడం జరిగింది. చైర్మన్ గారు వచ్చిన వారం రోజుల లోపు గ్రూప్ 1 1:100 సాధ్యసాధ్యలపై పునరాలోచన చేసి గ్రూప్ 1, 2 సహా అన్ని పరీక్షలకు ఎగ్జామ్స్ డేట్స్ ఇస్తాం అని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని గౌరవ గ్రాడ్యుయేట్ MLC లకు , నిరుద్యోగ JAC అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారికి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు తెలియచేయటం జరిగినది. కావున పై విషయాలు అన్ని నిరుద్యోగ మిత్రులు గమనించి అప్రమత్తముగా ఉండండి.
With respect to the securities, consider the following statements.
Securities are of two types, i.e., Equity and Debt.
The holder of Equities receives profit/ dividend, and the holder of Debts receives interest and principal.
Choose correct statement/s only.
(a) 1 only
(b) 2 only
(c) Both 1 and 2
(d) Neither 1 nor 2 సెక్యూరిటీలకు సంబంధించి, కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి.
సెక్యూరిటీలు రెండు రకాలు, అంటే ఈక్విటీ మరియు డెట్.
ఈక్విటీల హోల్డర్ లాభం/డివిడెండ్ అందుకుంటారు మరియు డెట్‌ల హోల్డర్ వడ్డీ మరియు అసలు అందుకుంటారు.
సరైన స్టేట్‌మెంట్/లను మాత్రమే ఎంచుకోండి.
(ఎ) 1 మాత్రమే
(బి) 2 మాత్రమే
(సి) 1 మరియు 2 రెండూ
(డి) 1 లేదా 2 కాదు
సిద్ధిక్ అన్నా
11 సీట్లు, 12 సీట్లు అని దయచేసి రాజకీయాలు వద్దు అన్నా
నిరుద్యోగులకి రాజకీయ పార్టీలతో ఎందుకు సంబంధం పెడుతున్నారు అన్నా
ఇంతమంది జనమా
మీరు నిరుద్యోగులు మాత్రమే కాదు మిత్రులారా నిప్పుకణికలు కూడా
పోరాడే వాళ్లకి మన అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి మిత్రులారా
మాకోసం రోడ్డెక్కిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు
Which state government has launched the "pirul lao paise pao" compaign to contain the raging forest fire in the state
A. Chhattisgarh
B. Uttarakhand
C. Karnataka
D. Manipur
Who has been appointed as the new chief executive officer of waaree energies Ltd.??
A. Pratima Singh
B. Amit paithankar
C. Maushumi chakravarthy
D. Tarun bajaj
This group uses @RemoveJoinGroupMsgBot to remove joined group messages. Add the bot to your group to keep the conversation clean.
(Get an ad-free license to disable future credit message)
2 సంవత్సరాలనుండి నిలిచిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియని త్వరగా పూర్తి చేయాలని అనంతపుర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన కానిస్టేబుల్ అభ్యర్థులు..
Читать полностью…APPSC group 1 & group 2
@APPSCgroup1_group2
AP state group 2 mains aspirants
@APPSCGROUP2MAINS2024BATCH
Andhra Pradesh UPSC aspirants
@UPSCpreparationAP
AP DSC aspirants
@andhrapradeshDSCaspirants
Ap SI & CONSTABLE aspirants
@APPOLICEASPIRANTSSS
Railway NTPC, RPF, group D
@indianrailwayaspirants
AP librarian jobs aspirants
@ApLibraryAspirants
Agriculture, Veterinary, Horticulture & Fisheries Aspirants
@AgriVetHortiFishiAspirants
With reference to “Project Cheetah’, consider the following statements:
It is a one-of-a-kind project in which a species is being restored in the country by bringing it from out of the country.
Reliance Industries became the first corporate which has come forward to support “Project Cheetah” under CSR.
The first batch of Cheetah would be soft released in the enclosure with GPS Satellite transmitters.
Which of the statement(s) given above is/are correct?
(a) 1 only
(b) 2 and 3 only
(c) 1 and 3 only
(d) 1, 2 and 3 “ప్రాజెక్ట్ చిరుత”కు సంబంధించి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
ఇది ఒక రకమైన ప్రాజెక్ట్, దీనిలో ఒక జాతిని దేశం వెలుపల నుండి తీసుకురావడం ద్వారా దేశంలో పునరుద్ధరించబడుతుంది.
CSR కింద “ప్రాజెక్ట్ చిరుత”కు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన మొదటి కార్పోరేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్.
చిరుత మొదటి బ్యాచ్ GPS శాటిలైట్ ట్రాన్స్‌మిటర్‌లతో ఎన్‌క్లోజర్‌లో మృదువుగా విడుదల చేయబడుతుంది.
పైన ఇచ్చిన స్టేట్‌మెంట్(ల)లో ఏది సరైనది/సరైనవి?
(ఎ) 1 మాత్రమే
(బి) 2 మరియు 3 మాత్రమే
(సి) 1 మరియు 3 మాత్రమే
(డి) 1, 2 మరియు 3
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పేరును "ఆంధ్ర ప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ " గా మారుస్తూ GO విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
Читать полностью…Consider the following statements regarding Special Drawing Rights (SDR).
The SDR is an international reserve asset created by the IMF to supplement its member countries’ official reserves.
The value of the SDR is based on a basket of currencies of developed countries.
Which of the above statements is/are correct?
(a) 1 only
(b) 2 only
(c) Both 1 and 2
(d) Neither 1 nor 2 ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ (SDR)కి సంబంధించి కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి.
SDR అనేది IMF తన సభ్య దేశాల అధికారిక నిల్వలను భర్తీ చేయడానికి సృష్టించిన అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తి.
SDR విలువ అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీల బుట్టపై ఆధారపడి ఉంటుంది.
పై స్టేట్‌మెంట్‌లలో ఏది సరైనది/సరైనది?
(ఎ) 1 మాత్రమే
(బి) 2 మాత్రమే
(సి) 1 మరియు 2 రెండూ
(డి) 1 లేదా 2 కాదు